Festivals & Events
Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు, వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది.
Astrology: ఫిబ్రవరి 20 నుంచి అధియోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి వ్యాపారంలో విజయం దక్కడం ఖాయం..లాటరీ తగిలే అవకాశం..
sajayaAstrology: ఫిబ్రవరి 20 నుంచి అధియోగం ప్రారంభం కాబోతోంది. జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి లగాయతు 6, 7, 8 స్థానాలలో ఏ స్థానమందైనా శుభగ్రహములు ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ 4 రాశుల వారికి వ్యాపారంలో విజయం దక్కడం ఖాయం అవుతుంది. లాటరీ తగిలే అవకాశం ఉంది.
Astrology: ఫిబ్రవరి 19 అంటే రేపటి నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం..వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 19 అంటే రేపటి నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం కాబోతోంది. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు లభించే అవకాశం ఉంది. వీరు కోటీశ్వరులు అవడం ఖాయం.
Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ పంచానన యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఆకస్మక ధనప్రాప్తితో పాటు కోటీశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ పంచానన యోగం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో 4 రాశుల వారికి ఆకస్మక ధనప్రాప్తితో పాటు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.
Astrology: ఈ 4 రాశుల వారికి ఫిబ్రవరి 21 నుంచి 30 రోజుల పాటు అదృష్టం వెంటపడుతుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..ఆస్తులు అమాంతం పెరుగుతాయి..
sajayaఫిబ్రవరి 20, 2024. రాశిచక్రం ఉదయం 06:08 గంటలకు మారుతుంది. బుధుడు 30 రోజుల పాటు శని గ్రహం కుంభ రాశిలో ఉంటాడు. బుధుడు ఒక్కో రాశికి వేర్వేరు ఇళ్లలో సంచరించినప్పుడు, అది వివిధ ఫలితాలను తెస్తుంది. ఏ రాశుల వారికి బుధ సంచారము శుభఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం.
Astrology: ఫిబ్రవరి 20 నుంచి బుధాదిత్య యోగంతో ఈ 4 రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు , బుధ గ్రహాల కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు , బుధుడు శుభ స్థానాలు ఉన్నట్లయితే, అతను తన జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నమ్ముతారు.
Astrology: ఫిబ్రవరి 21 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది..వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 21 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం అవుతోంది. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
Astrology: ఫిబ్రవరి 25 నుంచి ఈ 4 రాశుల వారికి ఉచ్ఛగ్రహ యోగం ప్రారంభం..వీరికి సొంత గృహం లభించే అవకాశం..కొత్త వాహనం కొనుగోలు చేస్తారు..వ్యాపారంలో లాభం దక్కుతుంది..
sajayaAstrology: ఫిబ్రవరి 25 నుంచి ఈ 4 రాశుల వారికి ఉచ్ఛగ్రహ యోగం ప్రారంభం కాబోతోంది. ఈ రాశుల వారికి సొంత గృహం లభించే అవకాశం ఉంది. అలాగే వీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు..వ్యాపారంలో లాభం దక్కుతుంది.
Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి నీచభంగ రాజయోగం ప్రారంభం..ఇక వీరు మహారాజులు అవుతారు..మొదలు పెట్టిన పనిలో విజయం దక్కడం ఖాయం..సంపద పెరుగుతుంది..
sajayaAstrology: పిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి నీచభంగ రాజయోగం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు మహారాజులు అవుతారు. మొదలు పెట్టిన పనిలో విజయం దక్కడం ఖాయం..సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Ratha Saptami 2024 Wishes: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు Full HD Images, Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలపండి..
sajayaరథసప్తమి సమయంలో, సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. రథ సప్తమి కథలోకి వస్తే...సూర్య దేవుడు, కశ్యప మహర్షి, అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణ ప్రదాత. సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.
Astrology: ఫిబ్రవరి 15 నుంచి 3 రాశుల వారికి గజకేసరి రాజయోగం ప్రారంభం...ఇకపై ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..ధనవంతులు అవడం ఖాయం..
sajayaఈ సందర్భంలో బృహస్పతి-చంద్ర కలయిక గజకేసరి అనే రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం అదృష్టాన్ని పొందే 3 రాశులు ఉన్నాయి.
Astrology: ఫిబ్రవరి 20 నుంచి త్రిగ్రాహి యోగం ప్రారంభం, ఈ 3 రాశుల వారు ఇకపై లాటరీ టిక్కెట్ తగిలినట్లే...కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaఫిబ్రవరి 20 న సూర్యుడు, శని బుధ గ్రహాల కలయిక ఉంటుంది. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారి అదృష్టాలు మారనున్నాయి. దీనితో పాటు, కొన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
Astrology: ఫిబ్రవరి 17 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారు శుభవార్తలు వింటారు..ఆస్తులు అమాంతం పెరుగుతాయి..
sajayaAstrology: ఈ నెల 17 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ 4 రాశుల వారు శుభవార్తలు వింటారు. ఈ నేపథ్యంలో ఆస్తులు అమాంతం పెరుగుతాయి.
Astrology: ఫిబ్రవరి 26 నుంచి అర్ధ చంద్ర యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో కోట్లు మీ ఇళ్లు వెతుక్కుంటూ వస్తాయి..
sajayaAstrology: ఫిబ్రవరి 26 నుంచి అర్ధ చంద్ర యోగం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 4 రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో కోట్లు మీ ఇళ్లు వెతుక్కుంటూ వస్తాయి.
Astrology: ఫిబ్రవరి 22 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం, ఈ 4 రాశుల వారికి డబ్బుల వర్షం కురవడం ఖాయం..ధనవంతులు అవుతారు..
sajayaAstrology: ఫిబ్రవరి 22 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కింద పేర్కొన్న 4 రాశుల వారికి డబ్బుల వర్షం కురవడం ఖాయం, ధనవంతులు అవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Valentine's Day 2024 Google Doodle: ప్రేమికుల దినోత్సవం 2024 గూగుల్ డూడుల్ ఇదిగో, "పింక్ అండ్ బ్లూ కలర్ డూడుల్ షేర్ చేసిన టెక్ దిగ్గజం
Hazarath Reddyఈరోజు వాలెంటైన్స్ డే. ప్రేమ దినోత్సవాన్ని జరుపుకోవడానికి, Google ఒక ప్రత్యేకమైన మరియు ఇంటరాక్టివ్ "పింక్ అండ్ బ్లూ" డూడుల్‌ను షేర్ చేసింది, తద్వారా రసాయన శాస్త్రం యొక్క ఆసక్తికరమైన ప్రపంచాన్ని అన్వేషించడానికి వినియోగదారులను ఆహ్వానిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా నేటి గూగుల్ డూడుల్ "డయాటోమిక్ బాండ్స్" సృష్టిపై దృష్టి సారించింది.
Vasantha Panchami 2024 Wishes in Telugu: వసంత పంచమి సందర్భంగా మీ బంధు మిత్రులకు Whatspp, Facebook, Instagram ద్వారా ఫోటో గ్రీటింగ్స్ పంపండి..
sajayaవసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం వసంత పంచమి బుధవారం, 14 ఫిబ్రవరి అంటే రేపు నిర్వహించనున్నారు. వసంత పంచమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైన తేదీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
Basara Vasant Panchami Celebrations: బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు.. లైవ్ వీడియో
Rudraనిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు.