Health & Wellness

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా..

sajaya

Health Tips: జీలకర్రను ప్రతి భారతీయ ఆహారంలో ఉపయోగిస్తారు. జీలకర్రను మసాలాగా ఉపయోగిస్తారు. జీలకర్ర ఆహారం రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే అది థైరాయిడ్ సమస్య కావచ్చు..

sajaya

Health Tips: థైరాయిడ్ సమస్య ఉన్నపుడు శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మన శరీరం అనేక రకాల సంకేతాలను చూపిస్తుంది. ఇది మన శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది.

Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది.

sajaya

Health Tips: మన శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మినరల్స్ చాలా అవసరం అందులో మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.

Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలను పాటించండి.

sajaya

Health Tips: కొంతమందిలో భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ గా కడుపు పట్టేసినట్టుగా వంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Advertisement

HFEA: శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే నచ్చిన రూపంలో బిడ్డను కనేయవచ్చు, సంచలన విషయాలను వెల్లడించిన HFEA, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలో, ఒక బిడ్డను పొందేందుకు సెక్స్ అవసరం ఉండకపోవచ్చు. రాబోయే ప్రక్రియ స్వలింగ జంటలు సంతానం పొందే అవకాశానికి దారులు తెరుస్తుంది. హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ బోర్డు (HFEA) గత వారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.

Guillain-Barré Syndrome: నరాల మీద దాడి చేస్తున్న కొత్త వ్యాధి జీబీఎస్, ఒక్కో ఇంజెక్షన్ ధర వేల రూపాయల పైమాటే, గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారీనపడి బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి గల కారణంపై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జీబీఎస్ కారణంగానే మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.

Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు టీ తాగొచ్చా లేదా..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో బీపీ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. ఈ సమస్య యువతలో పిల్లల్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. బీపీని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Health Tips: పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకండి . తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి..

sajaya

Health Tips: పెరుగు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా చలవ చేయడానికి శరీరంలో జీర్ణ వ్యవస్థకు సహాయపడడానికి. పెరుగు చాలా సహాయపడుతుంది.

Advertisement

Health Tips: బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారా, అవిస గింజలతో పరిష్కారం..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం అనేది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది.

Heart Attack: గుండె పోటు వచ్చే ఛాన్స్ ను ముందుగానే చెప్పేసే ఈ ఐదు సంకేతాలు తెలుసా?

Rudra

గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. అయితే, గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.

Food Tips: ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు పచ్చడిను ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు.ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

Food Tips: కరివేపాకు జుట్టుకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కానీ.. కూరల్లో వేస్తే దీనిని తీసి పక్కన పడేసేవారుంటారు. అయితే ఇదే కరివేపాకును రుచిగా చేస్తే పక్కన పడేయడం కాదు కదా..

Health Tips: ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ ఆముదం నూనెను తాగడం ద్వారా ఎన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో తెలుసా..

sajaya

Health Tips: ఆముదం ఇది సహజ ఔషధ నూనెగా పరిగణించబడుతుంది. ఈ నూనెను తీసుకోవడం ద్వారా శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఆముదం ఆయుర్వేదంలో చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.

Advertisement

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గలేదా అయితే ఈ మసాలా దినుసులతో అధిక బరువుకు పరిష్కారం..

sajaya

Health Tips: బరువు తగ్గడానికి సరిగ్గా తినడం వ్యాయామం చేయడంతో పాటు, కొన్ని మసాలా దినుసులు కూడా సహాయపడతాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేయడంలో, కొవ్వును కరిగించడంలో ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

Health Tips: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహారాలు తో సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: కిడ్నీ స్టోన్ అనేది నొప్పి అసౌకర్యాన్ని కలిగించే సమస్య. కిడ్నీలో ఖనిజాలు ఉప్పు, స్ఫటికాలు పేరుకుపోయి రాళ్లు ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. కిడ్నీ స్టోన్ నొప్పి తీవ్రత తక్షణ చికిత్స అవసరం అనిపిస్తుంది.

Health Tips: నిమ్మకాయలు ,నారింజలు కాకుండా విటమిన్ సి కలిగి ఉన్నరిచ్ ఫుడ్స్

sajaya

Health Tips: విటమిన్ సి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది ,శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది

Health Tips: ఎముకలు బలహీనంగా మారుతున్నాయా? ఈ చిట్కాలతో మరింత దృఢంగా మార్చుకోండి

sajaya

Health Tips: మన ఎముకలు మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇవి మన కదలికలో సహాయపడటమే కాకుండా, శరీరానికి బలమైన నిర్మాణాన్ని కూడా అందిస్తాయి. కానీ కొన్నిసార్లు, తప్పుడు ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఎముకలు బలహీనంగా మారవచ్చు.

Advertisement

'Mystery Illness' in Rajouri: రాజౌరీలో అంతుచిక్క‌ని వ్యాధితో 17 మంది మృతి, సుమారు 300 మంది క్వారెంటైన్‌లోకి, మృతుల శ‌రీరాల్లో కాడ్మియం ఉన్న‌ట్లు గుర్తించిన వైద్య నిపుణులు

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో 17 మంది మరణాలకు కారణమైన మిస్టరీ వ్యాధికి మూల కారణం కనుగొనబడింది. ప్రాథమిక ఊహాగానాలకు విరుద్ధంగా, ఆరోగ్య నిపుణులు కారణం వైరస్ లేదా బ్యాక్టీరియా కాదని న్యూరోటాక్సిన్స్ అని నిర్ధారించారు. క్యాడ్మియం టాక్సిన్ కారణంగానే ఈ అస్వస్థతకు గురైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు

Food Tips: గుండెలో బ్లాకుల్ని సైతం కరిగించే వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి

sajaya

Food Tips: సాధారణంగా మ్యాంగో పికిల్స్ ఎక్కువగా పడతారు. అయితే ఈసారి ఆరోగ్య ప్రయోజనాల కోసం వెల్లుల్లి పచ్చడి చేసుకోండి. దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది.

Astrology: జనవరి 31వ తేదీన బుధుడు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, కుజుడు కలయిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గృహాలు కూడా తెలివితేటలకు శక్తికి చిహ్నాలుగా చెప్పవచ్చు. వ్యాపార రంగానికి, కమ్యూనికేషన్ రంగానికి పాలక గ్రహాలుగా ఉంటాయి

Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా, అయితే దాల్చిన చెక్క టీ తో ఈ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: మన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రక్తపోటు లేకుండా చూసుకోవాలి. రక్తపోటు ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటితోపాటు చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గించడానికి దాల్చిన చెక్క టీనే ఉపయోగించుకోవచ్చు.

Advertisement
Advertisement