Lifestyle

Lunar Eclipse 2026: చంద్రుడు ఎప్పుడు ఎర్రగా మారనున్నాడు.. కచ్చితమైన సమయం, ఎక్కడ చూడొచ్చు.. రక్తవర్ణ చంద్రుడి అద్భుత దృశ్యం పూర్తి వివరాలు ఇవిగో..

Advertisement

Lifestyleசெய்திகள்

Bhut Jolokia: పది లక్షల స్కోవిల్ ఘాటు.. ప్రపంచాన్ని వణికించిన భారత మిరపకాయ ఇదే.. గిన్నిస్ రికార్డ్ సాధించిన భుట్ జోలోకియా..

Team Latestly

మిరపకాయ అంటేనే ఘాటు. కానీ ఒక మిరపకాయ మాత్రం ప్రపంచవ్యాప్తంగా తన ఘాటుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే ఈశాన్య భారతానికి చెందిన భుట్ జోలోకియా. చూడటానికి చిన్నగా, ముడతలతో సాధారణ మిరపకాయలా కనిపించినా.. దీన్ని తినడం మాత్రం అంత సులభం కాదు.

Horoscope for August 19, 2026: బుధవారం రాశిఫలాలు.. 12 రాశుల వారికి నేటి జాతకం ఇదే.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఏ రాశికి కలిసొస్తుందంటే..

Team Latestly

ఆగస్టు 19, 2026 బుధవారం.. గ్రహాల కదలికలు 12 రాశుల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. కొందరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉండగా.. మరికొందరు ఖర్చులు, ఆరోగ్యం, సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం 2026.. ఆగస్టు 21నా? 28నా? అసలు ఏ తేదీన చేసుకోవాలి?

Team Latestly

శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజల్లో వరలక్ష్మీ వ్రతంకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రతి ఏడాది మాదిరిగానే 2026లోనూ వరలక్ష్మీ వ్రతం తేదీ విషయంలో భక్తుల్లో సందిగ్ధత నెలకొంది. ఆగస్టు 21న వ్రతం చేయాలా? లేక ఆగస్టు 28న నిర్వహించాలా?

Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది.. ఎవరికి జాగ్రత్త అవసరమంటే..

Team Latestly

Horoscope Today: జ్యోతిషం, రాశి ఫలాలను విశ్వసించే వారు తమ రోజువారీ పనులను ప్రారంభించే ముందు దిన ఫలాలను చూసుకోవడం ఆనవాయితీ. దానికి అనుగుణంగానే తమ ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Naga Panchami Status: సర్ప దేవతల ఆశీస్సుల కోసం మీ ప్రియమైన వారికి పంపాల్సిన శుభాకాంక్షలు, సందేశాలు!

Abdul Shaikh

నాగ పంచమి 2026 తేదీ, పూజా ముహూర్తం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. ఆగస్టు 17, సోమవారం నాడు జరుపుకునే ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మీ ప్రియమైన వారికి పంపడానికి ప్రత్యేక నాగ పంచమి శుభాకాంక్షలు, వాట్సాప్ స్టేటస్ సందేశాలు, కోట్స్ ఇక్కడ ఉన్నాయి. సర్ప దేవతల ఆశీస్సులతో రక్షణ, శ్రేయస్సు పొందండి. ఈ శ్రావణ మాస పండుగతో మీ జీవితంలో ఆనందం మరియు ఆరోగ్యం కలగాలని.

Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. గుండెల్లో దేశభక్తిని నింపే మహోన్నత పర్వదినం.. 80వ ఇండిపెండెన్స్ డే బెస్ట్ కొటేషన్స్ మీకోసం..

Team Latestly

మన కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వారు ఉన్నారు.. మన కోసం కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో నిలిచిన వారు ఉన్నారు.. వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారిని ఒక్కసారి స్మరించుకోవడం కాదు.. వారి త్యాగాలకు తగిన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం

Independence Day 2026 in Telugu: 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. దేశభక్తితో నిండిన పవర్‌ఫుల్ విషెస్, కోట్స్ తెలుగులో మీకోసం

Team Latestly

గుండెల్లో దేశభక్తిని నింపే మహోన్నత పర్వదినం.. స్వాతంత్ర్య దినోత్సవం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశం ప్రతి ఏటా ఈ రోజును అత్యంత ఘనంగా జరుపుకుంటుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడే వేళ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను దేశం స్మరించుకుంటుంది.

Chanakya Niti: మహిళలు ఎవరికీ చెప్పకూడని 5 విషయాలు ఇవే.. డబ్బు నుండి భవిష్యత్ ప్రణాళికల వరకు..

Team Latestly

జీవితంలో కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడమే మన ప్రశాంతతకు, గౌరవానికి శ్రీరామరక్ష. కొన్నిసార్లు అనుకోకుండా మన పర్సనల్ విషయాలను సన్నిహితులు, బంధువులు లేదా పొరుగువారితో పంచుకోవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు.

Advertisement

Horoscope Today: ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.. ఆగస్టు 14 రాశిఫలాలు ఇవిగో..

Team Latestly

గ్రహాల గమనం, నక్షత్రాల బలం ఆధారంగా ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ సౌఖ్యం విషయాల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఎవరికి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి? ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ..ఈ ప్రత్యేకమైన కోట్స్ ద్వారా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ ఐక్యతను కాపాడుకుందాం. రాజ్యాంగ విలువలను గౌరవిద్దాం. భారతదేశాన్ని మరింత బలమైన, సమానత్వంతో కూడిన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి చేద్దాం.

Sex During Surya Grahan: సూర్యగ్రహణం సమయంలో శృంగారం చేయవచ్చా.. హస్త ప్రయోగం మంచిదేనా..జ్యోతిష్య నిపుణులు, పురాణాలు ఏం చెబుతున్నారంటే..

Team Latestly

హిందూ పురాణాల ప్రకారం, రాహువు సూర్యుడిని మింగడం వల్ల గ్రహణం సంభవిస్తుందని.. ఈ సమయంలో విశ్వ శక్తుల సమతుల్యత దెబ్బతింటుందని కొందరు విశ్వసిస్తారు. గ్రహణ సమయంలో శారీరక సాన్నిహిత్యం, హస్తప్రయోగం వంటి కార్యకలాపాలు అపవిత్రమైనవని, అవి ప్రతికూల శక్తులను ఆకర్షించడమే కాకుండా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని కొన్ని సాంప్రదాయాలు పేర్కొంటాయి.

Horoscope Today, August 12, 2026: నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

Team Latestly

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజూ గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపుతుందని చెబుతారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

Advertisement

Independence Day 2026 Speech: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. ఆగస్టు 15 నాడు దేశభక్తిని చాటే అద్భుతమైన స్పీచ్ ఇదిగో..

Team Latestly

స్వాతంత్ర్యం సాధించడంతోనే మన బాధ్యత ముగిసిపోలేదు. సమాజంలో ఉన్న నిరుద్యోగం, పేదరికం, అవినీతి, పర్యావరణ సమస్యలు మరియు అసమానతలను తరిమికొట్టినప్పుడే మన త్యాగధనుల కలలు నిజమవుతాయి. నేటి యువతయే రేపటి భారత భవిష్యత్తు. నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ ఆలోచనలు, క్రమశిక్షణ మరియు సుగుణాలను అలవర్చుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావలసిన బాధ్యత మనపై ఉంది.

Independence Day 2026: స్వాతంత్ర్య దినోత్సవం 2026 ఆగష్టు 15, 2026.. భారతదేశానికి ఇది 79వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 80వదా? సరైన సమాధానం తెలుసుకోండి..

Team Latestly

స్వాతంత్ర్య పోరాటం దేశంలోని వివిధ ప్రాంతాల నాయకులను, సాధారణ పౌరులను ఏకతాటిపైకి తీసుకువచ్చింది. మహాత్మా గాంధీ తన అహింసా తత్వం, ప్రజా సమీకరణ ద్వారా ప్రధాన పాత్ర పోషించగా.. జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో విభిన్న మార్గాలను అనుసరించారు.

Horoscope Today, August 10, 2026: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి..

Team Latestly

కొత్త రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా రాశిఫలాలు సూచిస్తాయి. మరి ఈ రోజు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురుకానున్నాయి?

Horoscope Today: రాశిఫలాలు 07 ఆగస్టు 2026.. ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది.. మేషం నుంచి మీనం వరకు పూర్తి జాతకం

Team Latestly

2026 ఆగస్టు 7, శుక్రవారం నాడు గ్రహాల సంచారం కారణంగా 12 రాశుల వారిపై భిన్నమైన ప్రభావాలు కనిపించనున్నాయి. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉండగా, మరికొందరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్యం, ప్రేమ, విద్య, ప్రయాణాలకు సంబంధించి ప్రతి రాశికి ప్రత్యేక సూచనలు ఉన్నాయి

Advertisement

Monsoon Health Tips: డెంగ్యూ నుంచి వైరల్ ఫీవర్ వరకు.. వర్షాకాలంలో ఆఫీసుకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లు ఇవే..

Team Latestly

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం, కంప్యూటర్, కీబోర్డ్, మౌస్, మొబైల్ వంటి వస్తువులను ప్రతిరోజూ శుభ్రం చేయడం, ఇతరుల వ్యక్తిగత వస్తువులు ఉపయోగించకపోవడం, తడిసిన బూట్లు, సాక్సులను వెంటనే మార్చుకోవడం అవసరం.

When Is Naga Panchami 2026? నాగ పంచమి ఆగస్టు 16వ తేదీనా లేక 17వ తేదీనా?.. ఎన్నో సంవత్సరాల తర్వాత అత్యంత అరుదైన కలయికతో రానున్న పండుగ

Team Latestly

హిందూ సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యత కలిగిన 'నాగ పంచమి' పండుగ ఈసారి అత్యంత అరుదైన ఆధ్యాత్మిక కలయికతో రాబోతోంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి నాడు జరుపుకునే ఈ పండుగ.. ఈ సంవత్సరం శ్రావణ మాసపు మూడో సోమవారం నాడే రావడం ఒక విశేషమైన యాదృచ్ఛికం.

Metabolic Health Crisis: వెంటనే ఈ ఒక్క ఫుడ్ మానేయండి.. లేదంటే మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం.. హెచ్చరిస్తున్న ఏఐజీ వైద్యులు

Team Latestly

Metabolic Health Crisis: భారత్‌లో మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వంటి మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం వంటి అంశాలను వారు సూచిస్తున్నారు.

Chandipura Virus: చండీపుర వైరస్ అంటే ఏమిటి.. ఇది ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు ఇవే.. గుజరాత్‌లో 22 మంది చిన్నారులు మృతితో తీవ్ర ఆందోళన..

Team Latestly

గుజరాత్‌లో మరోసారి చండీపుర వైరస్ (CHPV) కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందగా.. మరో 35 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement