ఈవెంట్స్

Astrology: ఏప్రిల్ 1 నుంచి ఈ 5 రాశుల వారికి ధనయోగం ప్రారంభం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

kanha

5 రాశుల వారికి ఏప్రిల్‌లో గ్రహ యోగం లాభదాయకంగా ఉంటుంది. ధనలాభాన్ని పొందుతుంది. మరి ఏప్రిల్‌లో ఏ రాశుల వారికి ఎలాంటి లాభం చేకూరుతుందో చూద్దాం.

Sri Rama Navami 2023: శ్రీరామ నవమి రోజు ఏర్పడనున్న గురుపుష్య, అమృత సిద్ధి యోగం..ఈ మూడు రాశులకు అదృష్టం కలిసి రావడం ఖాయం..

kanha

సనాతన ధర్మంలో చాలా మంది దేవతలను పూజిస్తారు, వారందరికీ వారి స్వంత ప్రత్యేక స్థానం ఉంది. మర్యాద పురుషోత్తముడు అని పిలువబడే శ్రీరాముడిని పూజించడానికి రామ నవమి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది.

Astrology: మార్చి 28 నుంచి ఈ 6 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దరిద్రం వెంట తరమడం ఖాయం...

kanha

మార్చి28న బృహస్పతి తన స్వంత రాశి అయిన మీనరాశిలో అస్తమించబోతున్నాడు. బృహస్పతి ఏప్రిల్ 22 న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతి విద్య, వివాహం, పిల్లలు, సంపద అదృష్టానికి కారకంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దేవ గురువు బృహస్పతి మీన రాశిలో అస్తమించడం శుభప్రదంగా పరిగణించబడదు.

Vontimitta Brahmotsavam 2023: ఏప్రిల్‌ 5న శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం, సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం, మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 09 తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు

Hazarath Reddy

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్‌, ఈవోలు అందజేశారు.

Advertisement

Astrology Horoscope, March 27: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు మార్చి 25, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Sri Ram Navami 2023: శ్రీరామనవమి ఏ తేదీన జరుపుకోవాలి, మార్చి 30న జరుపుకోవాలా...లేక మార్చి 31న జరుపుకోవాలా...తెలుసుకోండి..

kanha

శ్రీ రామ నవమి రోజున, నియమాలు, నిబంధనల ప్రకారం శ్రీరాముడిని పూజిస్తారు. ఆలయాలను అలంకరించి, శ్రీరాముల వారి కళ్యాణం జరిపి ఘనంగా జరుపుకుంటారు. శ్రీ రామ నవమి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీ రామ నవమి తిథి, శుభ సమయం , పూజా విధానం గురించి తెలుసుకుందాం.

Astrology: మేషరాశిలో బుధగ్రహ సంచారం, ఈ 5 రాశుల ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది..

kanha

ఈ సంచార ప్రభావం 5 రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. వారి సంపాదనలో ఆకస్మిక పెరుగుదల , వారి కెరీర్‌లో అనేక ఊహించని అవకాశాలు ఉంటాయి. ఆ రాశిచక్రం అదృష్ట సంకేతాలు ఏమిటో చూద్దాం.

Astrology: వృషభ రాశిలో శుక్రుని సంచారం, ఈ 6 రాశులకు 27 రోజులు రాజయోగం

kanha

శుక్రుడు 6 ఏప్రిల్ 2023న తన స్వంత రాశి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. మే 2 వరకు ఆయన ఇక్కడే ఉంటారు. శుక్రుని సంచారము ఏ రాశులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోండి. మేషరాశికి శుక్రుని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది.

Advertisement

Earth Hour 2023: కాసేపట్లో ఎర్త్ అవర్, నేడు రాత్రి 8.30 గంటలకు ఒక గంటసేపు లైట్లు ఆర్పమని పిలుపు ఇచ్చిన స్వచ్ఛంద సంస్థలు..ఎందుకు లైట్లు ఆర్పాలంటే..

kanha

ఈ రాత్రి 8.30 నుండి 9.30 వరకు ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయండి. ఎర్త్ అవర్‌ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు, దీనిలో ప్రజలు ఒక గంట పాటు స్వచ్ఛందంగా లైట్లు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Astrology Horoscope, March 25: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు మార్చి 25, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి

Ramzan 2023: కనిపించిన నెలవంక, నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు, సైరన్లు మోగించి అధికారికంగా ప్రకటించిన ముస్లిం మతగురువులు

Hazarath Reddy

నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్‌ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు (fasting begins today) ప్రారంభం కానున్నాయి.

Ramzan Mubarak Shayari and Quotes: రంజాన్ శుభాకాంక్షలు వీడియో రూపంలో, ఈ వీడియో ద్వారా అందరికీ రంజాన్ విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

ముస్లీంలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు

Advertisement

Padma Awards 2023 Winners: తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురికి పద్మ అవార్డులు, మొత్తం 54 మందికి పద్మ పురస్కారాలు, రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Hazarath Reddy

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రహితలకు ఈ అవార్డులను అందజేశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎమ్‌ కృష్ణ, పారిశ్రామిక వేత్త కుమార్‌ మంగళం బిర్లా, నేపథ్య గాయకుడు సుమన్‌ కళ్యాణ్‌పూర్‌, ఆధ్యాత్మిక వేత్త కమలేశ్‌ డి పటేల్‌ మొదలైనవారు ఈ పురస్కారాలు స్వీకరించినవారిలో ఉన్నారు.

Ramzan Date 2023: రంజాన్ తేదీ ఫిక్స్, ఈ నెల 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభం, నెలవంక కనిపించకపోవడంతో ప్రకటించిన ముస్లిం మతపెద్దలు

VNS

ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు. ఈ మేరకు విజయవాడకు చెందిన ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు.

Usha Barle Receives Padma Shri: పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రముఖ గాయని ఉషా బార్లే, పడ్‌వానీ జానపదాలతో జాతీయ, అంతర్జాతీయంగా ప్రదర్శనలు

Hazarath Reddy

పాండ్వానీ గాయని ఉషా బార్లే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి పద్మశ్రీని అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పడ్‌వానీ జానపద గాయని ఉషా బార్లేకు భారత ప్రభుత్వం గతంలో పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి విదితమే

Ugadi Panchangam Astrology 2023: మీన రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, అనవసరమైన ఖర్చులు వస్తాయి, ఫిబ్రవరిలో అదృష్ట కలిసి వస్తుంది..

kanha

శని స్థానం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. ఇది ఊహించని మార్పులు లేదా అంతరాయాలుగా కనిపించవచ్చు. మీరు దీనికి అనుగుణంగా ఉండాలి.

Advertisement

Ugadi Panchangam Astrology 2023: కుంభ రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, డబ్బు విషయంలో లోటుండదు, పెళ్లి కాని వారికి ఈ ఏడాది కళ్యాణం కష్టమే,

kanha

కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. వివిధ రంగాలలో అవకాశాలు మరియు సవాళ్లను తీసుకురావచ్చు. ఈ రాశిలో పుట్టినవారు ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలను అనుభవించవచ్చు,

Ugadi 2023: వీడియో ఇదిగో, సీఎం జగన్‌ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు, ఉగాది పచ్చడిని స్వీకరించిన దంపతులు

Hazarath Reddy

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్‌ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.

Ugadi Mahotsavam: శ్రీశైలం మహాక్షేత్రంలో 3వ రోజు వైభంగా ఉగాది మహోత్సవాలు, మహాసరస్వతి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం

Hazarath Reddy

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మూడోవరోజు కన్నులపండువగా సాగాయి ఉత్సవాల మూడోవరోజులో భాగంగా మహాసరస్వతి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది

Ugadi Panchangam Astrology 2023: మకర రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది డబ్బు బాగా కలిసి వచ్చే అవకాశం, కుటుంబంలో గొడవలు జరిగే చాన్స్, విద్యార్థులకు మంచి సమయం

kanha

మకరరాశిలో జన్మించిన ఈ ఏడాది కెరీర్‌లో పురోగతి, వృత్తిపరమైన వృద్ధికి కొత్త అవకాశాలను ఉన్నాయి. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ఈ సంవత్సరం ఆర్థిక రంగంలో లాభాలు , నష్టాలు రెండింటినీ తీసుకురావచ్చు.

Advertisement
Advertisement