Auto

చిన్న బైక్ ప్రమాదాలు, భారీ ఆర్థిక ప్రభావం: వాహనదారులు తెలుసుకోవాల్సిన విషయాలు

Advertisement

Autoசெய்திகள்

L&T Chairman SN Subrahmanyan: ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కార్మికులు దొరకడం లేదు, మళీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్

Hazarath Reddy

లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఈసారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో లేనందున కార్మికులు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..

Hazarath Reddy

మహీంద్రా BE 6 విడుదలతో ఎలక్ట్రిక్ SUV విభాగంలో తన స్థానాన్ని పెంచుకుంటోంది, విభిన్న ప్రాధాన్యతలు మరియు డ్రైవింగ్ అవసరాలను తీర్చడానికి వివిధ రకాల వేరియంట్‌లను అందిస్తోంది. ప్రతి వేరియంట్ అధునాతన లక్షణాలు, బ్లెండింగ్ పనితీరు, సాంకేతికత, డిజైన్ మరియు భద్రతతో నిండి ఉంటుంది.

Maruti Suzuki Hikes Baleno Price: బాలెనో ధరను పెంచేసిన మారుతీ సుజుకీ, రూ.9 వేల వరకు పెంచుతూ నిర్ణయం, ప్రస్తుతం ధర ఎలా ఉందంటే..

Hazarath Reddy

మారుతి సుజుకి గత నెలలో భారత మార్కెట్లో తన కార్ల ధరల పెంపును ప్రకటించింది. బ్రాండ్ ఇప్పుడు అరీనా మరియు నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే వివిధ వాహనాల నవీకరించబడిన ధరలను వెల్లడించింది. ధర మార్పు పొందిన వివిధ వాహనాలలో బ్రాండ్ యొక్క ప్రసిద్ధ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, అంటే, బాలెనో కూడా ఉంది

Hyundai Venue: హ్యుందాయ్ నుంచి సరికొత్త కంపాక్ట్‌ ఎస్‌యూవీ, టాప్‌ కంపెనీలకు పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి..

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్‌ మోటార్ ఇండియా (Hyundai Motor India) త్వరలో తన హ్యుండాయ్‌ వెన్యూ -2025 కారును ఆవిష్కరించనున్నది. తొలుత 2019లో తన సబ్‌-4 మీటర్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీ కారును తొలుత ఆవిష్కరించింది. 2022 జూన్‌లో హ్యుండాయ్‌ వెన్యూ మిడ్‌ లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Hyundai Venue Mid-Life Facelift) కారును తీసుకొచ్చింది.

Advertisement

Big Discount On Hyundai Verna: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్‌పై ఏకంగా రూ. 75వేల వరకు డిస్కౌంట్, ఇంకెందుకు ఆలస్యం

VNS

అద్భుతమైన ఫీచర్లతో నిండిన హ్యుందాయ్‌ వెర్నా (Hyundai Verna) మోడల్ కారు ఈ ఫిబ్రవరిలో ఏకంగా రూ. 75వేల వరకు తగ్గింపుతో వస్తోంది. వెర్నాలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్ (గరిష్ట శక్తి 115PS, 143.8Nm గరిష్ట టార్క్). 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ (గరిష్ట శక్తి 160PS, 253Nm గరిష్ట టార్క్). ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ (MT) కలిగి ఉన్నాయి.

MG Astor 2025 Launched: పనోరమిక్‌ సన్‌రూఫ్‌తో మార్కెట్లోకి ఎంజీ అస్టర్‌, కేవలం రూ.9.99 లక్షలకే ప్రారంభం

VNS

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) దేశీయ మార్కెట్‌లో ఎంజీ ఆస్టర్‌- 2025 (MG Aster- 2025) కారును ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఫీచర్లతో వస్తున్న తొలి కారు. షైన్‌ (Shine), సెలెక్ట్‌ (Select) వేరియంట్లలో కొత్త ఫీచర్లతో ఎంజీ ఆస్టర్‌ – 2025 (MG Aster- 2025) తీసుకొచ్చింది.

Ola Gen 3 Electric Scooter: ఓలా నుంచి మరో మూడు కొత్త స్కూటర్లు, జనరేషన్‌ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌

Hazarath Reddy

ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా మరో మూడు నయా స్కూటర్లను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్‌ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్‌ భావిష్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అధిక పనితీరు, మరిన్ని ఫీచర్స్‌, నూతన డిజైనింగ్‌ కోరుకుంటున్నవారికి ఈ నయా స్కూటర్లు సరైనవని తెలిపారు

Honda Activa 2025: హోండా యాక్టీవా 2025 మోడల్‌ వచ్చేసింది! కేవలం రూ. 80వేలకే అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చిన కంపెనీ

VNS

కొత్త స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ యాక్టివా (New Activa) వచ్చేసింది. ఈ కొత్త మోడల్ స్కూటర్ (OBD2B)-కంప్లైంట్ వెర్షన్‌గా లాంచ్ అయింది. భారత మార్కెట్లో టీవీఎస్ జూపిటర్, హీరో జూమ్‌లకు పోటీగా మరిన్ని ఫీచర్లతో హోండా యాక్టివా 2025 వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

Advertisement

Maruti Suzuki India To Hike Prices: ఫిబ్రవరి 1 నుంచి పెరుగనున్న మారుతి సుజుకీ కార్ల ధరలు, ఏయే మోడల్‌ కార్‌పై ఎంత పెంచుతున్నారో పూర్తి వివరాలివిగో..

VNS

Royal Enfield Scram 440: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి మరో కొత్త ఆవిష్కరణ, రూ. 2.08 లక్షలకే స్క్రామ్‌ 440ని మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీ

VNS

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రాం 411 (Scram 411) స్థానే స్క్రాం 440 తీసుకు వచ్చింది. దీంతో ఏడీవీ క్రాస్‌ఓవర్‌ మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్‌లో (ADV Crossover) గట్టి పోటీ ఇవ్వనున్నది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 440 (Royal Enfield Scram 440) మోటారు సైకిల్‌ శక్తిమంతమైన లాంగ్‌ స్ట్రోక్‌ 443సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది.

Solar Powered Vayve Eva: బ్యాటరీతో పాటూ సోలార్‌ పవర్‌తో నడిచే కారు, కేవలం రూ. 3.25 లక్షల నుంచి ప్రారంభం, ఐదు నిమిషాల్లో 50 కి.మీ ప్రయాణించే అవకాశం

VNS

పర్యావరణ పరిరక్షణ.. పెట్రోల్‌-డీజిల్‌ భారం తగ్గించుకునేందుకు ఆల్టర్నేటివ్ ఫ్యుయల్‌ వాహనాలు.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాల తయారీ మొదలైంది. తాజాగా సోలార్‌ పవర్‌తోనూ నడిచే కారు కూడా వచ్చేసింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో వేవ్‌ మొబిలిటీ (Vayve Mobility) శనివారం సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది.

Worlds First CNG Scooter From TVS: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌ తయారు చేసిన టీవీఎస్‌, ఒక్కసారి ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 226 కి.మీ మైలేజ్‌

VNS

పెట్రోల్‌తో నడిచే టూ వీలర్లను తయారు చేసిన ఆటోమొబైల్‌ సంస్థలు ఇప్పుడు సీఎన్జీ (CNG) వినియోగ వాహనాల తయారీ వైపు మళ్లుతున్నారు. ఇప్పటికే బజాజ్ ఆటో (Bajaj).. ప్రపంచంలోనే తొలి బజాజ్ సీఎన్జీ (Bajaj CNG) మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. అదే బాటలో ప్రయాణిస్తున్న టీవీఎస్‌ మోటార్స్‌ .. వరల్డ్ ఫస్ట్‌ సీఎన్‌జీ స్కూటర్‌‌ను శనివారం భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో-2025లో ప్రదర్శించింది.

Advertisement

New Kia EV6: కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్‌ అయ్యే కార్‌, అంతేకాదు 650 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి లాంచ్‌ చేసిన కియా

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) శుక్రవారం భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 (Bharat Mobility Global Expo 2025)లో కియా తన న్యూ ఈవీ6 (Kia EV6) కారును ఆవిష్కరించింది. న్యూ ఈవీ6 (EV6) కార్ల కోసం బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ కారు ధర రూ.60.97 లక్షల నుంచి రూ.65.95 లక్షల (ఎక్స్ షోరూమ్‌) మధ్య ఉంటుందని తెలుస్తోంది.

Maruti Suzuki E Vitara: మారుతి సుజుకీ నుంచి కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ లాంచ్‌, ఆటో ఎక్స్‌పోలో ఫీచర్లు, ధర విడుదల చేసిన కంపెనీ

VNS

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruthi Suziki) ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి కాస్తా లేటుగానే ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ జనవరి 17 నుంచి ప్రారంభమైన భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.

Auto Expo: ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వాహనాలదే హవా! కొత్త మోడల్స్‌ రిలీజ్‌ చేయనున్న టాప్ కంపెనీస్

VNS

కియా(KIA), మహీంద్రా, హ్యుందాయ్‌ కంపెనీలు ఆటో ఎక్స్‌పో – 2025లో మొదటిసారిగా తమ ఉత్పత్తుల్లో కొన్నింటిని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు ఈ ఆటో ఎక్స్‌పో జరగనుంది. మహీంద్రా కంపెనీ ఇటీవల ప్రకటించిన ఈవీ ఎస్‌యూవీ కూపే ఎక్స్ఈవీ 9ఈ మోడల్‌ను కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నారు

Aprilia RS 457 Price Hike: ఎప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ ధరను రూ. 10 వేలు పెంచిన కంపెనీ, ప్రస్తుతం దీని ధర ఎంతంటే..

Hazarath Reddy

అప్రిలియా ఇండియా RS 457 ధరలను రూ. 10,000 పెంచింది. ప్రారంభంలో రూ. 4.10 లక్షలతో ప్రారంభించబడింది. అప్రిలియా RS 457 ఔత్సాహికులలో పెద్ద విజయాన్ని సాధించింది. పెరిగిన ధర మూడు రంగుల పథకాలకు వర్తిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు ₹ 4.20 లక్షలు ఎక్స్-షోరూమ్.

Advertisement

Honda Elevate Black Edition: హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 15.51 లక్షల నుండి ప్రారంభం

Hazarath Reddy

ఆటో ప్రియులను ఆకర్షించే హోండా ఎలివేట్ డార్క్ ఎడిషన్ వేరియంట్‌ల ట్రెండ్ గురించి మేము మీకు చెప్పినట్లు గుర్తుందా? ఒక వారం తర్వాత, హోండా కార్స్ ఇండియా ఎలివేట్ కాంపాక్ట్ SUV యొక్క 'బ్లాక్ ఎడిషన్'ని విడుదల చేసింది.హోండా ఎలివేట్ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

Honda Elevate Black Signature: హోండా కార్స్‌ నుంచి స్పెషల్‌ ఎడిషన్స్‌ రిలీజ్‌, ఫీచర్స్‌, ధరల వివరాలివిగో..

VNS

కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ హోండా కార్స్ ఇండియా (Honda India) ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ అనే రెండు ప్రత్యేక ఎడిషన్‌లను (Special Edition) విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్‌లు టాప్-స్పెక్ జెడ్ఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటాయి. కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి

Honda Cars New Year Discounts: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హోండా కార్స్‌, ఏకంగా ఎంత తగ్గుతుందంటే?

VNS

హోండా ఎలివేట్ ఎస్‌యూవీ (Honda Elevate SUV), హోండా సిటీ (Honda City), హోండా హైబ్రీడ్‌ (Honda Hybrid) సెడాన్‌ కార్లపై రాయితీలు ప్రకటించింది. గరిష్టంగా రూ.90 వేల వరకూ డిస్కౌంట్‌లు ఆఫర్‌ చేసింది. ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్లు వర్తిస్తాయి. గత నెలలో మార్కెట్లో ఆవిష్కరించిన న్యూ జనరేషన్ అమేజ్‌ సబ్‌ కంపాక్ట్‌ (Honda Amaze)సెడాన్ కారుపై డిస్కౌంట్‌ లేదు.

KIA Syros Booking Starts: కియా నుంచి త్వరలో మార్కెట్లోకి కంపాక్ట్‌ ఎస్‌యూవీ, ఫిబ్రవరి 1 భారత మార్కెట్లో ఆవిష్కరణ,పూర్తి ఫీచర్లివే!

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత్ మార్కెట్‌లో త్వరలో కంపాక్ట్‌ ఎస్‌యూవీ కియా సిరోస్‌ (Kia Syros) కారు ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కియా సిరోస్‌ (Kia Syros) కార్ల బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఆన్‌లైన్‌లో గానీ, డీలర్‌షిప్‌ల వద్ద గానీ రూ.25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement