ఈవెంట్స్

Astrology, Horoscope, July 23: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, నేటి రాశి ఫలితాలు తెలుసుకోండి..?

kanha

ఈరోజు శనివారం. ఈ రోజు మీ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల గమనం ఎలా ఉంటుంది . దాని ప్రభావం మీపై ఎలా ఉంటుంది, ఆస్ట్రో గురు పండిట్ నుండి తెలుసుకోండి…

Saturday Pooja At Home: శనివారం వేంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, అప్పుల బాధ తీరడం లేదా, ఉద్యోగం రావడం లేదా, పరీక్షల్లో రాణించాలంటే 8 శనివారాలు ఇలా చేయండి...

kanha

శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు.మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం.

Shravan Shanivar 2023: శ్రావణ శనివారం ఆంజనేయ స్వామికి వీటితో పూజ చేయండి, మీ కోరికలు నెరవేరి సకల సంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి

Hazarath Reddy

సనాతన సంప్రదాయంలో, రామ భక్తుడైన హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ రెప్పపాటులో నెరవేరుతాయని నమ్ముతారు. బజరంగి ఆశీర్వాదం ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి దుఃఖాన్ని లేదా ఇబ్బందులను ఎదుర్కోడు. హనుమంతుని అనుగ్రహం వల్ల జీవితానికి సంబంధించిన సకల సంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి

Shravan Shanivar: శ్రావణ శనివారం నాడు ఈ వస్తువులు దానం చేస్తే శనిదేవుని ఆశీస్సులు పొందుతారు, ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

సనాతన ధర్మంలో, శని భగవానుడు కర్మ ఫలాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఒక వ్యక్తి తన చర్యలను ఎలా నిర్వహిస్తాడో బట్టి, అతను లేదా ఆమె శుభ లేదా అశుభ ఫలాలను పొందుతారు. శని దేవుడిని ఆరాధించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది

Advertisement

Astrology Horoscope Today, July 21: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు ధనయోగం, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology, Horoscope Today, July 20: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి అఖండ ధనయోగం , మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

మీరు మీ రోజును ప్లాన్ చేస్తుంటే, జీవితంలో లేదా పనిలో మరింత ముందుకు వెళ్లడానికి ముందు మీరు మీ నక్షత్రాల సహాయం తీసుకోవడం మరియు మీ విధిలో గ్రహాల స్థానాల గురించి తెలుసుకోవడం మంచిది.

AstrologY: జూలై 20న ఈ 5 రాశుల వారికి రాజయోగం ప్రారంభం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?

kanha

శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. ఈ మార్పు జూలై 20, 2023న జరిగింది. ఈ సమయంలో, రాజయోగం కేంద్ర త్రిభుజంలో ఏర్పడుతుంది. ఈ 5 రాశుల వారికి ప్రయోజనం చేకూరే సమయం ఇది.

Astrology: ఆగస్టు 17 వరకూ ఉండే అధిక శ్రావణ మాసంలో ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

అధిక శ్రావణమాసం ప్రారంభమైంది ఈ మాసంలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు పేర్కొంటున్నారు. ఆగస్టు 17 వరకు కొనసాగే అధికమాసంలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Astrology: జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకూ ఈ 4 రాశుల వారికి అదృష్టం ప్రారంభం, పట్టిందల్లా బంగారం, కోటీశ్వరులు అవడం ఖాయం..

kanha

జూలై 17న సూర్యుడు బుధ రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు ఇప్పటికే కర్కాటకరాశిలో కూర్చున్నాడు, అటువంటి పరిస్థితిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. బుధాదిత్య యోగం యొక్క శుభ ప్రభావం ఒక నెల పాటు ఉంటుంది.

Padmini Ekadashi 2023: పెళ్లి కాలేదా..అయితే మంచి సంబంధం కావాలంటే జూలై 29న పద్మినీ ఏకాదశి రోజు ఈ పూజ చేయండి..

kanha

పద్మిని ఏకాదశి రోజున కన్నెపిల్లలు పెళ్ళికాని వారు ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితే మంచి భర్త పురుషులకైతే మంచి భార్య లభిస్తుందని పురాణాల్లో చెప్పారు.

Thursday Saibaba Puja: గురువారం సాయిబాబాను ఇలా పూజ చేసి ఉపవాసం చేస్తే, కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం...

kanha

సాయిబాబా మహిమ వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని నమ్మకం. సాయిబాబా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. అయితే ఈ పూజా నియమాలను పాటించడం తప్పనిసరి. గురువారం సాయిబాబాను ఆరాధించే నియమాలు , ఆచారాల గురించి తెలుసుకుందాం.

Astrology: జూలై 31 వరకూ ఈ 3 రాశుల వారికి మంగళ శుక్రయోగం, ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

kanha

ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి మంచి డబ్బు సంపాదించడానికి , జీవితంలో విజయం సాధించడానికి అవకాశంగా మారుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.

Advertisement

Astrology: జూలై 25 నుంచి లక్ష్మీ నారాయణ యోగం ప్రారంభం, ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూలై 25న బుధుడు కూడా సింహరాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో సింహ రాశిలో వీరిద్దరూ ఉండటం వల్ల అనేక రాశుల వారికి ఆర్థికంగా విశేష ప్రయోజనాలు కలుగుతాయి.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, అక్టోబర్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల, ఈనెల 20వ తేదీ వరకు బుకింగ్‌‌కు అవకాశం

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్‌ కోటా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది

Astrology, Horoscope, July 18: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

మీ రాశి ఏంటి..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Adhika Shravana Masam: అధిక శ్రావణ మాసంలో ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ దేవతలను పూజిస్తే ఏ దోషం ఉండదు,

kanha

జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం కొనసాగనుంది ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఎలాంటి శుభముహూర్తాలు పెళ్లిళ్లు కూడా లేవని పండితులు చెబుతున్నారు.

Advertisement

Adhika Shravana Masam: అధిక శ్రావణమాసంలో ఈ నాలుగు రాశులవారికి ధన లక్ష్మీ దేవి కటాక్షంతో కోటీశ్వరులు అయ్యే అవకాశం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?

kanha

అధిక శ్రావణమాసం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తేబోతోంది ఈ రాశుల వారు అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షంతో కోటీశ్వరులు కాబోయే అవకాశం ఉంది.

Adhika Shravana Masam: రేపటి నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభం, ఈ తప్పులు చేస్తే జీవితంలో పెళ్లి కాదు, ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోండి..?

kanha

ఈ అధిక శ్రావణ మాసం జూలై 18 నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణ మాసం ఉంది. ఈ అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు.

Astrology Horoscope Today, July 17 : సోమవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం ఇక్కడ చెక్ చేసుకోండి..

kanha

మీ రాశి ఏంటి..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Bonalu Festival Greetings 2023: బోనాల పండుగ శుభాకాంక్షలు, మీ ప్రియమైన వారికి, బంధువులకు Whatsapp, Facebook ద్వారా పండగ Wishes, Photo Greetings తెలియజేయండి..

Vikas Manda

తెలంగాణ ప్రాంతంలో అప్పుడప్పుడు మాటల్లో కూడా 'బొట్టు బోనం జోర్ధార్' ఉన్నది అని అనడం విని ఉంటారు. మరి బోనం అంటే ఏమిటి?...

Advertisement
Advertisement