ఈవెంట్స్
Astrology: బుధవారం రాశిఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం, ఈ రాశుల వారు దూర ప్రయాణాలు చేయకండి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
Krishna17 ఆగస్టు 2022, బుధవారం, సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు, ఈ రోజున ఏ రాశులు అంచనా వేయబడతాయో చూడండి..
Lakshmi Pooja: ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదా, అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవాలంటే ఈ పూజలు చేసి తీరాల్సిందే..
Krishna"పనియే ధనానికి దేవుడు" అనేది ప్రాథమిక సత్యమైనప్పటికీ, మన రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే మనకు "లక్ష్మీ కటాక్షం" దక్కుతుంది.
Astrology: శని ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు, అన్ని రంగాల్లో విజయం, మీ రాశి ఈ మూడు రాశుల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaఈసారి శని మకరరాశిలో వ్యతిరేక మార్గంలో వెళ్లడం ద్వారా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిగిస్తుంది. ఈ రాశుల వారు ఈ కాలంలో ఎంతో ప్రయోజనం పొందుతారు.
Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను పఠిస్తే, శ్రీకృష్ణుని అనుకోని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది..
Krishnaజన్మాష్టమి రోజున రాశి ప్రకారం మంత్రాన్ని పఠించడం వల్ల శ్రీకృష్ణుని విశేష అనుగ్రహం కలుగుతుంది. భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి.
Shravana Masam: పొద్దున నిద్ర లేవగానే ఈ నాలుగు పనులు చేస్తే, ధనలక్ష్మి మీ నట్టింట్లో నిలిచి, అన్ని కోరికలు తీరాల్సిందే..
Krishnaశాస్త్రాలలో ఉదయం లేచిన తరువాత, అనేక నియమాలు చెప్పబడ్డాయి. పాటిస్తే రోజంతా పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో ఉంటుంది. అయితే రోజూ నిద్ర లేవగానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..?
Independence Day 2022: ఏపీ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ
Hazarath Reddyఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక జెండా ఆకర్షణగా నిలిచింది. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేశారు. ప్రత్యేక వాహనంలో ఉంచిన జాతీయ జెండాను అగ్ని మాపక, పోలీస్‌ సిబ్బంది ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్న వేడుకల్లో ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Independence Day 2022: సియాచిన్ పర్వతాలపై మోగిన జాతీయ గీతం, జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జనగణమణ ఆలపించిన భారత ఆర్మీ
Hazarath Reddyదేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ఇక 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత భారత ఆర్మీ దళాలు జాతీయ గీతాన్ని ఆలపించాయి.
Independence Day 2022: హిమాలయ పర్వతాల్లో మోగిన భారత్‌ మాతాకి జై నినాదాలు, సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించిన సైన్యం
Hazarath Reddy76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇండోటిబెటన్‌ బార్డర్‌ పోలీసులు (ITBP) భారత్‌-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.
Independence Day 2022 Messages: స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్, మీ బంధువులకు, స్నేహితులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈ మెసేసెజ్ ద్వారా చెప్పేయండి
Hazarath Reddyబ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
Independence Day 2022 Wishes: స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్, మీ బంధువులకు, స్నేహితులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈ మెసేసెజ్ ద్వారా చెప్పేయండి
Hazarath Reddyబ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
Spiritual: శ్రావణ మాసం ఈ మంత్రాలను జపిస్తే శ్రీ మహాలక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..?
Krishnaశ్రావణ మాసం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మి సంపద, ఆనందం, సంపద ఐశ్వర్యానికి దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవిని పూజించడానికి శ్రావణమాసం ప్రత్యేకమైనది. ఈ మాసంలో వైభవ లక్ష్మీ మంత్రం పఠించడం లేదా లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా, ప్రతి కోరిక నెరవేరుతుంది.
Astrology: ఆగస్టు 17 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం ప్రారంభం అవుతుంది, ఉద్యోగం, వ్యాపారం, చదువు అన్ని రంగాల్లోనూ విజయమే, మీ రాశి ఈ 4 రాశుల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaసింహరాశి సూర్యుని రాశి, అంటే సూర్యుడు ఈ రాశికి అధిపతి. సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన ప్రభావం అన్ని రాశుల వారిపై ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. కొంతమందికి ఇది హానికరం అయితే, కొంతమంది దాని అద్భుతమైన ప్రయోజనాన్ని చూస్తారు. సూర్యుడి రాశి మార్పు వల్ల లాభపడే ఆ 4 రాశులు ఏవో తెలుసుకోండి...
Horoscope Today 13 August 2022: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు గొడవల జోలికి వెళ్లకండి, ఈ రాశి వారికి వ్యాపారంలో లాభం, ఈ రాశి వారికి ధనలాభం, మీ రాశి ఎలా ఉందో చెక్ చేసుకోండి...
Krishnaఈరోజు, శనివారం, ఆగష్టు 13, 2022, మిథునరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఈ గ్రహాల పరస్పర చర్యల కారణంగా, ఈ రోజు మీకు ఎలా ఉంటుంది? ఈరోజు ఏ రాశుల వారికి అదృష్టం ఉంటుంది? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి
Raksha Bandhan Songs: తోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన ఆరు తెలుగు పాటలు..
Jai Kతోబుట్టువుల ప్రేమ పాశాన్ని భిన్నకోణాల్లో ఆవిష్కరించిన అద్భుతమైన ఆరు తెలుగు పాటలు..
Vastu Tips: వాస్తు ప్రకారం శివుడి చిత్రం ఏ దిశలో ఉన్న గోడకు తగిలించాలో తెలుసుకోండి
Krishnaనియమం ప్రకారం, దేవుని ఫోటో ఉంచాలి. ఈరోజు మనం ఇంట్లో శివుడి విగ్రహం లేదా ఫోటోలు ఏ దిక్కులో ఉంచాలో సమాచారం ద్వారా తెలుసుకుందాం.
Astrology: సూర్యాస్తమయం సమయంలో ఈ పని చేస్తే లక్ష్మి దేవి ఆగ్రహిస్తుంది, మీ డబ్బు చేతికి అందకుండా మాయం అవుతుంది..
Krishnaవాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి చాలాసార్లు చేసే చిన్న పొరపాటు మంచి ఫలితాలు రాకపోవడానికి కారణం. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి మరియు లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండేలా వాస్తు శాస్త్రం అనేక నియమాలను నిర్దేశిస్తుంది. కానీ చాలా సార్లు ఒక వ్యక్తి చేసే చిన్న తప్పు పెద్దదిగా మారుతుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, ఈ దిక్కులో నిద్రపోతే అదృష్టం తలుపుతట్టడం ఖాయం..
Krishnaవాస్తు శాస్త్రం అనేది భారతదేశంలో ఒక పురాతన అధ్యయన విభాగం , రోజురోజుకు గుర్తింపు పొందుతూనే ఉంది. ఇది నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సిస్టమ్. దీన్ని సరిగ్గా అప్లై చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.
Shravana Masam: శ్రావణ మాసంలో రోజు ఈ 4 పనులు చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది, ఉద్యోగంలో ప్రమోషన్, ధన లాభం, కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతాయి..
Krishnaప్రస్తుత మాసం శ్రావణ మాసం కాబట్టి ఈ మాసంలోని శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారం అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శ్రావణ శుక్రవారం నాడు చేయవలసిన కొన్ని చర్యలు గ్రంధాలలో పేర్కొనబడ్డాయి
Astrology: గురువారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ప్రకారం ఈ రోజంతా ఎలా ఉండబోతోందో ముందుగానే తెలుసుకోండి.
Krishnaమీ రాశి ప్రకారం ఈ రోజంతా ఎలా ఉండబోతోందో ముందుగానే తెలుసుకోండి.
Raksha Bandhan Messages: రాఖీ పండగ కోట్స్, మెసేజెస్, విషెస్ మీకోసం, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyఅన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది.