JEE Advanced 2023 Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Representational Picture. Credits: PTI

Newdelhi, June 18: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ (JEE Advanced) ఫలితాలు (Results) నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో (IIT) బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. తమ ఫలితాలను jeeadv.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్తో పాటు ఫైనల్ ఆన్సర్ కీని సైతం ఐఐటీ గువాహటి విడుదల చేయనుంది.  అడ్వాన్స్ డ్ పరీక్షలో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మంది విద్యార్థులను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోయిన సినీ తార అమీషా పటేల్.. రూ.2.5 కోట్ల ఎగవేతకు పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో కోర్టుకొచ్చిన నటి

రిజల్ట్స్ ఇలా చెక్​ చేసుకోండి..

Special Trains to Puri: పూరీ జగన్నాథ్ రథయాత్రకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. జూన్ 18వ తేదీ నుండి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి రైళ్ల ప్రారంభం