ఈవెంట్స్
Astrology: జూలై 30 న కుజగ్రహం ,గురుగ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు వస్తాయి.
sajayaజూలై 30న కుజుడు ,గురుడు మేషరాశిలో ఉంటాడు, ఆ తర్వాత వృషభ రాశిలోకి వెళుతుంది, అప్పుడు కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఈ ఆగస్టు 8 నుంచి త్రిగ్రాాహియోగం ద్వారా ఈ 5 రాశులు వారికి అపార ధన లాభం.
sajayaఆగస్టు నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కదలిక వల్ల త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. ఈ త్రిగాహి యోగం ద్వారా ఈ ఐదు రాశులు వారికి గ్రహాల అనుకూలము ఉంటుంది, ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఆగస్టు 4న శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశం..ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. డబ్బుకు కొరత ఉండదు. ఇది శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల 4 రాశులకు అదృష్టం కలిసి వస్తుంది.
Astrology: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఆకస్మిక ధన లాభం..
sajayaన్యూమరాలజీ ప్రకారం ప్రతి వ్యక్తికి ఒకటి నుండి తొమ్మిది అంకెల వరకు సంఖ్యలు కేటాయించబడతాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి చిన్న వయసులోనే ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ
Kargil Vijay Diwas Wishes in Telugu: కార్గిల్ విజయ్ దివస్ మెసేజెస్ ఇవిగో, దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన జవాన్ల త్యాగాలను ఈ కోట్స్ ద్వారా స్మరించుకుందాం
Vikas Mకార్గిల్ విజయ్ దివస్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వేడుకగా జరుపుకుంటారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై దేశం సాధించిన విజయాన్ని కూడా గుర్తు చేస్తుంది.
Kargil Vijay Diwas: భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజు, కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే,
Vikas Mకార్గిల్ విజయ్ దివస్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వేడుకగా జరుపుకుంటారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై దేశం సాధించిన విజయాన్ని కూడా గుర్తు చేస్తుంది.
Astrology: ఆగస్ట్ 3 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, చదువుల్లో తిరుగులేదు..డబ్బు నట్టింట్లో వర్షంలా వచ్చి పడుతుంది..
sajayaAstrology: ఆగస్ట్ 3 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, చదువుల్లో తిరుగులేదు..డబ్బు నట్టింట్లో వర్షంలా వచ్చి పడుతుంది..
Astrology: జులై 28 నుండి ఈ ఐదు రాశుల వారికి అపార ధనలాభం.. కుజుడు మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు.
sajayaజులై 28 నుండి ఈ ఐదు రాశుల వారికి అపార ధనలాభం.. కుజుడు మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు. ఆ ఐదు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
108 Names of Lord Ganesha: వినాయకుని ఈ 108 నామ మంత్రాల గురించి మీకు తెలుసా ? గణేశుడి 108 పేర్లు గురించి తప్పనిసరిగా తెలుసుకోండి
Vikas Mమత విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజూ వినాయకుడిని పూజించే వ్యక్తి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందుతాడు. విద్యార్థులు వినాయకుడిని పూజించడం ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతారని నమ్ముతారు.
Astrology: జూలై 25 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు..కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: జూలై 25 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు..కోటీశ్వరులు అవుతారు..
Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.. అమ్మను దర్శించుకున్న రేవంత్
Rudraతెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
Rudraతెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Guru Purnima 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు...ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
Team Latestlyఆషాఢ మాసం పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. సనాతన ధర్మంలో ఈ రోజుకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో గురు స్థానం దేవుడితో సమానం. భగవంతుని తరువాత, తన శిష్యుడికి అన్ని కష్టాల నుండి తప్పించుకోవడానికి మార్గం చూపే గురువు మాత్రమే అవుతాడు.
Guru Purnima 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు Photo Greetings తెలియజేయండిలా..?
Team Latestlyమహర్షి వేద వ్యాసుడు ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జన్మించారు. గురు పూర్ణిమ ఆయన పుట్టిన రోజునే ప్రారంభమైంది. గురు పూర్ణిమ మహోత్సవం పూర్తిగా మహర్షి వేదవ్యాసులకు అంకితం చేసిన పండగ. గురు పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
Guru Purnima 2024 Wishes In Telugu: గురు పౌర్ణమి సందర్భంగా మీ బంధు మిత్రులకు Whatsapp, Facebook, Instagram ద్వారా ఈ Photo Greetings షేర్ చేసి శుభాకాంక్షలు తెలపవచ్చు..
Team Latestlyచీకటిని దూరం చేసి, మనకు సరైన జీవన మార్గాన్ని చూపే వారు గురువులు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢంలో వచ్చే ముఖ్యమైన పండుగ. పంచాగం ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
Astrology: త్రీగ్రాహీయోగం ముగియడం వల్ల ఈనెల 20 నుండి ఈ ఐదు రాశుల వారికి సమస్యలు .. భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
sajayaజులై 19వ తారీకు రాత్రి నుండి త్రీగ్రాహీయోగం ముగిస్తుంది. ఈ 20 నుండి ఈ ఐదు రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఐదు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
Astrology: జులై 27 నుండి కుజుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం...ఈ మూడు రాశుల వారికి అపార ధన సంపద లభిస్తుంది...
sajayaజూలై 27 కుజుడు కృతిక నక్షత్రం నుండి రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ రాశి మార్పు కారణంగా అన్ని రాసి రాశుల పైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు.
Astrology: శని తిరోగమన కదలిక వల్ల జూలై 18 నుండి ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
sajayaజూలై 18 నుండి ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాల్లో అల్లోకల్లోలం సృష్టిస్తాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు శని తిరోగమన కదలిక వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ మూడు రాశులు ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: 100 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఏర్పడిన నాలుగు యోగాలు... ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
adminఒకే రోజు వంద సంవత్సరాలు తర్వాత ఏకకాలంలో నాలుగు యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. విష్ణుమూర్తి అనుగ్రహము ఈ 12 రాశుల వారు పొందుతారు. అందులో ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ఎక్కువ శుభలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Astrology: జూలై 22 నుంచి చక్ర యోగం ప్రారభం...ఈ నాలుగు రాశుల వారికి ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది... కోటీశ్వరులవడం ఖాయం
sajayaAstrology: జూలై 22 నుంచి చక్ర యోగం ప్రారభం... ఈ నాలుగు రాశుల వారికి ఇంట్లో ధనలక్ష్మి దేవి తాండవం చేస్తుంది... కోటీశ్వరులవడం ఖాయం