India
Aadhaar Update 2026: ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..రేషన్ కోసం ఫేస్ అథెంటికేషన్.. కొత్త టోకెన్ సిస్టమ్.. కొత్తగా తీసుకొచ్చిన 5 కీలక మార్పులు ఇవే
Team Latestlyదేశంలో ఆధార్ ఆధారిత సేవలను మరింత సౌకర్యవంతంగా, భద్రంగా, డిజిటల్ పాలనకు బలమైన మద్దతు ఇచ్చేలా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఐదు నూతన కీలక కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించింది.
రేపటి వాతావరణం: నెల్లూరు ప్రజలకు వెదర్ అప్‌డేట్..మేఘాలు కమ్ముకునే అవకాశం.. 37°C గరిష్ఠ ఉష్ణోగ్రత
Team Latestly01, అక్టోబర్ 2026, గురువారం నాడు నెల్లూరులో వాతావరణం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం స్వల్ప వర్షం కురిసే సూచన కూడా ఉంది. బయట పనులకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నేటి వాతావరణం: వరంగల్ ప్రజలకు వెదర్ అలర్ట్: బుధవారం వాతావరణ పరిస్థితులు ఇవే
Team Latestly30, సెప్టెంబర్ 2026, బుధవారం నాడు వరంగల్ వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈ రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా నమోదవుతుంది. సాయంత్రం తర్వాత వాతావరణం నిర్మలంగా మారే అవకాశం ఉంది.
8th Pay Commission: 8వ వేతన సంఘం ఆలస్యం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బకాయిలు (అరియర్స్) దక్కే అవకాశం!
Team Latestly8వ వేతన సంఘం (8th Pay Commission) నివేదిక సమర్పణలో ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల (Arrears) రూపంలో పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
Gandhi Jayanti 2026 Dry Day: గాంధీ జయంతి 2026.. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే.. అహింసా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు..
Team Latestlyజాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న జరుపుకునే గాంధీ జయంతి వేడుకలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
Ballot Paper Voting: EVMలకు బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి.. ఎన్నికల సంస్కరణలపై INDIA బ్లాక్ 6 డిమాండ్లు.. ‘సేవ్ డెమోక్రసీ’ మార్చ్‌లకు పిలుపు..
Team Latestlyదేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు భవిష్యత్ ఎన్నికలన్నింటినీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVM) స్థానంలో బ్యాలెట్ పేపర్ల విధానంలోనే నిర్వహించాలని ప్రతిపక్షాల ‘INDIA’ కూటమి ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది.
WhatsApp Business India Pricing: భారత్‌లో వాట్సాప్ బిజినెస్ API ధరలలో సవరణలు.. అక్టోబర్ 1 నుండి సర్వీస్, యుటిలిటీ మెసేజ్‌లపై కొత్త ఛార్జీలు..
Team Latestlyప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta), భారతదేశంలో తమ వాట్సాప్ బిజినెస్ API (WhatsApp Business API) ధరల విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
Apple Pay India: PIN, OTP లేకుండానే Apple Pay పేమెంట్.. ఏ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి.. భారత్‌లో ఎలా పనిచేస్తుందంటే?
Team Latestlyదేశంలో ఐఫోన్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ పే (Apple Pay) సేవలు ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. యాపిల్ సంస్థ తన ప్రతిష్టాత్మక కాంటాక్ట్‌లెస్ డిజిటల్ పేమెంట్ సేవలను సెప్టెంబర్ 30, 2026 నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
Dengue Risk Forecast: వాతావరణ మార్పులతో ముంచుకొస్తున్న డెంగీ ముప్పు.. అలర్ట్ కాకుంటే కేసులు భారీగా పెరుగుతాయంటున్న వైద్య నిపుణులు..
Team Latestlyభూగోళ ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాతం, తేమ శాతంలో వస్తున్న అనూహ్య మార్పులు ఉష్ణమండల ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తికి అత్యంత అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయి.
October Bank Holiday List 2026: అక్టోబర్ 2026లో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు.. గాంధీ జయంతి, దసరా, దుర్గాపూజతో పూర్తి లిస్ట్ ఇదే..
Team Latestlyఅక్టోబర్ మాసంలో పండుగల సందడి ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యాంకు పనులపై వెళ్లే వినియోగదారులకు కీలక సూచన. దుర్గాపూజ, దసరా, విజయదశమి, లక్ష్మీపూజ, కర్వా చౌత్ వంటి వరుస పండుగలతో పాటు రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కలిసి రావడం వల్ల అక్టోబర్ 2026లో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు రానున్నాయి
Railways Ticket Checking Drive: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్లో ప్రయాణించే ముందు ఈ ఒరిజినల్ ఐడీ తప్పక ఉండాలి.. భారతీయ రైల్వే కీలక సూచన..
Team Latestlyసెంట్రల్ రైల్వే పరిధిలోని లోకల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, స్టేషన్లలో అక్టోబర్ 1 నుండి ఒక నెల రోజుల పాటు ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ తనిఖీలు అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయి.
Jio Recharge Plans: రూ. 100 లోపే ఆకట్టుకునే జియో ప్లాన్లు ఇవిగో.. ఓటీటీ, లైవ్ టీవీ ప్రియుల కోసం సరసమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లు..
Team Latestlyప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారుల వినోద అవసరాలకు అనుగుణంగా సరసమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది
Telangana MBBS Admissions: నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత.. ఏపీలో రెండేళ్లు చదివిన తెలంగాణ విద్యార్థినికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
Team Latestlyఉన్నత విద్యాభ్యాసం కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థిని జెల్లా అంకితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య విద్య సహా ఇతర కోర్సుల ప్రవేశాల్లో స్థానికత నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులే తుది నిర్ణయమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
India First LNG Train: వీడియో ఇదిగో.. సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి పరుగులు పెట్టిన తొలి LNG రైలు ..40 శాతం వరకు డీజిల్ వినియోగం తగ్గింపు.. ప్రత్యేకతలు ఇవే..
Team Latestlyభారతీయ రైల్వే రవాణా రంగంలో పర్యావరణ అనుకూల, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం దిశగా మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొదటిసారిగా డీజిల్ మరియు ద్రీవికృత సహజ వాయువు (LNG) డ్యూయల్-ఫ్యూయల్ సాంకేతికతతో పనిచేసే రైలు అధికారికంగా పట్టాలెక్కింది.
రేపటి వాతావరణం: విజయవాడ వాతావరణ సూచన 2026: మేఘాలు కమ్ముకునే అవకాశం.. 34°C గరిష్ఠ ఉష్ణోగ్రత
Team Latestly30, సెప్టెంబర్ 2026, బుధవారం నాడు విజయవాడలో వాతావరణం మేఘావృతంతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°Cగా నమోదవుతుంది. వర్షం అవకాశం 0%గా ఉంది. గాలి వేగం గంటకు 8 కి.మీ. వరకు ఉండవచ్చు.
నేటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన..నగరంలో పాక్షికంగా మేఘావృత వాతావరణం.. 33°Cకి చేరనున్న ఉష్ణోగ్రత
Team Latestly29, సెప్టెంబర్ 2026, మంగళవారం నాడు హైదరాబాద్‌లో పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా ఉంటుంది. నగరంలో వర్ష సూచన 0%గా ఉంది, గాలి వేగం గంటకు 11 కిలోమీటర్ల వరకు చేరవచ్చు.
New Rules From October 1: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి జీతం, PF, బ్యాంకింగ్‌పై కీలక మార్పులు..
Team LatestlyNew Rules From October 1: దేశంలో అక్టోబరు 1 నుంచి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ రంగానికి సంబంధించి పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు.. పారదర్శకతను పెంచే లక్ష్యంతో నియంత్రణ సంస్థలు ఈ మార్పులను తీసుకొచ్చాయి.
Fixed Deposit Rules 2026: పెద్ద మొత్తంలో FD చేయబోతున్నారా.. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి
Team Latestlyబ్యాంకింగ్ రంగంలో ధరల నిర్ణయ ప్రక్రియలో మరింత పారదర్శకత, ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బల్క్ డిపాజిట్ల (Bulk Fixed Deposits)పై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
RBI FEMA Rules 2026: ఎగుమతులు, దిగుమతులపై RBI కొత్త నిబంధనలు.. అక్టోబర్ 1 నుంచి అమలు.. ఇవి తప్పక తెలుసుకోండి
Team Latestlyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారతీయ ఎగుమతి, దిగుమతి లావాదేవీల (Trade Transactions) నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.