Festivals & Events

Happy Maha Shivaratri Wishes Telugu: నేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి..

Rudra

నేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి.. మీకు కూడా లేటెస్ట్ లీ తరుఫున పండుగ శుభాకాంక్షలు.

Mahashivratri 2023: ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారా, వివాహంలో సమస్యలా, మహాశివరాత్రి రోజున ఈ పనులు చేస్తే మీరు అనుకున్నవి నెరవేరుతాయి

Hazarath Reddy

దేవతల దేవుడైన మహాదేవ్ ఆరాధన హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, ఈశర్వుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటారు.

Maha Shivratri 2023 Wishes: మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపే విషెస్, కోట్స్, Lord Shiva Telugu Quotes, Maha Shivaratri Subhaakankshalu, Shivaratri Messages మీకోసం

Hazarath Reddy

మాఘమాసమున, కృష్ణ పక్షమున, చతుర్ధశి నడి ఝాము రాత్రిన మహా లింగముగా , మహా శివరాత్రిగా మహిలో నిలిచిన మహా దేవుడి మహత్యాన్ని వేడుకగా జరుపుకునే పవిత్రమైన రోజే మహా శివరాత్రి. దీనినే 'శివరాత్రి' అని ప్రముఖంగా పిలుస్తారు.

MahaShivratri Wishes: మహాశివరాత్రి కోట్స్ తెలుగులో, మీ కోసం మహా శివరాత్రి మెసేజెస్ రెడీగా ఉన్నాయి. మహా శివరాత్రి వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..

Hazarath Reddy

శివ, పార్వతుల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారనే కథనం ఉంది. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు

Advertisement

Maha Shivratri Wishes: మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా, అయితే మీ కోసం మహా శివరాత్రి మెసేజెస్ రెడీగా ఉన్నాయి. ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

శివ, పార్వతుల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారనే కథనం ఉంది. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.

Shab-e-Meraj Wishes in Telugu: షబ్-ఎ-మేరాజ్ విషెస్ తెలుగులో, ముస్లీం మిత్రులకు లైలతుల్-మేరాజ్ శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి, షబ్-ఎ-మేరాజ్ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

Hazarath Reddy

లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ (Shab-e-Miraj) ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది.

Shab-e-Meraj History: రోజుకు 5 సార్లు నమాజ్ చెయ్యాలని అల్లాహ్ ఆదేశించిన రోజు, లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు

Hazarath Reddy

ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం.

Astrology Horoscope Today, February 17: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 17, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Valentine's Day: వామ్మో.. ఆ ఒక్కరోజే హాట్ కేకుల్లా కండోమ్ అమ్మకాలు, వాలెంటైన్స్ డే రోజున ఒక్కసారిగా పెరిగిన విక్రయాలు, క్యాండిల్స్ కూడా భారీగా విక్రయమైనట్టు తెలిపిన బ్లింకిట్ ఫౌండర్

Hazarath Reddy

వేలంటైన్స్ డే రోజున ఇన్ స్టంట్ గ్రోసరీ సంస్థ బ్లింకిట్ విక్రయ గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కండోమ్స్, క్యాండిల్స్ భారీగా విక్రయమైనట్టు బ్లింకిట్ ఫౌండర్ ఆల్బిందర్ దిండ్సా స్వయంగా ట్విట్టర్ పై ప్రకటించారు.

Astrology Horoscope Today, February 16: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 16, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Mahashivratri 2023: మహాశివరాత్రి రోజు శివలింగంపై ఈ 9 వస్తువులను వేసి పూజిస్తే, కోటీశ్వరులు అవడం ఖాయం..

kanha

మహాశివరాత్రి హిందువుల పెద్ద పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు శంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అన్ని నియమ నిబంధనలతో పూజించే వారికి శివ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

Astrology, Horoscope, February 15: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 15, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Maha Shivaratri 2023 Date: మహాశివరాత్రి 18 లేదా 19 ఫిబ్రవరి ఎప్పుడు జరుపుకోవాలి ? ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానాన్ని తెలుసుకోండి

kanha

పంచాంగం ప్రకారం, మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతి దేవి వివాహం జరిగిందని నమ్ముతారు. ఈ తేదీన శివుని 12 జ్యోతిర్లింగాలు కూడా భూమిపై దర్శనమిచ్చాయని కూడా చెబుతారు.

Mahashivaratri 2023: మహాశివరాత్రి రోజు త్రిగ్రహయోగం, ఈ రెండు రాశుల వారికి ఆకస్మిక ధనయోగం, సడెన్ గా కోటీశ్వరులు అయ్యే అవకాశం..

kanha

సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాల కలయికతో ఈ రెండు రాశుల వారికి ధనలాభంతో పాటు అన్ని రంగాలలో విజయం లభిస్తుంది. దీనితో పాటు ఉద్యోగ, వ్యాపారాలలో మాత్రమే లాభం ఉంటుంది.

Maha Shivaratri 2023: మహాశివరాత్రి రోజు నుంచి ఈ మూడు రాశుల వారికి శివుడి ప్రత్యేక అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే..

kanha

మహాశివరాత్రి, శివునికి అంకితం చేయబడిన పండుగ, ఈ సంవత్సరం 18 మార్చి 2023న. మహాశివరాత్రికి కొన్ని రోజుల ముందు, గ్రహాల రాజు సూర్యుడు ఫిబ్రవరి 13, 2023 ఉదయం 09.21 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు

Valentine’s Day Messages in Telugu: ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు చెప్పేద్దామా, ఈ కోట్స్ ద్వారా మీ ప్రేమను చాటుకోండి, లవర్స్ కోసం అద్భుతమైన కోటేషన్స్

Hazarath Reddy

ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ ఒక వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయితితో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా , ఆ బంధం చిరకాలం నిలవాలన్నా ప్రేమే మార్గం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అయి ఉండవచ్చు, లేదా కుటుంబం, సమాజం మీద అయి ఉండవచ్చు. లవర్స్ డే కోట్స్ వీడియో మీ కోసం

Advertisement

Valentine’s Day Messages in Telugu: ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మీ ప్రేమను చాటుకోండి, లవర్స్ కోసం అద్భుతమైన కోటేషన్స్

Hazarath Reddy

ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ ఒక వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయితితో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా , ఆ బంధం చిరకాలం నిలవాలన్నా ప్రేమే మార్గం.

Valentine’s Day Wishes in Telugu: ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మీ ప్రేమను చాటుకోండి, లవర్స్ కోసం అద్భుతమైన కోటేషన్స్

Hazarath Reddy

ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ ఒక వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయితితో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా , ఆ బంధం చిరకాలం నిలవాలన్నా ప్రేమే మార్గం.

Astrology: ఫిబ్రవరి 15న గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఈ నాలుగు రాశుల రాజయోగం ప్రారంభం, ఆకస్మికంగా డబ్బులు లభించే అవకాశం, లాటరీ సైతం తగిలే అవకాశం..

kanha

సుఖ ప్రదాత అయిన శుక్రుడు 15 ఫిబ్రవరి 2023 బుధవారం మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బృహస్పతి ఇప్పటికే ఈ రాశిలో కూర్చున్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో శుక్ర, గురు గ్రహాల కలయిక వల్ల చాలా అరుదైన కలయిక ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ శుభ యోగం నాలుగు రాశుల వారికి సంతోషం, ఐశ్వర్యం మరియు అదృష్టాన్ని కలిగిస్తుంది

Vastu Tips: వ్యాపారంలో నష్టం తట్టుకోలేక పోతున్నారా, అయితే ఈ కప్ప బొమ్మను మీ వ్యాపార స్థలంలో పెట్టుకుంటే మీరే కోటీశ్వరులు అవడం ఖాయం..

kanha

ఫెంగ్ షుయ్ కప్పను ఆంగ్లంలో మనీ ఫ్రాగ్ అంటారు. డబ్బు కప్పకు మూడు కాళ్లు ఉంటాయి. దాని నోటిలో నాణెం పట్టుకుంది. ఫెంగ్ షుయ్ శాస్త్రంలో, డబ్బు కప్ప సంపద, ఆనందం మరియు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది,

Advertisement
Advertisement