Lifestyle
Health Tips: వర్షాకాలంలో ఈ సూపర్ ఫుడ్స్ తో మీ ఇమ్మ్యూనిటీ అమంతం పెరుగుతుంది.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరినీ కూడా ఇన్ఫెక్షన్స్ చుట్టూ ముడతాయి. తరచుగా జలుబు, దగ్గు ,జ్వరం ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి లక్షణాలు కూడా పెరిగిపోతాయి.
Madhya Pradesh: వీడియో ఇదిగో, 1,500 మందితో ఢమరుకం ప్రదర్శన, ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని పురాతన పుణ్యక్షేత్రం ప్రాంగణంలో సోమవారం 1500 మంది సంగీతకారులు ఏకంగా 'డమ్రు' (చిన్న పవర్ డ్రమ్) వాయించి కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు.
Health Tips: ప్రతిరోజు పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా.
sajayaవెల్లుల్లి మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి వంటల్లో వెల్లుల్లిని మనం వాడుతూ ఉంటాము కేవలం వంటల్లోనే కాదు పచ్చి వెల్లుల్లిలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు పరిగడుపుతోటి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే మీరు ఊహించలేనని ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి.
Health Tips: మునగాకు పొడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.
sajayaమునగాకుల్లో అనేక విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా. ఈ ఫుడ్స్ తో రాళ్లు ఈజీగా కరిగిపోతాయి.
sajayaచాలామంది కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతుంటారు. తరచుగా అందరిలో కనిపించే సమస్య. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విపరీతమైన కడుపు నొప్పి, వాంటింగ్ సెన్సేషన్ తో బాధపడుతుంటారు. ఈ కిడ్నీలో స్టోన్స్ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు.
Astrology: ఆగస్టు 6 కుజ గ్రహం రాశి మార్పు కారణంగా ఈ 5 రాశుల వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది.ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం కుజ గ్రహం ఎంతో బలమైనది. శక్తివంతమైనదిగా ఉంటుంది. ఆగస్టు 6 ఉదయం 7 గంటల నుంచి కుజ గ్రహం రాశి మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారి పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనివల్ల వీరు దురదృష్టాన్ని పొందుతారు
Astrology: 90 ఏళ్ల తర్వాత వచ్చే చతుర్ గ్రహియోగం ఆగస్టు 19న..ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అపార సంపదలు పెరుగుతాయి.
sajayaఆగస్టు 19న 90 ఏళ్లకు ఒకసారి వచ్చే చతుర్ గ్రహీయోగం ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధియోగం, రవియోగం, సౌభాగ్య యోగం, శోభనయోగం ఈ శ్రావణమాసంలో ఏర్పడబోతోంది. దాదాపు 90 ఏళ్ల క్రితం ఇటువంటి వింత జరిగింది.
Astrology: ఆగస్టు 13 శని అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది కష్టాలు పోతాయి.
sajayaఆగస్టు 13 రాత్రి 10 గంటలకు శనిగ్రహం పూర్వభద్ర నక్షత్రం ద్వితీయ స్థానం నుండి మొదటి స్థానంలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: గ్రీన్ టీ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు.మన ఇంట్లో కూడా మనం గ్రీన్ టీ ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
sajayaగ్రీన్ టీ మనందరికీ తెలుసు. గ్రీన్ తో గ్రీన్ టీ లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. గ్రీన్ టీ ని ముఖ్యంగా చాలామంది వెయిట్ లాస్ కోసం వాడుతూ ఉంటారు. అయితే కేవలం వెయిట్ లాస్ కోసం కాకుండా మన ఇమ్యూనిటీ కోసం కూడా ఈ గ్రీన్ టీ ని మనము తీసుకోవచ్చు.
Health Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగడం లేదా..ఈ ఐదు ఆరు పదార్థాలు తీసుకోండి మీరు బరువు పెరుగుతారు.
sajayaచాలామంది అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు. వారు తగ్గాలనుకుంటారు. అలా కాకుండా కొంతమంది చూడడానికి చాలా సన్నగా ఉంటారు. వీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు పెరగాలని కోరుకుంటారు.అయితే ఎంత తిన్న కూడా వారు బరువు పెరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..ఈ సూపర్ ఫుడ్స్ తో మీ సమస్యకు పరిష్కారం
sajayaరక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ సూపర్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మీకు హిమోగ్లోబిన్ పెరిగి రకరకాల జబ్బుల నుండి బయటపడతారు. మన శరీరానికి రక్తం చాలా అవసరం రక్తం తక్కువగా ఉంటే మన అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా అందదు.
Health Tips: ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaమన శరీర ఎదుగుదలకు మన శరీరంలోని అన్ని అవయవ్యాలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదలకు, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుంది
Astrology: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి..ఎలా జరుపుకోవాలి పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో బంగారం కురిపించడం ఖాయం.
sajayaశ్రావణమాసం అంటేనే చాలా శుభకరం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు ఆడవాళ్లు జరుపుకుంటారు. భర్త ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి. మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు.
Astrology: ఆగస్టు 16 నుంచి శని గమనంలో మార్పు..ఈ 3 రాశులకు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కష్టకాలం నడుస్తుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శని చాలా ప్రభావంతమైన గ్రహం. ఈ గ్రహం కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆగస్టు 16న శని గ్రహం గమనంలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
Astrology: ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారు కుబేరులు అవుతారు.. డబ్బు సంపాదించడంలో నిపుణులు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వల్ల కొంత మందికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా సంఖ్య శాస్త్రంలో కూడా రాడిక్స్ సంఖ్య కలిగి ఉంటుంది. ఈ సంఖ్య వారి అదృష్టాన్ని తెలియజేస్తుంది.
Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలతో చెక్.
sajayaఅవిస గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.
sajayaకేవలం సంవత్సరంలో వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయ బోడ కాకరకాయ. దీనిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు చూస్తే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
Health Tips: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే.
sajayaకొంతమందిలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఎటువంటి దంత సమస్యలు లేకుండా కేవలం నోటి దుర్వాసన వస్తున్నట్లయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Health Tips: మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా.
sajayaపెసలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థం. ఇందులో ప్రోటీన్ తో పాటు అనేక రకాలైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు మొలకెత్తి ఈ పెసలను గింజలు తీసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. పెసలలో ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది.
Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకు విషెస్ తెలపాలని అనుకుంటున్నారా..అయితే Photo Greetings ద్వారా వారికి శుభాకాంక్షలు తెలపండిలా..
sajayaస్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు కొన్ని ఫోటో గ్రీటింగ్స్ పంపవచ్చు. ఫ్రెండ్‌షిప్ డే ప్రత్యేక సందర్భంగా మీరు మీ స్నేహితులకు ఎలాంటి విషెస్ పంపవచ్చో తెలుసుకుందాం.