Auto
Nissan X Trail: టయోటా ఫార్చునర్ కు గట్టి పోటీ ఇచ్చే వెహికిల్ ను మార్కెట్లోకి దించిన నిస్సాన్, ధర, ఫీచర్స్ ఇవిగో..
VNSగ్లోబల్ మార్కెట్లలో నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) కారు 150కి పైగా దేశాల్లో లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షల యూనిట్ల కార్లు విక్రయించిన నిసాన్ ఎక్స్-ట్రయల్.. 2023 గ్లోబల్ ఎస్యూవీ టాప్-5 కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే వారియబుల్ కంప్రెషన్ ఇంజిన్తో వస్తున్న తొలి కారు నిసాన్ ఎక్స్-ట్రయల్. 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది.
Ola Electric Motorbike: ఓలా నుంచి త్వరలో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్, వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపిన సీఈఓ భవిష్ అగర్వాల్
Vikas Mప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.
Maruti Suzuki Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, 23 నెలల్లో 2 లక్షల సేల్స్తో సరికొత్త రికార్డు
Vikas Mమారుతి సుజుకి గ్రాండ్ విటారా 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించి దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న SUV గా అవతరించింది . సెప్టెంబరు 2022లో ప్రారంభించబడిన ఈ 4.3 మీటర్ల SUV.. Toyota Hyryder, Hyundai Creta, Kia Seltos, Volkswagen Taigun, Skoda Kushaq, MG Astor మరియు Nissan Kicks లకు పోటీగా, ఇప్పుడు కేవలం 23 నెలల్లో 2 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది.
EV Subsidy Extended: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్, సబ్సిడీని మరోసారి పొడిగిస్తూ నిర్ణయం, ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే?
VNSఫేమ్-2 (FAME-2) పథకం ముగిసిన తర్వాత తాత్కాలికంగా తీసుకొచ్చిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) 2024 ను పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈఎంపీఎస్ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో రెండు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.
Suzuki Motorcycle: మీ ఇంట్లో సుజుకీ స్కూటీ ఉందా? సుజుకీ బైక్ లో వైర్ ప్రాబ్లమ్, ఏకంగా 4 లక్షల వాహనాలు వెనక్కు
VNSప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ (Suzuki India) భారత్లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.
Maruti Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్
Vikas M2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా..కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది.
Bajaj Chetak Electric Scooter: అమ్మకాల్లో దుమ్మురేపిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏడాదిలో రికార్డు స్థాయిలో 2 లక్షల యూనిట్ల అమ్మకాలు
Vikas Mబజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.
Kia EV6 Recalled In India: ఈవీ6 ఎస్యూవీ కార్లలో ఐసీసీయూలో సాంకేతిక లోపం, 1,100 వాహనాలను రీకాల్ చేస్తున్న కియా ఇండియా
Vikas Mదక్షిణ కొరియా ఆటోదిగ్గజం కియా ఇండియా (Kia India) తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈవీ6 (EV6)’ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 మార్చి మూడో తేదీ నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారు చేసిన 1,100 కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Mahindra XUV700 AX7 Prices Cut: త్వరపడండి, మహీంద్రా ఎక్స్యూవీ 700పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు, మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్
Vikas Mఏఎక్స్7 వేరియంట్ ధరలు రూ.19.49 లక్షల (ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. గతంలో ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.21.54 లక్షలుగా ఉండేది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు జులై 10 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది.
Bajaj Freedom 125 CNG: కేవలం రూ. 95వేలకే తో నడిచే బైక్, కిలో సీఎన్జీతో ఏకంగా 125 కి.మీ వెళ్లే బైక్, పెట్రోల్ తో కూడా నడుపుకోవచ్చు
VNSబజాజ్ ఫ్రీడమ్ 125 (Freedom 125) అనే పేరుతో బజాజ్ ఆటో (Bajaj Auto) ఆవిష్కరించిన ఈ సీఎన్జీ (E CNG) మోటార్ సైకిల్ (CNG Motor Cycle) ధర రూ.95,000 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. సీఎన్జీ మోడ్లో కిలో సీఎన్జీ గ్యాస్ పై 120 కి.మీ, పెట్రోల్ మోడ్లో లీటర్ పెట్రోల్పై 65 కి.మీ మైలేజీ ఇస్తుంది.
Mahindra XUV700: దుమ్మురేపుతున్న మహీంద్రా ఎక్స్యూవీ 700, మార్కెట్లోకి వచ్చిన 33 నెలల్లో రెండు లక్షలు దాటిన అమ్మకాలు
Vikas Mమహీంద్రా అండ్ మహీంద్రాలో టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కారు ఎక్స్యూవీ 700 (Mahindra XUV 700) మార్కెట్లోకి వచ్చిన 33 నెలల్లోనే రెండు లక్షలకు పైగా యూనిట్ల విక్రయంతో లాండ్ మార్క్ రికార్డు నమోదు చేసింది. ప్రారంభించిన మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో, మహీంద్రా XUV700 యొక్క 2 లక్షల యూనిట్లు భారతదేశంలో తయారు చేయబడ్డాయి
Tata Motors to Increase CV Prices: కమర్షియల్ వాహనాల ధరలను రెండు శాతం పెంచిన టాటా మోటార్స్, కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి..
Vikas Mప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata motors) మరోసారి వాహనాల ధరల పెంపునకు (Price hike) సిద్ధమైంది. వాణిజ్య వాహనాల ధరలను జూలై నెల పెంచనున్నట్లు నుంచి బుధవారం ప్రకటించింది. ఎక్స్షోరూం ధరలపై 2శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది.
Yamaha Fascino S: యమహా ఫ్యాసినో ఎస్‌ స్కూటర్‌ వచ్చేసింది బాసూ, ధర రూ.93,730 మాత్రమే, స్పెషల్ ఏంటంటే..
Vikas Mదేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ ఫ్యాసినో ఎస్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్‌. యూరోపియన్‌ డిజైన్‌, పనితీరు, నయా లుక్‌తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్‌ మోడల్‌ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్‌ ధర రూ.93,730, రూ.94,530గా నిర్ణయించింది.
Big Discounts on Nexa Cars: త్వరపడండి, మారుతి నెక్సా కార్లపై రూ. 70 వేల వరకు తగ్గింపు, ఏయే కార్ల రేట్లు తగ్గాయంటే..
Vikas Mమారుతీ సుజుకి తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. వాహన తయారీదారు నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ తగ్గింపులతో సహా వివిధ మోడళ్లలో అనేక రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఇక్కడ, తగ్గింపు మోడల్‌లను త్వరగా పరిశీలిద్దాం. గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్‌పై అత్యధికంగా రూ.74,000 వరకు తగ్గింపు లభిస్తుంది
Mahindra XUV700 New Variant: మహీంద్రా XUV700లో కొత్త వేరియంట్ వచ్చేసింది, రూ. 16.89 లక్షలకే AX5 సెలెక్ట్ ను సొంతం చేసుకోండి
Vikas Mప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్‌డీ సూపర్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్‌ను AX5 సెలెక్ట్ వేరియంట్ లో పొందుపరిచారు
Audi Q7 Bold Edition: ఎస్ యూవీలో స్పెష‌ల్ ఎడిష‌న్ రిలీజ్ చేసిన ఆడి, నాలుగు క‌ల‌ర్స్ లో లిమిటెడ్ యూనిట్స్ మాత్ర‌మే ఉత్ప‌త్తి, ఆడి క్యూ7 బోల్డ్ పూర్తి ఫీచ‌ర్స్ ఇవీ!
VNSప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) తన క్యూ7 ఎస్‌యూవీ కారులో స్పెషల్ ఎడిషన్ ‘చిరిస్టెన్డ్ ఆడి క్యూ7 బోర్డ్ ఎడిషన్’ (Audi Q7 Bold Edition) కారును ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
Mahindra Group Invest Row: ఆటో సెక్టార్‌లో రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న మహీంద్రా గ్రూప్, 23 కొత్త వాహనాలు విడుదల చేయబోతున్నట్లు ప్రకటన
Vikas Mదేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిశ్‌ షా తెలిపారు.
Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO సంచలనం, 60 నిమిషాల్లో 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు నమోదు
Vikas Mభారతదేశంలోని ప్రముఖ SUV తయారీదారు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, ఇటీవల విడుదల చేసిన కాంపాక్ట్ SUV, XUV 3XO కోసం అపూర్వమైన విజయాన్ని ప్రకటించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి 60 నిమిషాల్లోనే, XUV 3XO 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకుంది.
Tata Nexon Entry-Level Variants: టాటా నెక్సాన్ నుంచి ఎంట్రీ-లెవల్ వేరియంట్లు, ధర రూ. 7.49 లక్షలు నుంచి ప్రారంభం, ఫీచర్లు ఇవిగో..
Vikas Mమహీంద్రా XUV 3XO లాంచ్ తర్వాత టాటా మోటార్స్ దాన్ని సవాల్ చేయడానికి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లను పరిచయం చేసింది. వీటి ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. పెట్రోల్ మోడల్‌లో స్మార్ట్ (ఓ), డీజిల్ మోడల్‌లో స్మార్ట్ +, స్మార్ట్ + ఎస్ కార్లు ఉంటాయి
New Maruti Swift 2024: మారుతీ సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు వచ్చేసింది, ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభం, ప్రత్యేకతలు ఇవిగో..
Vikas Mభారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాజాగా మారుతి సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు ఆవిష్కరించింది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తున్న మారుతి స్విఫ్ట్.. కొత్తగా 1.2 లీటర్ల త్రీ-సిలిండర్ జడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది.