Festivals & Events
Astrology: ఫిబ్రవరి 23 నుంచి శుభవేశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి అనుకోని అదృష్టంతో మీ ఆస్తులు పెరగడం ఖాయం..నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం
sajayaAstrology: ఫిబ్రవరి 23 నుంచి శుభవేశి యోగం ప్రారంభం కానుంది. ఈ 4 రాశుల వారికి అనుకోని అదృష్టంతో మీ ఆస్తులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం.
Astrology: ఫిబ్రవరి 15 నుంచి మాళవ్య యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి ఇకపై డబ్బు అమాంతం పెరగడం ఖాయం..కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: ఫిబ్రవరి 15 నుంచి మాళవ్య యోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ 4 రాశుల వారికి ఇకపై డబ్బు అమాంతం పెరగడం ఖాయం అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు వీరు కోటీశ్వరులు అవుతారు..
Astrology: ఫిబ్రవరి 10 నుంచి మాఘ మాసం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి "విపరీత రాజయోగం" ప్రారంభం..ఇకపై వీరికి డబ్బే డబ్బు..
sajayaAstrology: ఫిబ్రవరి 10 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పేర్కొన్న 4 రాశుల వారికి "విపరీత రాజయోగం" ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వీరికి ఇకపై ధన యోగం ప్రారంభం కానుంది.
Astrology: ఫిబ్రవరి 11 నుంచి శనిగ్రహం రాశి మార్పుతో ఈ 3 రాశుల వారు..జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే భారీగా నష్టపోయే చాన్స్..
sajayaఫిబ్రవరి 10న శని దేవుడు తన కదలికను మారుస్తాడు. దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఈ వార్తలో శని నక్షత్రం మారడం వల్ల ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Marriage Season: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం.. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలే
Rudraనేటి నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి నెలకొంది. పట్నం, పల్లె అని తేడాలేకుండా అంతటా సన్నాయి మేళాలు మోగనున్నాయి.
Nagoba Jatara Begins from Today: మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవం.. నేటి నుంచే నాగోబా జాతర.. తరలి రానున్న మెస్రం వంశీయులు
Rudraప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ లో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
Astrology: గురువారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే మీరు కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaగురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. లక్ష్మీదేవి అనుగ్రహించిన వ్యక్తి తన జీవితంలో సంపదకు లేదా శ్రేయస్సుకు ఎలాంటి కొరతను ఎదుర్కోడు. అటువంటి పరిస్థితిలో, గురువారం పూజతో పాటు వీటిని చేయడం వల్ల శుభం కలుగుతుంది.
Astrology: పరమశివుడికి చెందిన ఈ రెండు మంత్రాలు చదివితే మీ ఇంట్లో ఎవరూ దీర్ఘకాలిక రోగాల బారిన పడరు..
sajayaశివ పురాణంలో పేర్కొనబడిన కొన్ని మంత్రాలు ఉన్నాయి, వాటిని పఠించడం వల్ల శివుడు ప్రసన్నం అవుతాడు మరియు అతని దయతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
Propose Day Wishes in Telugu: ప్రపోజ్ డే రోజున మీ లవర్‌కి విషెస్ చెప్పాలనుకుంటున్నారా..అయితే మీ కోసం ఇక్కడ బెస్ట్ ఇమేజెస్ రెడీగా ఉన్నాయి
Hazarath Reddyఇది ప్రేమ సీజన్, వాలెంటైన్స్ డే వచ్చేసింది. వాలెంటైన్స్ వీక్ 2024 వేడుకలు ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమవుతాయి. ప్రపోజ్ డే అనేది వాలెంటైన్ వీక్ యొక్క రెండవ రోజు, ఇక్కడ ప్రజలు తమ భాగస్వాముల పట్ల వారి ప్రేమ, ప్రశంసలను ప్రతిపాదిస్తారు. ప్రపోజ్ డే 2024 ఫిబ్రవరి 8న వస్తుంది.
Astrology: ఫిబ్రవరి 24 పౌర్ణమి నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవుతారు.
sajayaAstrology: ఫిబ్రవరి 24 పౌర్ణమి నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం కాబోతోంది. ఈ రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవుతారు.
Astrology: ఫిబ్రవరి 21 నుంచి ఈ 4 రాశులవారికి బుధాదిత్య యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి లక్ష్మీ దేవి కటాక్షంతో..డబ్బే డబ్బు..
sajayaAstrology: ఫిబ్రవరి 21 నుంచి ఈ 4 రాశులవారికి బుధాదిత్య యోగం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ రాశుల వారికి లక్ష్మీ దేవి కటాక్షంతో డబ్బు కలిసి రాబోతోంది.
Astrology: ఏప్రిల్ 6 వరకూ ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం...మీ రాశి ఉంటే ఇక అదృష్టమే..
sajayaబృహస్పతి తన స్నేహపూర్వక గ్రహాలైన సూర్యుడు, కుజుడు, చంద్రుడు కృత్తిక, మృగశిర, రోహిణి నక్షత్రరాశులలోకి ప్రవేశిస్తుంది. అటువంటి పరిస్థితిలో, శని, బృహస్పతి ఈ ద్వంద్వ సంచారం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఈ సంచార సమయంలో ఏయే రాశుల వారికి శని, గురు గ్రహాలు అదృష్టం కలిగిస్తాయో తెలుసుకుందాం.
Astrology: ఫిబ్రవరి 7న కేంద్ర త్రికోణ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి అనుకోని అదృష్టంతో కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaఫిబ్రవరి 7 నాడు చంద్రుడు వృశ్చిక రాశిలోనూ, కుజుడు మకర రాశిలో సంచరించనున్నాడు. ఆ రోజు నుంచి శని చంద్ర కేంద్ర యోగం, ధ్రువ యోగం, జ్యేష్ఠ నక్షత్రం శుభ సంయోగం కలగనున్నాయి. ఈ గ్రహ స్థాన మార్పుల వల్ల త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల ఏ రాశి వారు అదృష్టవంతులు? ఏ రాశుల వారు జాగ్రత్త పడాలో తెలుసుకోండి.
Rose Day 2024 Wishes: మీ ప్రియురాలికి HD Images రూపంలో రోజ్ డే శుభాకాంక్షలు Whatsapp, Facebook, Instagram ద్వారా తెలపండి..
sajayaవాలెంటైన్స్ వారంలో ఒక రోజు ప్రత్యేకంగా గులాబీలకు అంకితం చేయబడింది. అయితే, వాలెంటైన్స్ వీక్‌లో మొదటి రోజు రోజ్ డే జరుపుకుంటారు.
Astrology: ఫిబ్రవరి 9 నుంచి ఈ 4 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం..వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావడం ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 9 నుంచి ఈ 4 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. మేషం, మిథునం, తుల, సింహ రాశుల వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావడం ఖాయం..