Lifestyle
Surya Grahanam: ఏ రాశుల వారికి సూర్యగ్రహణం అశుభం, ఏ రాశుల వారు సూర్యగ్రహణం వేళ జాగ్రత్తగా ఉండాలి, గ్రహణం ప్రభావం పడకుండా ఏ దేవుడిని పూజించాలి...
kanhaదీపావళి తర్వాత రోజు పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. భారతదేశంలో, సూర్యగ్రహణం సాయంత్రం 4.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:15 గంటలకు ముగుస్తుంది.
Blue idli: బఠానీ పువ్వుల రసంతో నీలి రంగు ఇడ్లీలు చేసిన మహిళ.. బఠానీ పువ్వులను ఉడకబెట్టిన నీళ్లను ఇడ్లీ పిండిలో పోసిన వైనం.. దానితో చూడచక్కటి నీలి రంగు ఇడ్లీలు తయారు చేసిన మహిళ.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకు లక్షల్లో వ్యూస్
Jai Kఓ మహిళ నీలి రంగు ఇడ్లీలు చేసింది. అది కూడా పువ్వుల రసంతో చేసి ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ అయిన జ్యోతి కల్బుర్గి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక ప్లేట్ లో ఆమె నీలం, తెలుపు రంగుల ఇడ్లీలను చూపించింది. నీలి రంగు ఇడ్లీలను చేయడానికి జ్యోతి బఠానీ పువ్వుల రసం ఉపయోగించడం విశేషం.
Diwali: దీపావళి రోజున చేసే లక్ష్మీ దేవి పూజలో ఈ తప్పులను చేశారో, ధన లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు..
kanhaఈ రాత్రి లక్ష్మీదేవిని పూజించిన వారి కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఏడాది పొడవునా ఐశ్వర్యం శ్రేయస్సు లభిస్తుంది. దీపావళి రోజున ఎలాంటి దరిద్రమైనా తొలగిపోతుంది.
Rashifal 24 October 2022: దీపావళి రోజు రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ప్రకారం ఈ రోజు ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోండి..
kanhaదీపావళి పండుగ రోజు అన్ని రాశుల వారికి సానుకూల శక్తితో నిండి ఉంటుంది. పంచాంగం ప్రకారం, రాహుకాలం ఉదయం 07:30 నుండి 09:00 వరకు ఉంటుంది. ప్రజలందరికీ సోమవారం రోజు ఎలా ఉంటుందో జాతకాన్ని బట్టి తెలుసుకుందాం.
Surya Grahanam: అక్టోబర్ 25న సూర్యగ్రహణం, మీ రాశిపై గ్రహణం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి...
kanhaమంగళవారం, అక్టోబర్ 25, సంవత్సరంలో సూర్యగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది, కాబట్టి దాని సూతక కాలం చెల్లుతుంది. గ్రహణం ఒక రోజులో మధ్యాహ్నం 2:29 గంటలకు సంభవిస్తుంది కాబట్టి, దాని సూతక కాలం 12 గంటల ముందు ప్రారంభం అవుతుంది. మీ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Diwali Stickers on WhatsApp: వాట్సాప్ ద్వారా దీపావళి స్టిక్కర్లు పంపడం చాలా ఈజీ, ఈ దీపావళికి మీ స్నేహితులు, బంధువులకు వాట్సాప్‌ ద్వారా ఇలా స్టిక్కర్లు పంపుకొండి, వైరైటీ ఆన్‌లైన్ స్టిక్కర్ల ద్వారా ఫ్రెండ్స్ కు కనెక్ట్ అవ్వొచ్చు
Naresh. VNSదీపావళి పండుగ (Diwali Festival) వచ్చేసింది. దీపావళి సందర్భంగా వాట్సాప్ యూజర్లతో (WhatsApp Users) కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకోవచ్చు. పండుగ సీజన్‌లో వాట్సాప్ యూజర్లు, కాల్‌లు, మెసేజ్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ఆన్‌లైన్‌లో స్టిక్కర్‌లను (Online stickers) ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలను చెప్పుకోవచ్చు.
Astrology: శని కృపతో ఈ రెండు రాశులకు అక్టోబర్ 23 నుంచి వ్యాపారంలో లాభం, ధన లక్ష్మీ యోగం ప్రారంభం..
kanhaఅక్టోబరు 23న శనిదేవుడు తన సొంత రాశి అయిన మకరరాశిలో సంచరించబోతున్నాడు. కాబట్టి, శని మార్గంలో ఉండటం , ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది, అయితే 2 రాశుల వారు ఈ కాలంలో విశేష ధనాన్ని , వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం...
Astrology: అక్టోబర్ 23 నుంచి ధన త్రయోదశితో ఈ మూడు రాశులకు రాజయోగం స్టార్ట్, డబ్బు వద్దన్నా మీ ఖాతాలో వచ్చి పడుతుంది..
kanhaశుక్ర గ్రహం అక్టోబర్ 23 న తన స్వంత రాశి తులారాశిలోకి ప్రవేశించింది. దాని వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడింది. మరోవైపు, ఈ యోగం ఏర్పడటం వల్ల 3 రాశుల వారికి మంచి డబ్బు లభిస్తుంది. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం...
Dhanteras 2022: రేపే ధన త్రయోదశి ఈ ముహూర్తంలో పూజ చేస్తే, లక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరుడు అవడం ఖాయం..
kanhaఈ సంవత్సరం ధన త్రయోదశి లేదా ధంతేరస్ పండుగ అక్టోబర్ 22, 23 రెండు తేదీలలో జరుపుకుంటారు. ఎందుకంటే త్రయోదశి తిథి రెండు రోజులు. పురాణాల ప్రకారం, ఈ ధన త్రయోదశి లేదా ధంతేరస్ పండుగ ఈ రోజున లక్ష్మీ దేవత, సంపద యొక్క దేవుడు కుబేరులను కూడా పూజిస్తారు.
Happy Diwali 2022 Wishes: దీపావళి శుభాకాంక్షలు తెలిపే అద్భుతమై కోటేషన్స్, మీ బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా దివాళి శుభాకాంక్షలు చెప్పేయండి, దివాళి వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీకోసం..
Hazarath Reddyదేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.
Happy Diwali 2022 Messages: దీపావళి శుభాకాంక్షలు మెసేజెస్, మీ బంధువులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా దివాళి శుభాకాంక్షలు చెప్పేయండి, దివాళి వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..
Hazarath Reddyదేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.
Horoscope 22 October 2022: ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, అనవసర తగాదాలకు వెళ్లకండి, అక్టోబర్ 22 రాశిఫలాలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyవేద జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశిచక్రం ఒక గ్రహంచే పాలించబడుతుంది. గ్రహాలు మరియు రాశుల కదలికల ద్వారా జాతకాన్ని గణిస్తారు. 22 అక్టోబర్ 2022 శనివారం. శనివారం హనుమాన్ జీ మరియు శని దేవ్‌లకు అంకితం చేయబడింది.
Surya Grahan 2022: 15 రోజుల్లో రెండు గ్రహణాలు, ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం, ఈ రాశి వారికి ధనయోగం మాములుగా ఉండదు..
Hazarath Reddyఅక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడనుందని జ్యోతిష్య పండితులు తెలిపారు. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు మరియు కేతువు అనే నాలుగు గ్రహాల కలయికలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెప్పారు.
Diwali 2022 Wishes: దీపావళి శుభాకాంక్షలు మీ కోసం, మీ బంధువులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా దివాళి శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyదేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.
Happy Dhanteras 2022 Wishes: ధన్‌తేరస్ శుభాకాంక్షలు, ధన త్రయోదశి తెలుగు కోట్స్ మీకోసం, మీ బంధువులకు, మిత్రులకు ధన్ తేరస్ విషెస్ చెప్పేయండి ఇలా..
Hazarath Reddyఅక్టోబర్ 22న ధన్వంతరి పుట్టిన రోజుగా జరుపుకుంటారు. దీన్ని ధన్ తేరస్ గా పిలుస్తారు. ఈ రోజును మంచిరోజుగా భావిస్తారు. ధన్ తేరస్ రోజు షాపింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. నగలు, పాత్రలు, భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు.
Dhanteras 2022 Wishes: ధన్‌తేరస్ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా.. ధన త్రయోదశి తెలుగు కోట్స్ మీకోసం, మీ బంధువులకు, మిత్రులకు ధన్ తేరస్ విషెస్ చెప్పేయండి ఇలా..
Hazarath Reddyఅక్టోబర్ 22న ధన్వంతరి పుట్టిన రోజుగా జరుపుకుంటారు. దీన్ని ధన్ తేరస్ గా పిలుస్తారు. ఈ రోజును మంచిరోజుగా భావిస్తారు. ధన్ తేరస్ రోజు షాపింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. నగలు, పాత్రలు, భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు.
Caffeine Cause Nerve Damage: కప్పులకొద్దీ కాఫీ తాగుతున్నారా? అయితే మీకు నరాల వీక్‌నెస్ వచ్చే అవకాశముంది, ప్రతిరోజు రెండు కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?
Naresh. VNSకాఫీ తాగడం మరియు ఆయుర్దాయం మధ్య సానుకూల సంబంధం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వివిధ కారణాల వల్ల కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. కాఫీలో రెటీనా క్షీణత నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడే క్లోరోజెనిక్ ఆమ్లాలు అధిక స్థాయిలో ఉన్నాయని పరిశోధనలో తేలింది.
Indonesia: ఇండోనేషియాలో ఘోర విషాదం, సిరప్‌ తాగి 99 మంది చిన్నారులు మృతి, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినడంతో మృతి చెందినట్లుగా వార్తలు, సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyఇండోనేషియాలో సిరప్‌లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Omicron BF.7 in India: దీపావళి తర్వాత కరోనా ఫోర్త్ వేవ్, కొత్త వేరియంట్ బీఎఫ్‌.7 రాకతో దేశంలో పెరుగుతున్న కేసులు, ఉత్తరాది రాష్ట్రాల్లో మొదలైన కరోనా ఆంక్షలు
Hazarath Reddyకరోనా మహమ్మారి మూడు వేవ్‌లతో ముగిసిపోతుందనుకుంటున్న సమయంలో తాజాగా నాలుగో వేవ్ (fresh wave) వార్తలు వణికిస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్రలలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ బీఎఫ్‌.7 (Omicron BF.7 in India) కేసుల వ్యాప్తితో కరోనా జాగ్రత్తలతో పాటు, కేసుల పర్యవేక్షణ, ‘జీనోమిక్‌ సర్వెలెన్స్‌’పెంచాలని అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది.
Bad Breath Indicate Kidney Problems: నోటి దుర్వాసనను లైట్‌ తీసుకుంటున్నారా? మీకు కిడ్నీ సమస్య ఉండొచ్చు బీ కేర్‌ ఫుల్, నోటి దుర్వాసన, టేస్ట్ తెలియకపోవడం కూడా కిడ్నీ సమస్య లక్షణాలంటున్న డాక్టర్లు, నిర్ధారించుకునేందుకు ఏం చేయాలో తెలుసా?
Naresh. VNSకిడ్నీ సమస్యల లక్షణాలలో ఒకటి నోటి దుర్వాసన (Smelly breath). శరీరంలో యూరియా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. కిడ్నీ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. యూరియా అనేది ఓ సమ్మేళనం. ఇది శరీర కణాల ద్వారా ఉపయోగించే ప్రోటీన్ల ప్రాథమిక నత్రజని విచ్ఛిన్న ఉత్పత్తి, మూత్రంలో విసర్జింపబడుతుంది.