Auto

Mahindra Xuv700 Price Hiked: కారు కొనాల‌నుకుంటున్నారా? ఈ మోడల్ ధ‌ర ఏకంగా రూ. 50వేలు పెంచేసిన కంపెనీ

VNS

కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra Xuv700) కారు ధరలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు, కస్టమర్లు ఎవరైనా వడ్డీ ద్వారా ఈ మల్టీ వేరియంట్లను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. రూ. 50వేల వరకు అదనంగా చెల్లించాల్సి (Mahindra Xuv700 Price Hiked) ఉంటుంది.

Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది, ఫ్లయింగ్ ఫ్లీ సి6 పేరుతో 2026 జనవరిలో మార్కెట్లోకి..

Hazarath Reddy

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) విద్యుత్‌ ద్విచక్ర వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను 'ఫ్లయింగ్ ఫ్లీ' బ్రాండ్ కింద విడుదల చేస్తారు

Mercedes-Benz to Hike Prices: బెంజ్ కార్ అభిమానులకు షాకింగ్ న్యూస్, జనవరి నుంచి 3 శాతం పెరగనున్న ధరలు

Hazarath Reddy

Mercedes-Benz India తన మొత్తం మోడల్ లైనప్‌లో ధరల పెంపును ప్రకటించింది, ఇది జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. పెరుగుదల, సగటున 3% వరకు ఉండనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరియు పెరిగిన కార్యాచరణ ఖర్చులు కారణంగా చెప్పవచ్చు.

CCPA Shock to Ola Electric: ఓలా క‌స్ట‌మ‌ర్ల నుంచి ఏకంగా ప‌దివేల‌కు పైగా ఫిర్యాదులు, కంపెనీపై విచార‌ణ‌కు ఆదేశించిన వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌

VNS

ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) విస్తృత విచారణకు ఆదేశించింది. కస్టమర్ల హక్కులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

Advertisement

New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి నుంచి సరికొత్తగా డిజైర్ వచ్చింది, ధర రూ. 6.79 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన ఫోర్త్ జనరేషన్ సెడాన్ `డిజైర్`ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. డిజైర్ ఫీచర్లు మరింత డెవలప్ చేసి విపణిలోకి తీసుకువచ్చింది. డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, పవర్ ట్రైన్, కంఫర్ట్, సేఫ్టీ, స్టైల్‌గా రూపుదిద్దుకుని ఈ బండి మార్కెట్లోకి వచ్చింది

Skoda Kylaq Sub 4M SUV: స్కోడా కైలాక్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల, రూ.7.89 లక్షలు నుంచి ప్రారంభం, బుకింగ్‌లు డిసెంబర్‌ 2 నుంచి..

Vikas M

స్కోడా Kylaq కాంపాక్ట్‌ ఎస్‌యూవీని ఈ రోజు భారత్‌లో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ.7.89 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్‌లు డిసెంబర్‌ 2 నుంచి ప్రారంభం కానుండగా.. డెలివరీలు 2024, జనవరి 27 నుంచి మొదలవుతాయి. కైలాక్‌.. హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌, మారుతీ బ్రెజా, మహీంద్రా 3XO వంటి కార్లతో పోటి పడనుంది.

Toyota Rumion:టయోటా రూమియన్ పండుగ ఎడిషన్ విడుదల, ధర రూ. .10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల వరకు..

Vikas M

టొయోటా గ్లాన్జా, టైసర్, హైరైడర్ యొక్క పండుగ ఎడిషన్‌లను ప్రారంభించింది. ఇప్పుడు, కంపెనీ రూమియోన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

2025 Jeep Meridian: జీప్ ఇండియా నుంచి జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కారు, ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల వరకు..

Vikas M

ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్‌యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.

Advertisement

Maruti Suzuki Swift Blitz Edition: మారుతీ నుంచి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభం

Vikas M

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి మరో పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్ బిల్ట్జ్ ఎడిషన్ ఆవిష్కరించింది. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ రెండు వేరియంట్‌లలో VXi మరియు VXi (O) అందుబాటులో ఉంది: ఇది రూ. 39,500 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీతో వస్తుంది.

MG Astor Prices Hike: రూ. 27 వేలు పెరిగిన ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ కారు ధర, ఈ ఏడాదిలో పెరగడం ఇది నాలుగోసారి..

Vikas M

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ ఎంజీ ఆస్టర్ (MG Astor) ధర రూ.27 వేలు పెంచేసింది. 49 పై చిలుకు సేఫ్టీ ఫీచర్లతోపాటు 14 లెవల్-2 అడాస్ ఫీచర్లు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో ఈ కారు వస్తోంది. ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ కారు ధర పెంచడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

Toyota Glanza: త్వరపడండి రూ.6.68 లక్షల ధరకే టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు, ఫీచరు, ఇతర వివరాలు ఇవిగో..

Vikas M

ప్రముఖ కార్ల దిగ్గజం టయోటా.. గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతో ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది.

New SUVs Launching Row: వచ్చే 12 నెలల్లో లాంచ్‌కు సిద్దమవుతున్న నాలుగు కొత్త SUV కార్లు, పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రాబోయే 12 నెలల్లో, మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా మరియు స్కోడాతో సహా అనేక ప్రధాన వాహన తయారీదారులు భారతదేశంలో కొత్త కాంపాక్ట్ SUVలను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశంలో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ వచ్చే ఏడాది కొత్త విడుదలల కోసం సిద్ధంగా ఉంది.

Advertisement

Who Will Succeed Ratan Tata? రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురు పేర్లు, వేల కోట్ల రూపాయల విలువైన టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అవుతారంటే..

Hazarath Reddy

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు.

Ola Showroom Fire: వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన

Vikas M

ఓలా ఈవీ కస్టమర్లు ఇటీవల కర్ణాటకలో ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాలో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్, స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య జరుగుతున్న పోరాటం ఈ పరిణామం జరిగింది. X (గతంలో Twitter)లో ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో, Ola EV కస్టమర్‌లు తమ వాహనాన్ని నెల రోజులుగా సర్వీసింగ్ చేయనందుకు ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టడం చూపిస్తుంది.

Auto Ride at Rs 1: రూపాయికే ఆటో రైడ్ , బెంగళూరు ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు

Vikas M

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగ‌ళూరు ప్ర‌జ‌ల‌కు కేవ‌లం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. గ‌త నెల 27 నుంచి ప్ర‌క‌టించిన‌ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ సంద‌ర్భంగా త‌మ యూపీఐ పేమెంట్స్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు సంస్థ తెలిపింది.

BMW CE 02 launched: బీఎండబ్ల్యూ నుంచి బీఎండబ్ల్యూ సీఈ02, భారత మార్కెట్లో విడుదల చేసిన ఆటోమొబైల్ దిగ్గజం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సీఈ02 మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ సీఈ04 కంటే చౌక. బీఎండబ్ల్యూ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. మ్యునిచ్‌లో బీఎండబ్ల్యూ మోటరాడ్.. బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్‌ను డెవలప్ చేసింది.

Advertisement

Nissan Magnite Facelift: అక్టోబర్ 4న భారత మార్కెట్లోకి నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌, ప్రారంభమైన బుకింగ్ లు, అక్టోబర్ 5 నుండి డెలివరీలు

Vikas M

Kia EV9 Launch in India on October 3: కియా నుంచి Kia EV9, అక్టోబర్ 3న విడుదల చేయనున్న దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనం

Vikas M

కియా తన తాజా ఎలక్ట్రిక్ వాహనం Kia EV9ని అక్టోబర్ 3న భారతదేశంలో విడుదల చేయనుంది. కియా EV9 ఆరు-సీట్ల ఎలక్ట్రిక్ వాహనం, ఇది అధునాతన ఫీచర్లతో రానుంది. EV టెర్రైన్ మోడ్‌ను కలిగి ఉంటుంది, ఇది మంచు, మట్టి లేదా ఇసుక వంటి కఠినమైన పరిస్థితులను అధిగమించడానికి డ్రైవర్లను అనుమతిస్తుంది.

Tata Nexon iCNG: నెక్సాన్‌ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌, ధర రూ. 8.99 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata motors) తన నెక్సాన్‌ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెక్సాన్‌ ఐసీఎన్‌జీ (Nexon iCNG) ఎస్‌యూవీ ధర రూ.8.99 లక్షల (ఎక్స్‌- షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది.

Maruti Suzuki Wagonr Waltz Limited Edition: మారుతి సుజుకీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ కారు వ‌చ్చేసింది, వాగ‌నార్ వాల్ట్స్ లిమిటెడ్ ఎడిష‌న్ కేవ‌లం రూ. 5.65 ల‌క్ష‌ల‌కే

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement
Advertisement