ఈవెంట్స్
Char Dham Yatra: నేడు తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు.. 12న తెరుచుకోనున్న బద్రీ నాథ్‌ ఆలయం
Rudraఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి.
Kerala Temples bans use of Arali flowers: దేవాలయాల్లో గన్నేరు పూల వాడకంపై నిషేధం.. కేరళలోని రెండు ప్రధాన దేవస్థానం బోర్డులు నిర్ణయం.. ఎందుకంటే?
Rudraకేరళలోని దేవాలయాల్లో గన్నేరు పూలను వాడటం మానేయాలని ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్‌ దేవస్థానం బోర్డు (ఎండీబీ) నిర్ణయించాయి.
Akshaya Tritiya 2024 Wishes: అక్షయ తృతీయ సందర్భంగా మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందించే ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..
Rudraవైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి అంటే నేడు అక్షయ తృతీయ. మత విశ్వాసం ప్రకారం, అక్షయ తృతీయ నాడు ఏదైనా శుభ కార్యం చేస్తే తరగని ఫలితాలు వస్తాయి.
Parshuram Jayanti 2024 Wishes: విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి జన్మదినం నేడు.. ఈ పర్వదినం నాడు మీ బంధు, మిత్రులకు పరశురాముడి జన్మదినం శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ హెచ్ డీ కార్డ్స్ ద్వారా తెలియజేయండి.
Rudraవిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జన్మదినం నేడు. బైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున దీన్ని జరుపుకుంటారు.
Akshaya Tritiya 2024 Wishes, Photo Greetings: అక్షయ తృతీయ సందర్భంగా మీ స్నేహితులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaAkshaya Tritiya 2024 Wishes, Photo Greetings: హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 10వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. మత విశ్వాసం ప్రకారం, అక్షయ తృతీయ నాడు ఏదైనా శుభ కార్యం చేస్తే తరగని ఫలితాలు వస్తాయి.
Akshaya Tritiya Wishes, Quotes, Messages 2024: అక్షయ తృతీయ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలను తెలియజేయండి..
sajayaదేశంలోని అనేక రాష్ట్రాల్లో, అక్షయ తృతీయ పండుగను అని కూడా పిలుస్తారు. అక్షయ తృతీయ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసిన వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సంపదలు ఉంటాయని నమ్ముతారు.
Akshaya Tritiya 2024 Wishes: అక్షయ తృతీయ సందర్బంగా మీ బంధు మిత్రులకు Full HD Images శుభాకాంక్షలు తెలపండి ఇలా..
sajayaసనాతన ధర్మంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం, అక్షయ తృతీయ రేపు అంటే మే 10, శుక్రవారం జరుపుకుంటారు.
Parashurama Jayanti: పరశురామ జయంతి, విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు గురించి ప్రత్యేక కథనం ఇదిగో..
Vikas Mప్రతి సంవత్సరం విష్ణువు అవతారమైన పరశురాముని జన్మదినాన్ని బైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈసారి మే 10వ తేదీన పరశురాముని జయంతిని జరుపుకుంటున్నారు. పరశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడు. దీని కారణంగా అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది.
Astrology: మే 23 నుంచి వాపీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి కుబేరుడి కృపతో బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది...కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: మే 23 నుంచి వాపీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి కుబేరుడి కృపతో బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది...కోటీశ్వరులు అవుతారు..
Astrology: మే 22 నుంచి వీణా యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి నట్టింట్లో ధనలక్ష్మీ దేవి తాండవం చేస్తుంది..డబ్బు వర్షంలా కురుస్తుంది..
sajayaAstrology: మే 22 నుంచి వీణా యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి నట్టింట్లో ధనలక్ష్మీ దేవి తాండవం చేస్తుంది..డబ్బు వర్షంలా కురుస్తుంది..
Astrology: మే 20 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం...పట్టిందల్లా బంగారం అవుతుంది
sajayaAstrology: మే 20 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం...పట్టిందల్లా బంగారం అవుతుంది
Astrology: మే 21నుంచి బుధుడు భరణిలో ప్రవేశిస్తాడు... బుధుడు రాశి మార్పు కారణంగా ఈ 7 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
sajayaమే 21, 2024న బుధ గ్రహం భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. మంగళవారం ఉదయం 11:52 గంటలకు బుధుడు భరణిలో ప్రవేశిస్తాడు. బుధుడు రాశి మారడం వల్ల నష్టపోయే ఆ 7 రాశుల గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
Astrology: మే 13 నుంచి విహగ యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవడం ఖాయం
sajayaAstrology: మే 13 నుంచి విహగ యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవడం ఖాయం
Astrology: మే 11 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి డబ్బు వద్దన్నా లభిస్తుంది...కోటీశ్వరులు అవకుండా ఎవరూ ఆపలేరు..
sajayaAstrology: మే 11 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి డబ్బు వద్దన్నా లభిస్తుంది...కోటీశ్వరులు అవకుండా ఎవరూ ఆపలేరు..
Astrology: మే 9 నుంచి ససక యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై తిరుమల వేంకటేశ్వరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: మే 9 నుంచి ససక యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై తిరుమల వేంకటేశ్వరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవడం ఖాయం..
Astrology: అక్షయ తృతీయ నాడు మీ రాశి ప్రకారం ఈ వస్తువులు కొనండి...మీ ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరనివాసం ఉంటుంది...
sajayaఅక్షయ తృతీయ రోజున బంగారం,వెండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద,శ్రేయస్సు, వాటితో పాటు మీ రాశి ప్రకారం అక్షయ తృతీయ రోజున మీరు ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయలో తేలుసుకుందాం.
Astrology: మే 19 నుంచి ససక యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి విజయవాడ కనక దుర్గమ్మ కృపతో ఏ పని ప్రారంభించిన విజయం సాధించడం ఖాయం.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: మే 19 నుంచి ససక యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి విజయవాడ కనక దుర్గమ్మ కృపతో ఏ పని ప్రారంభించిన విజయం సాధించడం ఖాయం.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
Astrology: మే 17 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి వేంకటేశ్వర స్వామి కృపతో నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: మే 17 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి వేంకటేశ్వర స్వామి కృపతో నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
Astrology: మే 15 నుంచి శుభవేశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి...
sajayaAstrology: మే 15 నుంచి శుభవేశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి...
Akshaya Tritiya: మే 10 అక్షయ తృతీయ నాడు మీ రాశి ప్రకారం దానం చేయండి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, అదృష్టం పెరుగుతుంది.
sajayaఅక్షయ తృతీయ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణువును పూజిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దానం ఇవ్వడానికి ఇది అద్భుతమైన రోజు. మే 10 అక్షయ తృతీయ నాడు, మీరు మీ రాశి ప్రకారం విరాళం ఇవ్వడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.