India

Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్‌ ను దాటేందుకు.. ఈ బైకర్‌ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)

Rudra

రైలు క్రాసింగ్ వద్ద గేటు వేస్తే కొందరు సెకన్ల వ్యవధి కూడా వెయిట్ చెయ్యలేరు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం.

Rats In Hospital Ward: హాస్పిటల్ పిల్లల వార్డులో రోగి బెడ్‌ వద్ద ఎలుకల స్వైర విహారం.. మధ్య ప్రదేశ్‌ లో ఘటన (వీడియో)

Rudra

ఆస్పత్రులు అంటేనే పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. అయితే, మధ్య ప్రదేశ్‌ లోని మాండ్లా జిల్లా ఆసుపత్రిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.

SLBC Tunnel Update: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో)

Rudra

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కార్మికుల జాడ కనుగోవడంలో ఎట్టకేలకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది.

Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!

Rudra

జనారణ్యంలోకి వణ్యప్రాణులు రావడం ఇటీవల తరచూ జరుగుతుంటుంది. ఏనుగులు, పులులు, సింహాలు.. నివాస ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి.

Advertisement

Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర పచ్చని అటవీ ప్రాంతం కాలి బూడిదైంది.

Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి.

Champions Trophy Final Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గతకొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ కు సమయం దగ్గర పడుతోంది.

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

VNS

కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. 'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు.

Advertisement

Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు

VNS

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్‌ వేదికగా మార్చి 9న జరుగబోయే ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ (IND Vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు

Drugs Seize In KPHB: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం, కేపీహెచ్‌బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్‌

VNS

నైజీరియా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను (Drugs) హైదరాబాద్ నగరంలో విక్రయించడానికి వచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి… వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ (MMDA) స్వాధీనం చేసుకున్నారు.

IRCTC Goa Tour Package: గోవా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్! తక్కువ ధరకే వారం రోజుల పాటూ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

VNS

గోవా వెళ్లేందుకు ప్లాన్ (Goa Plan) చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీకోసం అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ సమయంలో మీ జర్నీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్‌లైన్‌లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు

VNS

చైనాలో ఓ సరికొత్త ఆన్‌లైన్ ట్రెండ్ (New Trend) ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రధాన బ్యాంకుల ఆవరణలోని మట్టిని (Soil) సేకరించి దాన్ని అమ్ముతున్నారు. ఆ మట్టి ఉంటే అదృష్టం, ఆర్థికంగా కలిసివస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ‘బ్యాంక్ మట్టి’ (Bank Soil) ధర సుమారు రూ.250 నుంచి రూ.10,200 మధ్య వరకు ఉంది.

Advertisement

Andhra Pradesh: ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎదురుదాడి చేయండి.. పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Arun Charagonda

మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధ‌విరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Chhava Movie Effect: ఛావా సినిమా ఎఫెక్ట్.. గుప్త నిధుల వేటలో పడ్డ జనం, సినిమాలో నిధి గురించి పుకార్లు వచ్చిన నేపథ్యంలో ప్రజల తవ్వకాలు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఛావా సినిమా ఎఫెక్ట్.. గుప్త నిధుల వేటలో పడ్డారు ప్రజలు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్‌పూర్ ప్రాంతంలోని అసిర్‌గఢ్ కోట వద్ద ఈ ఘటన జరిగింది.

Viral Video: ఇది ఆస్పత్రా.. ఎలుకలా సామ్రాజ్యామా?, పేషంట్ చుట్టూ ఎలుకల వీరంగం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది . ఎలుకల ఆస్పత్రా లేకా మనుషుల ఆస్పత్రా అన్నదా తెలియనంతా ఎలుకలు వీరంగం సృష్టించాయి.

Pune Viral Video: వైరల్ వీడియో.. మద్యం మత్తులో రోడ్డు మధ్యలో కారు ఆపి మూత్ర విసర్జన, స్థానికుల ఆగ్రహం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పూణేలో రోడ్డుపై మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. బిఎండబ్ల్యూ కారు నుంచి మూత్ర విసర్జన చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Advertisement

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Arun Charagonda

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'శక్తి టీమ్స్'ని(Shakti Teams) ప్రారంభించారు సీఎం చంద్రబాబు(Chandrababu). బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా 'శక్తి టీమ్స్' పనిచేయనున్నాయి.

Tragedy In Warangal: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం...ప్రమాదవశాత్తు కాలువలో పడిన కారు..తండ్రి కూతురు గల్లంతు, కొడుకు మృతి.. వీడియో ఇదిగో

Arun Charagonda

వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది . ప్రమాదవశాత్తు కాలువలో పడింది కారు. తండ్రి కూతురు గల్లంతు కాగా కొడుకు మృతి చెందాడు. ఇక తల్లిని కాపాడారు గ్రామస్తులు.

Viral Video: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ దొంగతనం.. సీసీటీవీ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిన యజమాని, పట్టకున్న పోలీసులు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది(Viral Video). ముంబైలో ఉన్న ఓ ఇంటి యజమాని, తన ఇంట్లో జరుగుతున్న చోరీని తన ఫోన్‌లో ప్రత్యక్షంగా చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Arun Charagonda

తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరు & కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పై రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిశారు.

Advertisement
Advertisement