Festivals & Events
Astrology: జనవరి 15న కుజుడు, గురుడి కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. జనవరి 15వ తేదీన గురుడు, కుజుడి కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు అన్ని రాశులు వారికి జరుగుతున్నాయి.
Astrology: జనవరి 18 బుధుడు, సూర్యుడి కలయిక కలయిక, వల్ల బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 18వ తేదీన బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది
Astrology: మకర సంక్రాంతి రోజున ఈ పనులు తప్పకుండా చేయండి. అదృష్టం కలిసి వస్తుంది అఖండ ధన ప్రాప్తి.
sajayaAstrology: కొత్త సంవత్సరం లో మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ ఏడాది ఈ పండుగను జనవరి 14వ తేదీన జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి పండుగ వస్తుంది.
Astrology: జనవరి 9 రాహు పాత్ర 10 నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 9వ తేదీన రాహు గ్రహం భాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశుల వారికి లాభాలు ఉంటాయి.
Astrology: జనవరి 16బుధుడు పునర్వసు నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. కొన్ని రాశుల వారికి అయితే ఇది వీరి అదృష్టాలను ప్రకాశవంతం చేస్తాయి. స్పెల్లింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
Astrology: జనవరి 12 రాహువు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.. కుబేరులు అవుతారు..
sajayaAstrology: ప్రకారం జనవరి 12వ తేదీన రాహు గ్రహం కుజ గ్రహం ఒకే రోజున కలిసి శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాయి. దీని కారణంగా 12 రాశుల వారికి మంచి జరుగుతుంది.
Astrology: జనవరి 13 శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం ఈ 3రాశుల వారికి అదృష్టం సమస్యలన్నీ తొలగిపోతాయి..
sajayaజ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ శని గ్రహం అనుగ్రహం వల్ల 12 రాశుల జీవితాల పైన శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. అయితే 2025 వ సంవత్సరంలో జనవరి 13వ తేదీన శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది.
Astrology: జనవరి 7 చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో ఒకటైన చంద్ర గ్రహం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. చంద్రుడు తన రాశిని మార్చుకున్నప్పుడు అది అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
Astrology: జనవరి 10 వైకుంఠ ఏకాదశి ఈ 3 రాశుల వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో కుబేరులు అవుతారు..
sajaya2025 వ సంవత్సరం శుక్రవారం జనవరి 10వ తేదీన ఎంతో శుభప్రదంగా భావించే వైకుంఠ ఏకాదశి ఏర్పడుతుంది. ఇది శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.
Astrology: జనవరి 11న శుక్రుడు శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది..
sajayaశుక్ర గ్రహానికి ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుని అనుగ్రహం వల్ల ఆ ఇంటికి ఆ మనుషులకు మంచి లభిస్తుందని వాహనాలు వస్తువులు సౌకర్యాలు లభిస్తాయి. అని ప్రేమ పెరుగుతుందని నమ్మకం .
Astrology: జనవరి 9వ తేదీన బుధుడు దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపద విజయం ఆనందానికి కారణంగా ఈ బుధ గ్రహం ఉంటుంది. అంతేకాకుండా తెలివితేటలకు వ్యాపారాలకు అధిపతిగా ఉన్న బుధువ గ్రహం దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అనుకూలం.
Astrology: జనవరి 6న శని సూర్యగ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సూర్య గ్రహాలు ప్రధాన గ్రహాలలో ముఖ్యమైనవి. ఇవి అని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తాయి.
Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..
Hazarath Reddyమహా కుంభమేళా - 2025లో పాల్గొనే ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరిలో వివిధ గమ్యస్థానాల మధ్య 26 అదనపు మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.కాగా జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది.
Astrology: మకర రాశి వారికి 2025వ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఏలినాటి శని నుండి వీరికి విముక్తి కలుగుతుంది..
sajaya2025వ సంవత్సరం మకర రాశి వారికి వారి జాతకాన్ని మార్చేస్తుంది. ఏలినాటి శని నుండి వీరు విముక్తి పొందుతారు. ఈ ఏడాది వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి
Astrology: జనవరి 5న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్తారు. అయితే ఈ గ్రహం జనవరి 5 తేదీన మీనరాశిలోకి ప్రవేశం దీని ద్వారా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Astrology: జనవరి 2 నుండి ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి. వీరు పట్టిందల్లా బంగారమే..
sajayaజనవరి 2 నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Bengaluru: బెంగుళూరులో న్యూ ఇయర్ జోష్, పీకలదాకా తాగి పడిపోయిన యువతీ యువకులను మోసుకుపోతున్న వీడియోలు వైరల్
Hazarath Reddyన్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు మందుబాబులు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మందుబాబుల ఉత్సాహం మామూలుగా లేదని చెప్పేందుకు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. పీపాలకు పీపాలు తాగేసి న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక బెంగుళూరులో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహం మాములుగా లేదనే చెప్పాలి.
First Sunrise of 2025 Videos: 2025 సంవత్సరంలో తొలి సూర్యోదయం, చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
Hazarath Reddy2025 సంవత్సరంలో తొలి సూర్యోదయం (First Sunrise of 2024) కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో (Phones) బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు. దీంతో ఆయా ప్రాంతాలు మొత్తం ఆహ్లాదకరంగా మారిపోయాయి
Happy New Year 2025 Wishes In Telugu: మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ రూపంలో 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaకొత్త సంవత్సరం అంటే మన జీవితంలోని పాత పేజీలను మూసివేసి, కొత్త పేజీలను తెరవడం... కొత్త సంవత్సరం, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ మీకు,మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..
Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ఆస్ట్రేలియా, అందరికంటే ముందే 2025కి స్వాగతం పలికిన కిరిబాటి దీవులు
Hazarath Reddy2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి.