CM KCR Review Meeting: ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష, నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమావేశం

ఈ సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అమలు, మెడికల్ కాలేజీ నిర్మాణంపై సీఎం చర్చించారు.

CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, Dec 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష (CM KCR Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అమలు, మెడికల్ కాలేజీ నిర్మాణంపై సీఎం చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నల్లగొండ కలెక్టర్, అధికారులు హాజరయ్యారు.

ఈ సమీక్షా సమావేశం కంటే ముందు నల్లగొండ పీటీఆర్ కాలనీలో సీఎం కేసీఆర్ పర్యటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. అక్కడ్నుంచి నేరుగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు.



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

ICC To Conduct Emergency Meeting: ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై స‌స్పెన్స్ కు తెర ప‌డ‌నుందా? అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన ఐసీసీ