ఈవెంట్స్

Astrology: మార్చి 8న మహా శివరాత్రి నుంచి ఈ 4 రాశుల వారికి శివానుగ్రహంతో, అదృష్టం కలిసి వస్తుంది..ఇక ఈ రాశికి చెందిన వారికి తిరుగులేదు..

sajaya

Astrology: మార్చి 8న మహా శివరాత్రి నుంచి ఈ 4 రాశుల వారికి శివానుగ్రహం కలుగుతుంది. తద్వారా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఈ రాశికి చెందిన వారికి ఇకపై తిరుగులేదు.

Astrology : మార్చి 2 నుంచి అర్ధ చంద్ర యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology : మార్చి 2 నుంచి అర్ధ చంద్ర యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..

Medaram Jathara 2024: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, కిటకిటలాడుతున్న బస్సులు, జన సంద్రమైన మేడారం, ప్రయాణికుల అసౌకర్యంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్

Hazarath Reddy

ఒక మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు ఇబ్బందులు (inconvenience of RTC passengers) పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (TSRTC Managing Director Sajjanar) విజ్ఞప్తి చేశారు.

Bhishma Ekadashi 2024 Wishes: మీ బంధు మిత్రులకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు Photo Images రూపంలో Whatsapp,, Facebook, Instagram ద్వారా తెలపండి..

sajaya

కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యం వరకు వేచి ఉన్నాడు. అదే విధంగా మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు భీష్మాచార్య తన శరీరాన్ని త్యాగం చేశాడు. దీనిని భీష్మ అష్టమిగా కూడా జరుపుకుంటారు. భీష్మ అష్టమి తర్వాత 3 రోజుల తర్వాత భీష్మ ఏకాదశి జరుపుకుంటారు.

Advertisement

Health Tips: మెరిసే స్వచ్ఛమైన చర్మం కోసం రోజుకు ఎంత నీరు త్రాగాలి?

sajaya

ఏ సినిమా నటుడినైనా, నటినైనా తమ స్కిన్ సీక్రెట్ ఏంటని అడిగితే మొదటగా వచ్చే సమాధానం వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగుతారు. రోజుకు ఎంత నీరు తాగితే చర్మం శుభ్రంగా మెరిసిపోతుందో తెలుసుకుందాం.

Astrology: మార్చి 2 నుంచి బుధాదిత్యయోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై డబ్బు వర్షంలా కురవడం ఖాయం..

sajaya

Astrology: మార్చి 2 నుంచి బుధాదిత్యయోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై డబ్బు వర్షంలా కురవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Astrology: మార్చి 7 నుంచి మకర రాశిలో శుక్రుడి ప్రవేశం ఈ 3 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, ఖజానా నిండటం ఖాయం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం ఆనందం, ఐశ్వర్యం, సంపద , వైభవానికి కారకంగా పరిగణించబడుతుంది. మార్చిలో శుక్ర సంచార ప్రభావం ఈ 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ 3 రాశుల గురించి తెలుసుకుందాం.

Astrology: ఈ 3 రాశుల వారికి గడిచిన 5 సంవత్సరాల తర్వాత ధనశక్తి యోగం, సంపదల వర్షం!

sajaya

ఫిబ్రవరి 22 నుంచి మకరరాశిలో కుజుడు, శుక్రుడు కలిస్తే ధనశక్తి యోగం కలుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు మకరరాశిలో ఉన్నాయి. అందుకే కొన్ని రాశులకు ఐదేళ్ల తర్వాత డబ్బు వస్తుంది.

Advertisement

Astrology: రేపు అంటే ఫిబ్రవరి 20న గ్రహాల రాకుమారుడు బుధగ్రహం, శని గ్రహం కలుస్తున్నాయి..ఈ 3 రాశుల వారికి అదృష్టం, ఈ 2 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి...మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

గ్రహాల రాకుమారుడైన బుధుడు ఫిబ్రవరి 20న అంటే రేపు ఉదయం మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధ గ్రహం ఈ మార్పు కొన్ని రాశి చక్ర గుర్తుల ప్రజలను ఆనందపరుస్తుంది, అయితే ఇది కొన్ని రాశిచక్ర గుర్తుల ప్రజలను హెచ్చరిస్తుంది. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.

Vishwakarma Puja 2024: దైవిక వాస్తుశిల్పిగా పరిగణించే విశ్వకర్మ జయంతి ఎప్పుడు? విశ్వకర్మ పూజకు ఉన్న ప్రాముఖ్యత, ఈరోజుకు ఉన్న విశేషాలు ఇక్కడ తెలుసుకోండి

Vikas M

Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు, వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది.

Jaya Ekadashi 2024: జయ ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ ఎప్పుడు, ఏకాదశి తిథి పూజా ముహూర్తం, భీష్మ ఏకాదశి విశిష్టత, ఈరోజు ఉపవాస దీక్ష, వ్రతం చేస్తే వచ్చే ఫలితాలు.. సమగ్ర వివరాలు తెలుసుకోండి!

Vikas M

Advertisement

Astrology: ఫిబ్రవరి 20 నుంచి అధియోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి వ్యాపారంలో విజయం దక్కడం ఖాయం..లాటరీ తగిలే అవకాశం..

sajaya

Astrology: ఫిబ్రవరి 20 నుంచి అధియోగం ప్రారంభం కాబోతోంది. జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి లగాయతు 6, 7, 8 స్థానాలలో ఏ స్థానమందైనా శుభగ్రహములు ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ 4 రాశుల వారికి వ్యాపారంలో విజయం దక్కడం ఖాయం అవుతుంది. లాటరీ తగిలే అవకాశం ఉంది.

Astrology: ఫిబ్రవరి 19 అంటే రేపటి నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం..వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 19 అంటే రేపటి నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం కాబోతోంది. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు లభించే అవకాశం ఉంది. వీరు కోటీశ్వరులు అవడం ఖాయం.

Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ పంచానన యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఆకస్మక ధనప్రాప్తితో పాటు కోటీశ్వరులు అయ్యే అవకాశం..

sajaya

Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ పంచానన యోగం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో 4 రాశుల వారికి ఆకస్మక ధనప్రాప్తితో పాటు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.

Astrology: ఈ 4 రాశుల వారికి ఫిబ్రవరి 21 నుంచి 30 రోజుల పాటు అదృష్టం వెంటపడుతుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

sajaya

ఫిబ్రవరి 20, 2024. రాశిచక్రం ఉదయం 06:08 గంటలకు మారుతుంది. బుధుడు 30 రోజుల పాటు శని గ్రహం కుంభ రాశిలో ఉంటాడు. బుధుడు ఒక్కో రాశికి వేర్వేరు ఇళ్లలో సంచరించినప్పుడు, అది వివిధ ఫలితాలను తెస్తుంది. ఏ రాశుల వారికి బుధ సంచారము శుభఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం.

Advertisement

Astrology: ఫిబ్రవరి 20 నుంచి బుధాదిత్య యోగంతో ఈ 4 రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు , బుధ గ్రహాల కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు , బుధుడు శుభ స్థానాలు ఉన్నట్లయితే, అతను తన జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నమ్ముతారు.

Astrology: ఫిబ్రవరి 21 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది..వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 21 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం అవుతోంది. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Astrology: ఫిబ్రవరి 25 నుంచి ఈ 4 రాశుల వారికి ఉచ్ఛగ్రహ యోగం ప్రారంభం..వీరికి సొంత గృహం లభించే అవకాశం..కొత్త వాహనం కొనుగోలు చేస్తారు..వ్యాపారంలో లాభం దక్కుతుంది..

sajaya

Astrology: ఫిబ్రవరి 25 నుంచి ఈ 4 రాశుల వారికి ఉచ్ఛగ్రహ యోగం ప్రారంభం కాబోతోంది. ఈ రాశుల వారికి సొంత గృహం లభించే అవకాశం ఉంది. అలాగే వీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు..వ్యాపారంలో లాభం దక్కుతుంది.

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి నీచభంగ రాజయోగం ప్రారంభం..ఇక వీరు మహారాజులు అవుతారు..మొదలు పెట్టిన పనిలో విజయం దక్కడం ఖాయం..సంపద పెరుగుతుంది..

sajaya

Astrology: పిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి నీచభంగ రాజయోగం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు మహారాజులు అవుతారు. మొదలు పెట్టిన పనిలో విజయం దక్కడం ఖాయం..సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Advertisement
Advertisement