News

Sri Lanka's Squad For ODI Series: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు శ్రీలంక జట్టు ప్రకటన, ఆ స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్

Vikas M

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది.

The RajaSaab Glimpse: డార్లింగ్ ప్రభాస్ మేనియా మాములుగా లేదుగా.. యూట్యూబ్‌లో నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతున్న ది రాజాసాబ్‌ గ్లింప్స్‌, వీడియో ఇదిగో..

Vikas M

రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్‌'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. గ్లింప్స్‌ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

Chiranjeevi on Gaddar Awards: నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు, ఫిలిం ఛాంబర్‌కు కీలక సూచన చేసిన చిరంజీవి, సీఎం వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Vikas M

తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూషర్స్‌ కౌన్సిల్‌కు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచనలు చేశారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అవార్డులను పునరుద్ధరిస్తూ గద్దర్ అవార్డ్స్‌ పేరిట తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం శుభపరిణామమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమన్నారు.

Chiranjeevi: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని తోసేసిన మెగాస్టార్ చిరంజీవి, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Vikas M

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్‌ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్‌ మండిపడుతున్నారు.

Advertisement

Wayanad Landslide: వయనాడ్‌‌లో ఆగని మృత్యుఘోష, 123కి చేరిన మృతుల సంఖ్య, 128 మందికి తీవ్ర గాయాలు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

కేరళ (Kerala)లోని వయనాడ్‌ జిల్లా ప్రకృతి ప్రకోపానికి బలైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద తిరిగిరాని లోకాలకు వెళ్ళాయి

Shimla Fight Video: వీడియో ఇదిగో, యువతీ యువకులు తన్నుకుంటుంటే డ్యాన్స్ వేస్తూ రీల్ చేసిన మరో యువతి, సిమ్లాలో ఘటన

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. సిమ్లాలోని ఓ రోడ్డుపై కొందరు యువతీ యువకులు జుట్టు పట్టుకొని పోట్లాడుకుంటుంటే.. ఇన్‌ఫ్లుయెన్సర్‌ వారికి సమీపంగా వెళ్లింది. అనంతరం కొట్టుకుంటున్న వారు వీడియోలో కనిపించేలా నవ్వుతూ రీల్స్‌ చేస్తూ కనిపించింది.

Farmer Dies After Tractor Overturns: వెంటాడుతున్న విషాదాలు, 10 రోజుల్లో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు రైతులు మృతి, తాజాగా పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి అన్నదాత మృతి

Hazarath Reddy

తెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రో రైలులో చెప్పులతో కొట్టుకుంటూ తన్నుకున్న ప్యాసింజర్లు

Hazarath Reddy

తగాదాలు, అసభ్యకర చర్యలకు పాల్పడే వైరల్ వీడియోలకు ఢిల్లీ మెట్రో కేంద్రంగా మారింది. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దెబ్బలాడుకుంటున్న మరో వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, నాగదేవత విగ్రహంపై పడగవిప్పి ఆడిన నాగుపాము, శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం

Hazarath Reddy

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న నాగదేవత విగ్రహంపై నాగుపాము పడగ విప్పి దర్శనమిచ్చింది. అలాగే 10 నిమిషాల పాటు పడగవిప్పి భక్తులకు కనిపించింది.

Justice Madan B Lokur: విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్, మాజీ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి బయోడేటా ఇదే..

Hazarath Reddy

విద్యుత్ విచార‌ణ క‌మిష‌న్ కొత్త చైర్మ‌న్‌గా జ‌స్టిస్ మ‌ద‌న్ భీమ్ రావు లోకూర్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా కూడా జ‌స్టిస్ లోకూర్ సేవలందించారు.

Wayanad Landslide: ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్, శిథిలాల కింద 93 మంది సజీవ సమాధి, గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య, 2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం

Hazarath Reddy

కేరళ (Kerala)లోని వయనాడ్‌ జిల్లా ప్రకృతి ప్రకోపానికి బలైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద తిరిగిరానిలోకాలకు వెళ్ళాయి

Telangana Shocker: వీడియో ఇదిగో, కదులుతున్న బస్సులో అర్థరాత్రి ప్రయాణికురాలి నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ అత్యాచారం, పోలీసుల అదుపులో ఇద్దరు డ్రైవర్లు

Hazarath Reddy

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, పిల్లల ముందు కారులో ఇద్దరు యువకులతో యువతి సెక్స్, వాహనం డివైడర్‌ని ఢీకొట్టడంతో నగ్నంగా ఎగిరి బయటకు..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ - కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలతో కనిపించారు..

Telangana: రెండో విడత పంటరుణాల మాఫీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, లక్షన్నర లోపు రుణాల మాఫీ కోసం 6.4 ల‌క్ష‌ల మంది రైతుల‌ ఖాతాల్లో రూ. 6,190 కోట్లు జ‌మ

Hazarath Reddy

రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగ‌ణంలో విడుద‌ల చేశారు.

Astrology: ఆగస్టు 22నుంచి బుధ గ్రహం,కుజ గ్రహం కలయిక వల్ల ఈ 5 రాశుల వారు ధనవంతులు అవుతారు.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 22న బుధ గ్రహము, కుజ గ్రహము ఒకే రోజు ఒకే నక్షత్రంలో కలుస్తాయి. దీని ద్వారా ఈ ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. ఆ ఐదు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: జూలై 31 నుంచి శుక్రుడి రాశి మార్పు కారణంగా ప్రత్యేక యోగం..ఈ 3రాశుల వారికి లక్ష్మీదేవి దయ ఉంటుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది అయితే జులై 31న శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అద్భుత రాజయోగం ఏర్పడుతుంది.

Advertisement

Health Tips: మీ పిల్లలకు చిప్స్ ఇస్తున్నారా దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసా.

sajaya

చిన్నపిల్లలు ఎక్కువగా చిప్స్ ను ఇష్టపడుతుంటారు. మార్కెట్లో లభించే రకరకాల చిప్స్ ను చూసి ఆకర్షితులు అవుతారు. అవి తినడము వారికి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది.

MLA Bandla Krishna Mohan Reddy: మళ్ళీ సొంత గూటికి గ‌ద్వాల ఎమ్మెల్యే, గులాబీ పార్టీలో కొనసాగుతాన‌ని స్పష్టం చేసిన బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలో చేరిన గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి త‌న మ‌న‌సు మార్చుకున్నారు. మ‌ళ్లీ సొంత‌గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అసెంబ్లీలో కలిసి గులాబీ పార్టీలో కొనసాగుతాన‌ని ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Wayanad Landslide: వీడియో ఇదిగో, వయనాడ్‌లో విలయంలో బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న ఓ వ్యక్తి

Hazarath Reddy

కేరళ (Kerala)లోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేసింది.అర్ధరాత్రి వేళ గ్రామాలపై కొండచరియలు, బురద విరుచుకుపడటం (Wayanad Landslides)తో 84 మంది సజీవ సమాధి అయ్యారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.

Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్

Hazarath Reddy

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో భారీగా కొండ‌చ‌రియ‌లు(Wayanad Landslides) విరిగిప‌డ్డాయి. భారీ వర్షాలకు తీవ్ర‌మైన వ‌ర‌ద తోడు కావడంతో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్ప‌డి, ముంద‌క్కాయి ప‌ట్ట‌ణం, చూర‌ల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జ‌రిగింది.

Advertisement
Advertisement