వార్తలు

Budget 2024: పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, మోదీ టీం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతీయ ప్రజలు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. చారిత్రాత్మక మూడవసారి దానిని తిరిగి ఎన్నుకున్నారు..." అని FM చెప్పారు.2

MATKA: వరుణ్ తేజ్ ‘మట్కా’లో స్పెషల్ ఐటం సాంగ్.. నర్తించనున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. పోస్టర్ వైరల్..!

Rudra

పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Siddipet Steel Bank: ఆర్థిక సర్వేలో మెరిసిన సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌.. అసలేమిటీ బ్యాంక్?? దీని సక్సెస్ లో మున్సిపల్ కౌన్సిలర్ దంపతుల చొరవ ఏమిటీ??

Rudra

జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరు మరోసారి మెరిసింది. సోమవారం పార్లమెంట్‌ లో సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Rahul Dravid in IPL: ఐపీఎల్‌ కు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న రాహుల్ ద్రావిడ్.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జట్టు!

Rudra

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మ‌ళ్లీ ఐపీఎల్‌ లో సందడి చేయనున్నట్టు సమాచారం. భార‌త సీనియ‌ర్ క్రికెట్ జ‌ట్టుకు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి ఇటీవ‌ల త‌ప్పుకున్న ద్రావిడ్‌.. ఇప్పుడు ఐపీఎల్‌ లో మెంట‌ర్ పాత్ర పోషించేందుకు రెఢీ అవుతున్న‌ట్లు తెలిసింది.

Advertisement

Mandir Vandalised in Canada: కెనడాలో స్వామి నారాయణ్‌ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

Rudra

కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్‌ లోని బీఏపీఎస్‌ స్వామినారాయణ్ ఆలయంపై దుండగులు దాడికి తెగించారు.

Dementia Sleep Link: తరుచూ మర్చిపోతున్నారా? మీకు మతిమరుపు ఉందని భావిస్తున్నారా?? అయితే పగటిపూట ఓ మాంచి కునుకు తీయండి.. మరి..! ఎందుకంటే??

Rudra

పగటిపూట ముఖ్యంగా మధ్యాహ్నం వేళ భోజనం అయ్యాక ఓ కునుకు తీయటం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఇలా పగటిపూట నిద్రపోవటం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ’ పరిశోధకులు తెలిపారు.

Rs 25,000 Monthly Pension for Padma Shri Winners: ప‌ద్మశ్రీ అవార్డు గ్రహీత‌ల‌కు ప్రతి నెలా రూ.25 వేల పింఛన్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Rudra

ప‌ద్మశ్రీ పురస్కార గ్రహీత‌ల‌కు గౌరవ పింఛన్ ఇస్తామంటూ గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసింది.

Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మాకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేచేయాలన్న ‘ఆ’ ఎమ్మెల్యేలు.. ఎవరు వారు?

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, శాసన సభలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Union Budget 2024: నేడు కేంద్ర బడ్జెట్‌.. 11 గంటలకు లోక్‌ సభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Rudra

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు లోక్‌ సభ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

Uttarakhand High Court: భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు

Hazarath Reddy

ఐపిసిలోని సెక్షన్ 375లోని 2వ మినహాయింపు ప్రకారం భార్యాభర్తల మధ్య లైంగిక చర్య శిక్షార్హమైనది కాకపోతే, ఆ సెక్షన్ ప్రకారం భర్తను దోషిగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల ఒక చారిత్రక తీర్పును వెలువరించింది.

Quick Divorce: పెళ్ల‌యిన మూడు నిమిషాలకే విడాకులు, అతి త‌క్కువ స‌మ‌యం కలిసి ఉన్న జంట అంటూ నెటిజ‌న్ల కామెంట్స్, ఇంత‌కీ ఎందుకు విడాకులు తీసుకున్నారంటే?

VNS

పెళ్లయిన నెలలు కాదు.. గంటలు కూడా కాలేదు. మూడు నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. వినడానికే విడ్డూరంగా ఉన్నా.. విడాకులు నిజమేనండి బాబూ..! ఈ ఘటన ఎక్కడ జరిగింది ?

IndiGo Plane Diverted to Oman: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య, ఒమన్‌కు దారి మళ్లించిన పైలట్‌

Hazarath Reddy

అబుదాబి (Abu Dhabi) నుంచి ఢిల్లీ (Delhi) కి వస్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒమన్‌ (Oman) రాజధాని మస్కట్‌ (Muscat) కు దారి మళ్లించారు. మస్కట్‌లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

Advertisement

Ghaziabad Accident: ఘ‌జియాబాద్ ఎక్స్ ప్రెస్ వేపై ఘోర ప్ర‌మాదం, త‌ల్లీ, కుమారుడు ప్ర‌యాణిస్తున్న స్కూట‌ర్ ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరి కింద‌ప‌డి మృతి

VNS

రాంగ్‌ రూట్‌టో వేగంగా వచ్చిన కారు వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా, మృతులను ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యష్ గౌతమ్, 40 ఏళ్ల తల్లి మంజు దేవిగా పోలీసులు గుర్తించారు.

Telangana: వీడియో ఇదిగో, పాతబస్తీలో రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు, 12 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ లోని పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

INS Brahmaputra Fire: ఐఎన్ఎస్ బ్ర‌హ్మ‌పుత్ర‌లో భారీ అగ్నిప్ర‌మాదం, సెయిల‌ర్ గ‌ల్లంతు, కొన‌సాగుతున్న గాలింపు

VNS

ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో (INS Brahmaputra Fire) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయిలోని డాక్‌యార్డులో (Dockyard) ఉన్న ఈ యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లు నౌకాదళం వెల్లడించింది. ఈ ఘటనలో ఓ జూనియర్‌ నావికుడు గల్లంతు కాగా.. అతడి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి.

Arogyasree: ఆరోగ్య‌శ్రీ‌లో మార్పులు చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం, కొత్త‌గా 163 చికిత్స‌లు చేర్చిన స‌ర్కార్, ట్రీట్ మెంట్ ధ‌ర‌లు కూడా మార్చుతూ నిర్ణ‌యం

VNS

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (Arogyasree) చికిత్సకు సంబంధించిన ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని ప్రభుత్వం జీవోలో (GO 30) స్పష్టం చేసింది. అదే సమయంలో కొత్తగా 163 చికిత్సలను చేరుస్తూ (Arogyasree Treatments) నిర్ణయం తీసుకున్నది.

Advertisement

Viral Baby: రెండు ముఖాలు, నాలుగు కాళ్ల‌తో జ‌న్మించిన శిశువు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వింత‌శిశువును చూసేంద‌కు ప్ర‌జ‌ల క్యూ, మీరూ చూసేయండి (వీడియో)

VNS

ఒక మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. (Baby With 2 Faces, 4 Legs, 4 Arms) వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

YouTube Down: మైక్రోసాప్ట్ క్రాష్ తర్వాత యూట్యూబ్ డౌన్, వీడియోలు అప్ లోడ్ కావడం లేదని గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

భారతదేశంలో యూట్యూబ్ డౌన్ అయింది. మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ ద్వారా ఇటీవలి గ్లోబల్ ఐటి అంతరాయాన్ని అనుసరించి, ప్రభావితమయ్యే క్రమంలో YouTube కూడా ఈ రోజు డౌన్ అయింది. దీనిపై ఎక్స్ వేదికగా నెటిజన్లు ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు.

Jagan Slams TDP Alliance Governance: టీడీపీ కూటమి అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్ జగన్ విమర్శలు, చంద్రబాబుకు ప్రతి అడుగులోనూ భయం కనపడుతోందని వెల్లడి

Hazarath Reddy

కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని (Jagan Slams TDP Alliance Governance) చెప్పారు.

CM Chandrababu Slams YS Jagan: వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలెట్టారు, బీఏసీ సమావేశంలో మండిపడిన చంద్రబాబు, 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గౌవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు

Advertisement
Advertisement