Lifestyle

Antibiotics & Resistance: యాంటీబయాటిక్ వినియోగంపై షాకింగ్ రిపోర్ట్, పెనుముప్పును కలిగించే రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో అది సంబంధం కలిగి ఉందని పరిశోధనలో వెల్లడి

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా, మానవులు, జంతువుల మధ్య యాంటీబయాటిక్ వినియోగం, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) మధ్య అనుబంధం రెండు దారుల్లో సంబంధాలు కలిగి ఉందని శాస్త్రవేత్తలు మొదటిసారిగా నిరూపించారు.

Hanuman Jayanti 2023: కుజదోషంతో పెళ్లి కావడం లేదా, అదృష్టం కలిసి రావడం లేదా, అయితే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ఇలా ఆరాధిస్తే కుజదోషం నుంచి విముక్తి కలుగుతుంది.

kanha

Hanuman Jayanti 2022: చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి ఏప్రిల్ 6న రాబోతోంది. ఈ తేదీలోనే హనుమంతుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ తేదీని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.

Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం, ఆంజనేయుడికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకోండి, రాశి ప్రకారం నైవేద్యం పెడితే కోరిన కోరికలు తీరడం ఖాయం...

kanha

ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. హనుమంతుని ఆరాధనలో నైవేద్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతునికి ఎలాంటి వస్తువులు సమర్పించాలో తెలుసుకుందాం.

Astrology: ఈ రోజు అంటే ఏప్రిల్ 5 నుంచి ఈ రాశుల వారికి శుక్రుని సంచారం వల్ల, అపారమైన ధన లాభం పొందుతారు, వ్యాపారంలో విజయం, ఈ రాశుల వారికి లాటరీ తగిలే అవకాశం..

kanha

శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు, అది దేశం, ప్రపంచం, వ్యాపారం, కుటుంబం , ఆర్థిక స్థితితో సహా మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వృషభరాశిలో శుక్రుని సంచారం ఏ రాశుల వారికి అదృష్టపు తలుపులు తెరుస్తుందో జ్యోతిష్కుడు చిరాగ్ బెజన్ దరువాలా నుండి తెలుసుకుందాం.

Advertisement

Hanuman Jayanti: హనుమంతుని జననం ఎలా జరిగింది, అప్సరకాంత పుంజికస్థలకు బృహస్పతి పెట్టిన శాపమేమిటి, హనుమంతుని జయంతిపై ప్రత్యేక కథనం ఇదిగో..

Hazarath Reddy

హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది

Hanuman Jayanti Telugu Messages: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపే అద్భుతమైన కోట్స్, ఈ మెసేజెస్ ద్వారా తెలుగులో అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది

Hanuman Jayanti Telugu Wishes: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .

Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి రోజు వీర ఆంజనేయడి పూజలో ఈ తప్పులు చేశారో, సకల దరిద్రాలు మీ వెంట పడటం ఖాయం..

kanha

హనుమాన్ జయంతి శుభ సందర్భంగా, మారుతి నందనుడిని శాస్త్ర ప్రకారం పూజిస్తే, ప్రతి సంక్షోభంలో హనుమంతుడు భక్తులను రక్షిస్తాడని విశ్వాసం. ఇంట్లో హనుమంతుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ హనుమంతుడిని ఆలయంలో పూజించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు బజరంగబలిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

Advertisement

Akshaya Tritiya 2023: ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పండగ, ఆ రోజు బంగారం కొనేందుకు సరైన ముహూర్తం ఎప్పుడో తెలుసుకోండి..

kanha

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22 నాడు 6 అద్భుతమైన శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్యుల ప్రకారం, ఈ యోగంలో బంగారం వెండిని కొనుగోలు చేయడం ద్వారా, సంపద లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఏడాది పొడవునా ఇంట్లో ఉంటుంది.

Solar eclipse 2023: ఏప్రిల్ 20న ఈ సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం, ఎన్ని గంటలకు ఏర్పడుతుందో ముందే తెలుసుకోండి..

kanha

2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. మత విశ్వాసాల ప్రకారం, సూర్య మరియు చంద్ర గ్రహణాలు రెండూ అశుభమైనవి, వివిధ మార్గాల్లో ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి.

SARS-CoV-2 Virus: కరోనా రోగుల్లో జ్ఞాప‌క‌శ‌క్తి స‌మ‌స్య‌లు, కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు, సార్స్ సీవోవీ-2 వైర‌స్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్ ప్రధాన కారణమని తేల్చిన పరిశోధకులు

Hazarath Reddy

SARS-CoV-2 వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్, మానవ కణాలలోకి వైరస్ ప్రవేశాన్ని అనుమతిస్తుంది, ఇది కోవిడ్ అనంతర లక్షణాలలో భాగంగా జ్ఞాపకశక్తిని కోల్పోవటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఎలుకలలో జరిపిన ఒక అధ్యయనంలో ఇది తేలింది.

Covid Heart Attack: కరోనాతో గుండెపోటుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆరోగ్యమంత్రి, కోవిడ్‌కి హార్ట్ ఎటాక్‌కి సంబంధంపై రెండు నెలల్లో నివేదిక వస్తుందని వెల్లడి

Hazarath Reddy

కోవిడ్‌కి గుండెపోటుకి సంబంధం ఉందా అనే విషయం కనుగొనడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనలు ప్రారంభించిందని, రెండు, మూడు నెలల్లో దీని ఫలితాలు వస్తాయని చెప్పారు.

Advertisement

Astrology Horoscope: ఏప్రిల్ నెలలో ఈ నాలుగు రాశుల వారికి హనుమంతుడి కృపతో పట్టిందల్లా బంగారమే...

kanha

ఏప్రిల్‌లో, కొన్ని రాశుల వారు హనుమంతుని ఆశీర్వాదం పొందుతారు. ఏప్రిల్‌లో ఈ రాశులవారిపై హనుమంతుని అనుగ్రహం ఉంటుంది. వారి అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది.

Hanuman Jayanti 2023 Date: హనుమాన్ జయంతి రోజు ఈ 7 తప్పులు చేయకండి, దరిద్రం మీ వెంట పడటం ఖాయం, వీర హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు..

kanha

హనుమాన్ జయంతి పండుగ రాబోతోంది. చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని బజరంగబలి జన్మదినంగా జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగను ఏప్రిల్ 6వ తేదీ గురువారం జరుపుకోనున్నారు.

Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి ఎప్పుడు ఏప్రిల్ 5 లేదా ఏప్రిల్ 6 రెండింటిలో ఏ రోజు జరుపుకోవాలి..పండితులు ఏం చెబుతున్నారు..

kanha

హనుమాన్ జయంతి పండుగను దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజును హనుమాన్ జన్మోత్సవం అని కూడా అంటారు. చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని ఏప్రిల్ 06, గురువారం జరుపుకుంటారు.

Gold Rate Update: తగ్గిన బంగారం ధరలు, అయితే తాత్కాలికమేనంటున్న నిపుణులు, నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

Hazarath Reddy

బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి 10 గ్రాములకు రూ. 59,251స్థాయికి చేరింది. శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది. వెండి ధర కూడా కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. హైదరాబాద్‌మార్కెట్‌లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి కూడా 500 తగ్గి 74000గా ఉంది.

Advertisement

Essential Medicines Price: గుడ్ న్యూస్, 651 రకాల మందుల ధరలను తగ్గించిన కేంద్రం, ధ‌ర‌లు స‌గ‌టున 16.62 శాతం త‌గ్గిన‌ట్లు తెలిపిన NPPA

Hazarath Reddy

కేంద్రం మందుల ధరల తగ్గింపుపై గుడ్ న్యూస్ చెప్పింది. అత్య‌వ‌స‌రంగా వినియోగించే సుమారు 651 మందుల(Essential Medicines) ధ‌ర‌లు స‌గ‌టున 6.73 శాతం త‌గ్గిన‌ట్లు నేష‌న‌ల్ ఫార్మాసిటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) పేర్కొన్న‌ది. ఏప్రిల్ నెల నుంచి ఈ త‌గ్గింపు అమలులోకి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది.

Puffer Fish: ఈ చేపల కూర తినకండి, విషపూరితమైన పఫర్‌ చేప కూర తిని మహిళ మృతి, కోమాలో ఆమె భర్త, మలేషియాలో విషాదకర ఘటన

Hazarath Reddy

మలేషియాలో విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Covid in India: మరో కరోనా వేవ్‌పై ఆందోళన, దేశంలో ఆరు నెలల తర్వాత ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 3,824 కోవిడ్ కేసులు నమోదు

Hazarath Reddy

భారతదేశంలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా మొత్తం 3,824 కొత్త కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, ఇది 184 రోజుల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పెరుగుదల. ఆదివారం విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 18,389కి పెరిగింది.

COVID in India: భారత్‌ని వణికిస్తున్న XBB.1.16 వేరియంట్, మరణాలకు, కేసుల పెరుగుదలకే కారణం ఇదేనని నిర్థారించిన WHO, దేశంలో కొత్తగా 3,823 కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement
Advertisement