Lifestyle

Xylazine: యుఎస్‌ను వణికిస్తున్న జిలాజైన్ డ్రగ్, చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా తయారవుతున్న అమెరికన్లు, అసలేంటి ఈ జైలజీన్‌ డ్రగ్, ఎందుకు అంతలా బానిస అవుతున్నారు

Hazarath Reddy

అమెరికాలోని ఓ కొత్త డ్రగ్ విపత్తుకు కారణమవుతోంది.జిలాజైన్ అనే డ్రగ్ కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా (Turning People Into Zombies) కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. జైలజీన్‌ (Xylazine) అనే ఈ డ్రగ్ పశువులకు వైద్యులు మత్తుమందుగా ఉపయోగిస్తుంటారు.

Astrology: 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు, ఈ ప్రభావంతో ఈ 3 రాశుల వారికి అదృష్టం ప్రారంభం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

30 సంవత్సరాల తర్వాత, శని దేవుడు తన అసలు త్రిభుజం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశిలో, శని దేవుడు చాలా బలంగా పరిగణించబడతాడు , శుభ ఫలితాలను ఇస్తాడు.

Astrology: శని ప్రభావంతో ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్, కోటీశ్వరులు అయ్యే అవకాశం..

kanha

జ్యోతిష్యశాస్త్రంలో, శని గ్రహాన్ని, కర్మను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడుతుంది. ఎప్పుడైతే శని రాశి మారుతుందో, దాని ప్రభావం ప్రజలందరిపై పడుతుంది. శని దేవుడు నిదానంగా కదిలే గ్రహం, ఈ కారణంగా, వాటి ప్రభావాలు కూడా చాలా కాలం ఉంటాయి. అంటే శని శుభ ఫలితాలు ఇస్తే జీవితంలో పెనుమార్పులు వస్తాయి,

Amalaki Ekadashi 2023: మార్చి 2న అమలకీ ఏకాదశి పండగ, ఈ రోజున ఉసిరి కాయలతో ఈ పూజ చేస్తే కోటీశ్వరులు అవడం ఖాయం..

kanha

ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని అమలకీ ఏకాదశి అంటారు. కొన్ని ప్రదేశాలలో దీనిని ఉసిరి ఏకాదశి లేదా రంగభారీ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజించే ఆచారం ఉంది.

Advertisement

Space News: ఆకాశంలో అద్భుతం, నెలవంకకు అతి సమీపంలో గురుడు, శుక్రుడు..ఒకే కక్ష్యలో చంద్రుడు, గురుడు, శుక్రుడు..

kanha

నెలవంక రూపంలోని చంద్రుడితో పాటు పశ్చిమాన మెరుస్తున్న శుక్రుడు, గురు గ్రహాలు బుధవారం సాయంత్రం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి.

Mpox and HIV: హెచ్‌ఐవి సోకిన వారినే టార్గెట్ చేస్తున్న మంకీపాక్స్‌, ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మరణించింది స్వలింగ సంపర్కులే, బలహీన రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తున్న వైరస్

Hazarath Reddy

బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన అధునాతన హెచ్‌ఐవి ఉన్నవారిలో (Monkeypox Virus Identified in People With Advanced HIV) మరణాలు అధికంగా ఉన్నందున.. గతంలో మంకీపాక్స్‌గా పిలిచే ఒక తీవ్రమైన రూపాన్ని అంతర్జాతీయ వైద్యుల బృందం గుర్తించింది.

TTD: శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్, శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా కుదించిన టీటీడీ, రోజుకు 150 టికెట్లకు మాత్రమే అనుమతి, నేటి నుంచి శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ ప్రారంభం

Hazarath Reddy

తిరుమలలో శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ (booking of Srivani tickets) ను టీటీడీ (TTD) తిరిగి ప్రారంభించింది. తిరుపతి (Tirupati)లో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే.

Astrology Horoscope Today, February 22: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు మహాలక్ష్మీ ధనయోగం, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 22, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Astrology: 12 ఏళ్ల తర్వాత గురుడు, చంద్రుడి కలయికతో ఈ 3 రాశులకు నవపంచమ రాజయోగం ప్రారంభం, డబ్బు వద్దన్నా మీ జేబులోకి వచ్చి పడుతుంది..

kanha

గురు, చంద్రుల కలయిక వల్ల ఫిబ్రవరి మొదటి వారంలో ఈ నవపంచం యోగం ఏర్పడింది. ఈ రాజయోగం అన్ని రాశులను కూడా ప్రభావితం చేస్తుంది, అయితే కొన్ని రాశుల వారు అపారమైన సంపదను పొందుతారు.

Astrology: హోలీ తర్వాత ఈ 3 రాశులకు గజలక్ష్మి రాజయోగం, డబ్బు అయస్కాంతంలా మిమ్మల్ని అతుక్కోవడం ఖాయం..

kanha

హోలీ తర్వాత గ్రహాల గమనం చాలా శుభ రాజయోగాన్ని సృష్టించబోతోందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాజయోగం ఏర్పడిన వెంటనే మూడు రాశుల వారు అఖండ ఐశ్వర్యాన్ని పొందగలరు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Vastu Plants For Home: వాస్తు ప్రకారం ఈ 4 మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

kanha

చెట్లు , పచ్చదనం మీ పరిసరాలను ప్రకాశవంతం చేస్తాయి , అందాన్ని జోడిస్తాయి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, గాలిని శుద్ధి చేసే , అద్భుతమైన ప్రయోజనాలను అందించే అనేక ఇంట్లో పెరిగే మొక్కలు ఉన్నాయి.

TTD Arjitha Seva Tickets: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే 3 నెలల సేవా ఆర్జిత టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ

Hazarath Reddy

చ్చే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను (TTD Arjitha Seva Tickets) టీటీడీ రేపు విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను రేపు సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Advertisement

Astrology Horoscope Today, February 21: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు శుభవార్త వింటారు, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 21, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Hair Tips: కలబందతో ఇలా చేస్తే వారసత్వంగా వచ్చే బట్టతల సైతం మరో 20 ఏళ్ల పాటు ఆగిపోయే అవకాశం ఉంది..

kanha

జుట్టు సంరక్షణలో కలబందను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో, అలోవెరా జెల్ అనేక జుట్టు సమస్యలపై కూడా ప్రభావవంతంగా ఉంటుంది. కలబందను చాలాసార్లు అప్లై చేసినా జుట్టు పెరుగుదల మరియు అందం పెరగదు.

Ashwagandha Benefits: బీపీతో బాధపడుతున్నారా, అయితే అశ్వగంధ పొడితో బీపీని చెక్ పెట్టే చాన్స్, డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే ఆయుర్వేద అద్భుతం..

kanha

అశ్వగంధ సాంప్రదాయకంగా అడాప్టోజెన్ గా ఉపయోగించబడుతుంది, కాబట్టి ఇది అనేక ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ఉపయోగిస్తారు. అడాప్టోజెన్లు శరీరం శారీరక మరియు మానసిక ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడతాయని నమ్ముతారు.

Foods For a Healthy Heart: హీరో తారకరత్న లాగా గుండెపోటు రాకుండా ఉండాలంటే, ఈ గింజలను ప్రతి రోజు ఆహారంలో వాడండి..

kanha

అవిసె గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

Advertisement

Hair Tips: చిన్న వయస్సులో బట్టతల రాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కాలు మీ కోసం, కనీసం పదేళ్లు బట్టతలను వాయిదా వేయించే చాన్స్..

kanha

బట్టతల సమస్య నుండి బయటపడటానికి, మీరు మీ జుట్టు రాలడాన్ని తగ్గించే , జుట్టు పెరుగుదలను పెంచే కొన్నింటిని ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ రోజు మనం ఈ సమస్య నుండి బయటపడే కొన్ని హోం రెమెడీస్ గురించి చెప్పబోతున్నాం.

Astrology Horoscope Today, February 19: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు లక్ష్మీ కటాక్షం, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 19, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Bihar Shocker: బెడ్రూంలో అత్తతో కలిసి అల్లుడి రాసలీలలు, మంచి రసపట్టులో ఉన్న సమయంలో భార్య ఎంటరై ఏం జరిగిందంటే..

kanha

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి ముఖ్యంగా వివాహేతర సంబంధాల మోజులో పడి కుటుంబాలు కూలిపోతున్నాయి. క్షణకాల సుఖం కోసం వావివరుసలను కూడా కొందరు మరిచిపోతున్నారు.

Passport Verification: విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త.. ఇకపై మీ పాస్‌పోర్ట్  కేవలం ఐదు రోజుల్లో జారీ..

kanha

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు మీరు 15 రోజులకు బదులుగా ఐదు రోజుల్లో పాస్‌పోర్ట్ పొందుతారు. ఢిల్లీలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక సేవను ప్రారంభించింది. దీని పేరు ఎం-పాస్‌పోర్ట్ సేవ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.

Advertisement
Advertisement