Lifestyle
Health Tips: కాల్షియం లోపం సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి తినండి చాలు మీ క్యాల్షియం లెవెల్ అమాంతం పెరుగుతాయి.
sajayaక్యాల్షియం మన శరీరానికి ఎంతో కావాల్సిన ముఖ్యమైనది. ఈ క్యాల్షియం లోపం వల్ల మనకు శరీర ఎదుగుదల ఉండదు. దీనివల్ల క్యాల్షియం లోపం వల్ల కండరాల దృఢంగా ఉండవు, ఎముకలు బలోపేతంగా ఉండవు.
Health Tips: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తోటి మీ సమస్యకు పరిష్కారం.
sajayaఈవర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలితో చాలామందికి మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాతావరణ మారిన వెంటనే కూడా ఈ మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
Health Tips: నాన బెట్టిన శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaశనగలు మనందరికీ బాగా తెలుసు. వీటిని నానబెట్టుకొని పోపేసుకొని తింటాం. ముఖ్యంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క శుభకార్యం లో ఈ శనగలను వాడుతూ ఉంటాం. ఇందులో మటన్ ,చికెన్ కంటే అధికంగా ప్రోటీన్ ఉంటుంది.
Health Tips: ఎలాంటి ఎక్సర్‌సైజ్ లేకుండా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ టిప్స్ తో అది సాధ్యం.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. ముఖ్యంగా భానపట్ట అనేది చాలా డేంజర్. ముఖ్యంగా గుండె జబ్బులు, కాలేయ సంబంధ జబ్బులు, వంటివి ఏర్పడతాయి.
Astrology: శుక్ర గ్రహ సంచారం వల్ల ఆగస్టు 22 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదకు ఆనందానికి అధిపతి శుక్రుడు గ్రహం అయితే శుక్ర గ్రహం ఆగస్టు 11న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశించింది.
Astrology: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా..అయితే ఆగస్టు 18 ఆదివారం నాడు ఈ మూడు పనులు చేయండి అదృష్టం ప్రకాశిస్తుంది
sajayaఆదివారం సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు ఆరోజు పూజలు చేయడం ద్వారా మనము మన అదృష్టాన్ని పెంచుకోవచ్చు. ఆదివారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కొన్ని పనులు చేయడం ద్వారా. ఎప్పటినుండో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది.
Astrology: రాఖీ పౌర్ణమి తో పాటు యాదృచ్ఛికంగా ఈసారి రెండు యోగాల కలయిక ఈ 3 రాశుల వారికి అదృష్టం.
sajayaఈసారి రాఖీ పౌర్ణమి ఆగస్టు 19 వస్తుంది. అదే రోజు సర్వార్ధ సిద్ధియోగం, రవి యోగం కూడా యాదృచ్ఛికంగా కలయిక జరుగుతున్నాయి. అదే విధంగా ఆరోజు సోమవారం కాబట్టి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఇవన్నీ కూడా కలగలిపి శుభయోగాలు ఏర్పడ్డాయి.
Health Tips: ముఖం పైన మచ్చలు, మొటిమలు సమస్యతో బాధపడుతున్నారా..ఈ చిట్కాతో మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
sajayaచాలామంది యువతలో ఈ మధ్యన ఎక్కువగా కనిపించే సమస్య మొహం పైన ముడతలు, మొటిమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని ద్వారా నలుగురిలోకి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మన ఇంట్లోనే దొరికే కొన్ని ఆహార కొన్ని పదార్థాలతోటి ఈజీగా మన ఫేస్ పైన మచ్చలను తగ్గించుకోవచ్చు.
Health Tips: ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaకోడిగుడ్డు పోషకాలు అధికంగా ఉన్న ఒక ఆహార పదార్థం. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, జింక్, పొటాషియం, విటమిన్స్ ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక మూలకాలు ఉన్నాయి.
Health Tips: రాగిజావ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
sajayaరాగులు మనందరికీ తెలుసు ప్రస్తుత సమయంలో చాలామంది అన్నానికి బదులుగా రాగులు తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. దీనిలో ఉన్న అనేక రకాలైన పోషక విలువలు దీనికి కారణం.
Health Tips: పీరియడ్ క్రాంప్స్ తో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ నొప్పి కి ఉపశమనం.
sajayaచాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిని పీరియడ్ క్రాంప్స్ అంటారు. ఇవి దాదాపుగా అందరూ మహిళలను కనిపించే సాధారణ సమస్య
Astrology: ఆగస్టు 31న రాహు ,బుధుడి కలయిక దీనివల్ల ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహం రాముతో కలయిక వల్ల కొన్ని శుభశకునాలు వస్తాయి. దీని ద్వారా ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఆగస్టు 19న కుజుడు మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..దీని కారణంగా ఈ ఐదు రాశుల వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు బలమైన గ్రహం. ఈ గ్రహం కదలిక వల్ల కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈసారి ఆగస్టు 19వ తేదీన కుజుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఐదు రాశుల వారికి సుమారు 15 రోజుల పాటు కష్టంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: జీవితకాలంఆరోగ్యంగా ఉండడానికి ఈ ఐదు సూత్రాలు పాటించండి..
sajayaప్రస్తుతం ప్రతి ఐదు మందిలో ఇద్దరు కచ్చితంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఎక్కువ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా వారి మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది. మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితకాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు
Health Tips: తరచుగా జ్వరం వస్తుందా..అయితే ఈ లక్షణాలు ఉంటే అది మలేరియా కావచ్చు
sajayaమలేరియా అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది దోమల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. మలేరియా లక్షణాలు కారణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేసుకోపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది.
Health Tips: భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ అవుతుంది.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు మధుమేహం కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య కానీ ప్రస్తుత సమయంలో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి 20 మందిలో ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య.
Health Tips; మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లే.
sajayaమన శరీరానికి విటమిన్ డి ఒక ముఖ్యమైన పోషకం. ఇది మనకు ఎముకల గట్టిదనానికి దంతాలను ,కాల్షియం గ్రహించడంలో ఈ విటమిన్ డి సహాయపడుతుంది. అదేవిధంగా మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఈ విటమిన్ సహాయపడుతుంది.
Health Tips: వాములో ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
sajayaవాము మనందరికీ తెలిసిందే. వామును ప్రతి ఒక్క వంటలో వాడుకుంటా ఉంటాం. ముఖ్యంగా చిరుతిళ్ళు, పిండి వంటల్లో ఇది వాడుతూ ఉంటాం. దీన్ని ఇది కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Astrology: ఆగస్టు 22న శుక్రుడు పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అపార ధన నష్టం.
sajayaసంపదకు కీర్తికి కారణమైన గ్రహం శుక్ర గ్రహం ఈ శుక్ర గ్రహం ఆగస్టు 22న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి.
Astrology: ఆగస్టు 17 శని త్రయోదశి, ప్రీతియోగం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17 శని త్రయోదశి శనివారం రోజు ప్రీతియోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల మూడు రాశులు వారికి కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.