Free EAMCET Coaching: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఎంసెట్ శిక్షణ.. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష

ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు దీటుగా ఇకపై ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

File (Credits: Twitter)

Hyderabad, Dec 6: తెలంగాణలో (Telangana) ప్రభుత్వ కాలేజీల్లో (Govt. Colleges) ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు (Inter Students) శుభవార్త. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు (Private Coaching Centres) దీటుగా ఇకపై ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ (EAMCET Coaching) ఇవ్వాలని నిర్ణయించింది.

గుజరాత్ మళ్లీ బీజేపీ ఖాతాలోకే అంటున్న Republic-PMARQ Exit Polls, రెండవ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ, మూడవ స్థానంలో ఆమ్ ఆద్మీ

డిసెంబరులోనే సిలబస్ పూర్తి చేసి ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.శిక్షణ కోసం మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత  గ్రూప్ వారీగా ప్రతి జిల్లాలో 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తారు.

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ పోరుతప్పదు అంటున్న సర్వేలు, బీజేపీపై కాంగ్రెస్ పై చేయి సాధించే చాన్స్..

మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో వీరికి ఉచిత శిక్షణ  ఇస్తారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Harishrao: ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు వృధా, కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు కాదు విద్యార్థులకు అన్నం పెట్టాలని హరీశ్‌ రావు ఫైర్

Palakkad Accident: స్కూల్ బ‌స్సు కోసం ఎదురుచూస్తున్న పిల్ల‌ల‌పైకి దూసుకెళ్లిన లారీ, న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం, లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలంటూ హాస్టల్ గోడ దూకి పరార్..