ఆరోగ్యం
Health Tips: తరచుగా చేతులు కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా, అయితే ఈ కారణాలు కావచ్చు..
sajayaచాలామందిలో తరచుగా కాళ్లు చేతులు తిమ్మిరి అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మళ్లీ మళ్లీ ఇది సమస్య అనిపిస్తే దానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.
Smokers Lose Up to 22 Minutes of Life: ధూమపానం చేసేవారు 22 నిమిషాల వరకు జీవితాన్ని కోల్పోతారు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి..
Hazarath Reddyకొత్త అధ్యయనం భయపెట్టే గణాంకాలను వెల్లడించింది. ఒక అధ్యయనం ప్రకారం, ఒక సిగరెట్ పురుషుల జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీల జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుంది. దీనికి ముందు, శాస్త్రవేత్తలు సిగరెట్ ధూమపానంపై ఇటువంటి అధ్యయనాన్ని నిర్వహించారు.
Health Tips: ప్రతిరోజు ఉదయం టిఫిన్ ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా
sajayaఈ రోజుల్లో ప్రజలు అల్పాహారం కోసం ఆరోగ్యకరమైన ,ఆహారం కోసం చూస్తున్నారు. వీటిలో ఓట్స్ బెస్ట్. ఇది ఆరోగ్యకరమైనది, విభిన్న రుచులను కలిగి ఉంటుంది మరియు చాలా రుచికరమైనది కూడా.
Health Tips: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే కాలేయ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చు..
sajayaక్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కాలేయ క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయి. అయితే ఈ రోజుల్లో కాలేయ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయి.
Health Tips: ఈ సంకేతాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా ,అయితే ఫ్రీ డయాబెటిక్ లక్షణాలు కావచ్చు..
sajayaకొన్ని సంకేతాల వల్ల మన శరీరంలో కొన్ని జబ్బులు వస్తాయని మనం ముందే గుర్తించవచ్చు. అయితే ఇటువంటి సంకేతాలు గనుక మీ శరీరంలో కనిపిస్తే అది ప్రీ డయాబెటిక్ లక్షణాలుగా చెప్పవచ్చు
Health Tips: కంటి సమస్యలతో బాధపడుతున్నారా, అయితే మీ కళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండును తినండి..
sajayaఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటి అద్దాలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే ఈ కళ్లద్దాలు పెట్టుకుని పరిస్థితి ఉండేది కానీ రాను రాను ఎక్కువగా ఫోన్ వినియోగించడం, పోషకాహారాల్లోపము వీటివల్ల చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి.
Health Tips: కర్పూరం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
sajayaకర్పూరానికి మన భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది కర్పూరాన్ని పూజకు వినియోగిస్తూ ఉంటారు. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు. తింటే చాలా ప్రమాదకరం..
sajayaఆరోగ్యంగా ఉండాలంటే మనకు మంచి తాజా పండ్లు కూరగాయలు తినాలని చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా మనం పాటిస్తాం ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తినడం మంచిది కాదు.
Health Tips: మటన్ కంటే 10 రెట్లు బలాన్ని ఇచ్చే ఫుల్ మఖానలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
sajayaఫుల్ మఖానను తామర గింజలు అని కూడా పిలుస్తా.రు ఇది అత్యంత పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటివి పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో సమస్యకు పరిష్కారం..
sajayaచలికాలంలో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సీజన్లో కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు కండరాల నొప్పుల సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.
Health Tips: చక్కెరను అతిగా వాడుతున్నారా, అయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం..
sajayaఈ మధ్యకాలంలో చక్కెర వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా స్వీట్లు, కాఫీ, టీ ,శీతల పానీయాలు ,బేకరీ ఐటమ్స్ వంటి వాటిలలో చక్కెరను అధికంగా వాడుతున్నారు. ఎక్కువ చక్కెరను మన శరీరం తీసుకోవడం ద్వారా ఇది చాలా హారికరంగా మారుతుంది.
Health Tips: తరచుగా ఎసిడిటీ, ఛాతిలో మంట సమస్యతో బాధపడుతున్నారా ఆలస్యం చేయకండి, క్యాన్సర్ సంకేతం కావచ్చు..
sajayaతరచుగా చాలామందిలో ఎసిడిటీ, చాతిలో మంట, చాతిలో పట్టేసినట్టు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది తరచుగా రావడం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Health Tips: ఎంతో రుచి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయ పచ్చడి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయ ఈ సీజన్లో బాగా లభిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మన శరీరాన్నిలో విటమిన్ సి ని అందించి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
Health Tips: పచ్చిపాలు తాగుతున్నారా అయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త.
sajayaచాలామందికి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు. అయితే పచ్చిపాలు తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Health Tips: రక్తంలో ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం..
sajayaమన శరీర అవయవాల అన్నిటికీ రక్తం చాలా అవసరం. రక్త సరఫరా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraవేగవంతమైన నడకతో డయాబెటిస్ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Health Tips: ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా అయితే సాయంత్రం స్నాక్స్ గా టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ స్నాక్స్ భలే రుచిగా ఉంటుంది..
sajayaరోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు మనకు కాస్త వెరైటీగా ఫుడ్ తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా కరకరలాడే టేస్టీగా ఉండే ఫుడ్ ను తినాలని అందరూ కోరుకుంటారు.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా. ఎటువంటి ఆహారాలు తినాలి ఎటువంటి ఆహారాలు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్ సమస్య. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అనగా కాలేయంలో అధికంగా కొవ్వు ఏర్పడే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Health Tips: చలికాలంలో కాళ్లు చేతులు ఎందుకు తిమ్మిరిగా మారుతాయి, కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో కాళ్లు చేతులు ఎప్పుడూ తిమ్మిర్లుగా లాగినట్టుగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది చాలా కాలం మీ శరీరంలో కనిపించినట్లయితే మీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
Health Tips: చలికాలంలో వేడివేడిగా చికెన్ సూప్ తాగారంటే జలుబు దగ్గు నుండి దూరం..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫుడ్ వారికి రుచిగా అనిపించదు ఏదైనా టేస్టీగా వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తుంది.