India

UPI Payments: UPI MDRపై కేంద్రం క్లారిటీ.. రూ.2,000 దాటితే UPI ఛార్జీ.. ఎవరి నుంచి వసూలు చేస్తారో చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి

Team Latestly

యూపీఐ (UPI) ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిపే చెల్లింపులపై ప్రతిపాదించిన 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చారు.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్? Level 8 జీతం రూ.1.52 లక్షలకు పెరిగే అవకాశం..పూర్తి లెక్క ఇదే

Team Latestly

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. బెంగళూరు (అక్టోబర్ 7, 8) మరియు ముంబై (అక్టోబర్ 22, 23) పర్యటనలలో భాగస్వామ్య సంఘాల నుండి కమిషన్ వినతులను స్వీకరించనుంది.

SBI ATM Charges: బ్యాంక్ స్ట్రైక్ వేళ SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఏ బ్యాంక్ ATM వాడినా ఛార్జీ లేదని తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Team Latestly

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ వినియోగదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది.

Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో కొత్త రికార్డు.. రూ. 39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి!

Team Latestly

ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఏడాది వేలంలో సాహెబ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్భన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలు వెచ్చించి స్వామివారి లడ్డూను కైవసం చేసుకున్నారు.

Advertisement

Hyderabad Metro Update: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు..

Team Latestly

గణేశ్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలోకి భారీగా తరలివచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జనం రోజున రద్దీని తట్టుకునేందుకు నగరంలో మెట్రో రైలు సర్వీసుల వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

New E-Commerce Rules: డిస్కౌంట్ చూసి వెంటనే కొనొద్దు.. ఆన్‌లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. కొనేముందు ఈ 7 విషయాలు తప్పక చెక్ చేయండి..

Team Latestly

ఆన్‌లైన్ షాపింగ్ చేసే కోట్ల మంది వినియోగదారుల హక్కులను పరిరక్షించడమే కాకుండా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రేపటి వాతావరణం: విశాఖలో రేపు భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఐఎండీ హెచ్చరిక.. 30 డిగ్రీలకు గరిష్ఠ ఉష్ణోగ్రత

Team Latestly

25, సెప్టెంబర్ 2026, శుక్రవారం నాడు విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C తో పాటు 96% వర్షం సూచన ఉంది. గాలి వేగం గరిష్ఠంగా 35 km/h వరకు ఉంటుంది.

Bank Strike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ.. సెప్టెంబర్ 25నే అకౌంట్లోకి జీతాలు..బ్యాంక్ సమ్మె నేపథ్యంలో కేంద్రం నిర్ణయం..

Team Latestly

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతిపాదించిన మూడు రోజుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Ganesh Immersion Duty: వీడియో ఇదిగో.. ట్యాంక్‌బండ్‌పై పోలీసుని ఢీకొట్టిన బైక్.. నిమజ్జనం బందోబస్తులో ఉన్న ఎస్‌ఐ మృతి..

Team Latestly

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కున్సోతు వెంకన్న (57)ను ట్యాంక్‌బండ్ సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.

Telangana Weather: తెలంగాణలో ఐదు జిల్లాలకు 'రెడ్ అలర్ట్'.. వచ్చేమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తనున్న వానలు..

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా బలపడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాత వాతావరణ పరిణామాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో (సెప్టెంబర్ 24, 25) రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

Andhra Pradesh Rains: తీరం దాటిన వాయుగుండం.. మరో 12 గంటల పాటు సముద్రం అల్లకల్లోలం.. ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం - పోలాకి మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Bank Strike 2026: బ్యాంక్ సమ్మెతో UPI పేమెంట్లు ఆగిపోతాయా.. మూడు రోజుల సమ్మెలో UPI, ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పై తాజా అప్‌డేట్ ఇదిగో..

Team Latestly

2026 సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చిన సమ్మె సమయంలో యూపీఐ సేవలు కొనసాగుతాయా? మీ ప్రశ్న ఇదే అయితే, సమాధానం 'అవును'. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు కెనరా బ్యాంక్ ఈ విషయాన్ని తమ వినియోగదారులకు తెలియజేశాయి.

Advertisement

నేటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ అప్‌డేట్.. భారీ వర్షాలు పడే అవకాశం.. వర్ష సూచనతో నగర ప్రజలకు అలర్ట్

Team Latestly

24, సెప్టెంబర్ 2026, గురువారం నాడు హైదరాబాద్ వాతావరణం గురించి తెలుసుకోండి. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, అనుభూత ఉష్ణోగ్రత 29°C, మరియు కనిష్ఠ ఉష్ణోగ్రత 22°C ఉంటుంది. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది, కాబట్టి గొడుగు తీసుకెళ్లడం మంచిది.

Meta Connect 2026: కెమెరా లేని స్మార్ట్ గ్లాసెస్‌ నుంచి కొత్త VR గ్లాసెస్ వరకు.. మెటా కనెక్ట్‌లో అతిపెద్ద ప్రకటనలు ఇవే..

Team Latestly

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ వేరబుల్స్ విభాగాల్లో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ టెక్ దిగ్గజం 'మెటా' తన వార్షిక 'మెటా కనెక్ట్' వేదికగా సంచలనాత్మక ప్రకటనలు చేసింది. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సాంకేతిక ప్రపంచాన్ని ఆకట్టుకునేలా కొత్త తరం స్మార్ట్ గ్లాసెస్, అత్యంత తేలికైన వీఆర్ (VR) గ్లాసెస్ , అధునాతన 'మ్యూస్ (Muse)' ఏఐ ఏజెంట్‌ను ఆవిష్కరించారు.

EPFO New Rule: రూ.15,000 నుంచి రూ.25,000కి వేజ్ సీలింగ్.. మీ టేక్-హోమ్ జీతంపై ఎంత ప్రభావం పడుతుందంటే..

Team Latestly

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) కవరేజ్ కోసం తప్పనిసరి వేతన పరిమితిని (Wage Ceiling) నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 కు పెంచుతూ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై వ్యక్తమవుతున్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

8th Pay Commission: ఈ డిమాండ్‌కు ఆమోదం లభిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే; జీతం నేరుగా ₹18 వేల నుంచి ₹69 వేలకు పెంపు.

Abdul Shaikh

8వ వేతన సంఘంలో కనీస వేతన నిర్ణయం కోసం పాత 3-యూనిట్ల ఫార్ములా స్థానంలో తల్లిదండ్రుల సంరక్షణను కలిపి 5-యూనిట్ల ఫార్ములాను అమలు చేయాలని, దీని ద్వారా కనీస బేసిక్ పేను రూ.69,000కు పెంచాలని ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) డిమాండ్ చేసింది.

Advertisement

24, సెప్టెంబర్ 2026, గురువారంన ఆకస్మిక వరద ముప్పు: విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్ మరియు మరో 4 ప్రాంతాలు నేడు అలర్ట్‌లో

Abdul Shaikh

24 సెప్టెంబర్ 2026, గురువారం నాడు, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీకాకుళం, రాజమండ్రి నగరాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఎక్కువగా ఉంది. ఏలూరు, విజయవాడ నగరాలు నిఘాలో ఉన్నాయి. అధిక వర్షపాతం, నదీ ప్రవాహాల కారణంగా ఈ హెచ్చరిక జారీ చేయబడింది.

రేపటి వాతావరణం: విజయవాడలో రేపు భారీ వర్షాలు..28°Cకి పడిపోనున్న గరిష్ఠ ఉష్ణోగ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Team Latestly

24, సెప్టెంబర్ 2026, గురువారం నాడు విజయవాడలో 100% వర్షం కురిసే సూచనలున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన తుఫానుతో పాటు బలమైన గాలులు కూడా వీస్తాయి.

నేటి వాతావరణం: హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C.. రేపూ ఇదే పరిస్థితి

Team Latestly

23, సెప్టెంబర్ 2026, బుధవారం నాడు హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన తుఫానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మధ్యాహ్నం 4 గంటలకు 78% వర్షపాతంతో సహా, గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C మరియు 82% తేమతో కూడిన వాతావరణం ఉంటుందని అంచనా. రాబోయే గంటల్లో వర్షపాతం మరియు గాలి వేగంలో మార్పులను గమనించండి.

Annadata Sukhibhava 2026: ఏపీ రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడంటే.. ముందు రైతులు తప్పక పూర్తి చేయాల్సిన వివరాలు ఇవే..

Team Latestly

అన్నదాత సుఖీభవ–PM KISAN పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయం అందుతోంది. మొదటి విడత తర్వాత రెండో విడతగా రూ.7,000 అక్టోబర్‌లో అందించే విధానం ఉంది. అయితే ఖచ్చితమైన చెల్లింపు తేదీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు నిర్దిష్ట తేదీని ఖరారైనదిగా భావించకూడదు. రైతులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా, e-KYC, భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో ముందుగానే చెక్ చేసుకోవడం కీలకం.

Advertisement
Advertisement