Malawi's Vice President Goes Missing: మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్

తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌ కు చెందిన ఈ విమానం కనిపించకపోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Malawi's Vice President Goes Missing: మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్
Aulos Klaus Chilima (Credits: X)

Newdelhi, June 11: తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో (Malawi) ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌ కు చెందిన ఈ విమానం కనిపించకపోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. కారణం ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా (Malawi’s aulos Klaus Chilima) ఇందులో ఉండటమే. చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది కూడా విమానంలో ఉన్నట్టు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:17 గంటలకు విమానం షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

మహిళను నిజంగానే ‘పొట్టన పెట్టు’కున్న కొండచిలువ.. కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత కొండచిలువ కడుపులో విగత జీవిగా కనిపించిన మహిళ.. ఇండోనేషియాలో ఘటన

టేకాఫ్ అయిన కాసేపటికే..

టేకాఫ్ అయిన కాసేపటికే రాడార్‌ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్ట్ కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి. కాగా విమానం కోసం మలావి అన్వేషణ కొనసాగుతోంది. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌కు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. కాగా విమానం మిస్సింగ్‌కు కారణం ఇంకా తెలియరాలేదు.

ముచ్చట‌గా మూడోసారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన న‌రేంద్ర మోదీ, కేబినెట్ లోని మంత్రులు వీళ్లే (వీడియో ఇదుగోండి)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Gyanesh Kumar: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌గా జ్ఞానేష్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషి, జ్ఞానేష్‌కుమార్‌ పూర్తి బయోడేటా ఇదే..

Tuni Municipal Vice-Chairman Election: తుని మున్సిపల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక నాలుగోసారి వాయిదా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దాడి వీడియోలు వైరల్

YS Jagan on Vamsi Arrest: పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా ఓ కుట్ర అంటూ మండిపడిన వైఎస్ జగన్

KTR Letter To Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ

Share Us