India

Trump 100% Pharma Tariff: భారత ఫార్మా కంపెనీలకు గుడ్‌న్యూస్.. కొన్ని స్పెషాలిటీ మందులకు 100% అమెరికా టారిఫ్ నుంచి మినహాయింపు

Team Latestly

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం సుంకాలను అమలు చేస్తున్న వేళ, భారత ఫార్మా రంగానికి కీలక ఊరట లభించింది.

'Chaddi Gang' Caught on Camera: వీడియో ఇదిగో.. మణికొండలో 'చడ్డీ గ్యాంగ్' హల్‌చల్.. ఫెన్సింగ్ కట్ చేసి ఫ్లాట్‌లోకి దూరిన దొంగలు.. నగదు, వాచీలు చోరీ..

Team Latestly

సైబరాబాద్ కమిషనరేట్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. నెక్నాంపూర్-మణికొండ సరిహద్దులోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించిన 'చడ్డీ గ్యాంగ్' ముఠా ఘాతుకానికి ఒడిగట్టింది.

రేపటి వాతావరణం: విశాఖ వాతావరణ అప్‌డేట్.. తుంపర్లకు అవకాశం.. 33 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత

Team Latestly

29, సెప్టెంబర్ 2026, మంగళవారం నాడు విశాఖపట్నం వాతావరణ సూచన: గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C. తేలికపాటి తుంపరలతో పాటు, సాయంత్రం 3 గంటల తర్వాత 40% వర్షం కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 9 కి.మీ. చేరవచ్చు.

నేటి వాతావరణం: హైదరాబాద్‌లో నేడు మోస్తరు తుంపర్లు.. 33 డిగ్రీలకు చేరనున్న గరిష్ఠ ఉష్ణోగ్రత

Team Latestly

28, సెప్టెంబర్ 2026, సోమవారం హైదరాబాద్‌లో నేటి వాతావరణం మోస్తరు తుంపరలతో కూడి ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు 41% వర్షం పడే అవకాశం ఉంది, గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదవుతుంది. తేమ 39%గా ఉంటుంది.

Advertisement

PF on Rs 20,000 Salary: రూ.20 వేల జీతానికి PF ఎంత కట్ అవుతుంది.. ఉద్యోగి ఖాతాలో ఎంత, యజమాని ఎంత.. ఉద్యోగులు తెలుసుకోవాల్సిన లెక్క ఇదే..

Team Latestly

రూ.20,000 జీతం ఉన్న ఉద్యోగికి వాస్తవ PF కట్ ఎంత అనేది Basic Salary ఎంత ఉందో బట్టి మారుతుంది. ఉదాహరణకు Basic ₹12,000 అయితే ఉద్యోగి PF ₹1,440 మాత్రమే అవుతుంది.

UPI MDR Charges: యూపీఐ MDR విధింపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. మధ్యంతర స్టేకు నిరాకరణ..

Team Latestly

రూ. 2,000 దాటిన నిర్దిష్ట యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. కోస్తా-రాయలసీమకు ఐఎమ్‌డీ అలెర్ట్..

Team Latestly

ఇటీవలే భారీ వర్షాలు, వరదల నుండి తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్ష సూచన పొంచి ఉంది. బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాలను ఆనుకుని ఏర్పడిన బలమైన అల్పపీడన వ్యవస్థ మరింత బలపడి వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

Nidhi Tiwari Dies by Suicide: మిస్ ప్రిటీ ఇండియా 2024 టైటిల్ విజేత నిధి తివారీ ఆత్మహత్య.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్..

Team Latestly

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మిస్ ప్రిటీ ఇండియా 2024 టైటిల్ విజేత నిధి తివారీ (30) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా, మోర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసా మోడ్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలోని ఒక గదిలో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement

Festive Shopping Alert: పండగ వేళ వినియోగదారులకు షాక్.. అక్టోబర్ 1 నుండి భారీగా పెరగనున్న ఏసీలు, టీవీల ధరలు..

Team Latestly

Festive Shopping Alert: దసరా, దీపావళి పండగల వేళ కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న సామాన్య వినియోగదారులకు చేదు వార్త. అక్టోబర్ 1వ తేదీ నుండి ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు భారీగా పెరగనున్నాయి

New Bar Licences in Telangana: మందుబాబులుకు పండగే పండగ.. తెలంగాణలో కొత్తగా 41 బార్లు వచ్చేస్తున్నాయి..ఎక్కడెక్కడ అంటే..

Team Latestly

తెలంగాణలో మద్యం ప్రియులు, వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 41 ‘2బీ’ (2B) బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అనుమతినిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Iran-US War: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. డూమ్స్‌డే వార్‌ వచ్చినా వెనక్కి తగ్గం.. దౌత్యానికి తలుపులు తెరిచే ఉంటాయని కీలక ప్రకటన..

Team Latestly

అమెరికాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అంతర్జాతీయ వేదికపై అత్యంత కీలక ప్రకటన చేశారు. అమెరికా నుండి మళ్లీ సైనిక దాడులు ఎదురైతే, అది తీవ్రమైన 'యుగాంతపు యుద్ధానికి' (Doomsday War) దారితీసినా ఎదుర్కొనేందుకు ఇరాన్ పూర్తి సన్నాహాలతో ఉందనే ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

Bank Strike Deferred: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా బ్యాంకుల సేవలు

Team Latestly

సెప్టెంబర్ 28 నుండి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె వాయిదా పడటంతో దేశంలోని ఖాతాదారులకు తీవ్ర ఊరట లభించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి (సెప్టెంబర్ 27) జరిగిన అత్యవసర చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

CP Sajjanar Dance Video: సజ్జనార్ డ్యాన్స్ వీడియో ఇదిగో.. ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాటకు చిందేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్

Team Latestly

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ ఉత్సాహంగా నృత్యం చేశారు. 'ది ప్యారడైజ్' చిత్రంలోని 'ఆయా షేర్' పాటకు ఆయన చిందులేయడం విశేషం.

రేపటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన.. రేపు వర్షం కురిసే అవకాశం.. గరిష్ట ఉష్ణోగ్రత 32°C వరకు నమోదు..

Team Latestly

27, సెప్టెంబర్ 2026, ఆదివారం నాడు హైదరాబాద్‌లో వాతావరణం సాధారణంగానే ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 32°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. రోజంతా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది, అయితే వర్షానికి 0% అవకాశం ఉంది. గాలి వేగం గరిష్టంగా 12 కిలోమీటర్లు ఉండొచ్చు.

నేటి వాతావరణం: విజయవాడ వాతావరణ సూచన.. నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. గరిష్ట ఉష్ణోగ్రత 33°C

Team Latestly

26, సెప్టెంబర్ 2026, శనివారం నాడు విజయవాడలో నేటి వాతావరణ నవీకరణ. ఈరోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 33°Cగా నమోదవుతుంది, అయితే 37°C వరకు అనుభూతి చెందవచ్చు. సాయంత్రం వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

Telangana House Fire: వీడియో ఇదిగో.. తెలంగాణలో ఘోర అగ్నిప్రమాదం.. కష్టపడి దాచుకున్న రూ.20 లక్షలు, 4 తులాల బంగారు ఆభరణాలు క్షణాల్లో బూడిద..

Team Latestly

Advertisement

Trump-Iran Conflict: ఇరాన్ మీద మళ్లీ బాంబు దాడులు.. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్.. టెహ్రాన్ 7 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు నో..

Team Latestly

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర సాయుధ దాడులు , ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

Divorce Case: నల్లగా, లావుగా ఉన్నావంటూ భార్య వ్యాఖ్యలు.. విడాకులు కోరిన భర్తకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు షాక్

Team Latestly

కేవలం భర్తను 'నల్లగా, లావుగా' ఉన్నావని పిలిచినంత మాత్రాన అది మానసిక క్రూరత్వం కిందకు రాదని, విడాకులు మంజూరు చేయడానికి తగిన కారణం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సరైన ఆధారాలు లేకుండా చేసే ఆరోపణల ఆధారంగా పెళ్లిని రద్దు చేయలేమని స్పష్టం చేస్తూ, విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

రేపటి వాతావరణం: విశాఖకు వాతావరణ హెచ్చరిక.. రేపు ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం.. 32°C వరకు ఉష్ణోగ్రత

Team Latestly

26, సెప్టెంబర్ 2026, శనివారం నాడు విశాఖపట్నం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి. రేపు ఉదయం తేలికపాటి జల్లులతో మేఘావృతం, సాయంత్రానికి నిర్మలంగా మారే సూచనలున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే శాతం 49%.

నేటి వాతావరణం: హైదరాబాద్ ప్రజలకు వెదర్ అలర్ట్.. సెప్టెంబర్ 25, శుక్రవారం వాతావరణ అప్‌డేట్ ఇదే

Team Latestly

25, సెప్టెంబర్ 2026, శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణం నెలకొంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 30°C కి చేరుకుంటుంది, అనుభూత ఉష్ణోగ్రత కూడా 30°C గానే ఉంటుంది. 60% తేమతో, 14 km/h వేగంతో గాలులు వీస్తాయి. వర్షం పడే సూచనలు తక్కువగా ఉన్నాయి, అయితే సాయంత్రం వేళల్లో మార్పులు ఉండవచ్చు.

Advertisement
Advertisement