Locopilot Engine Repair: గుండెలు ఆగిపోయేలా బ్రిడ్జి నుంచి వేలాడుతూ.. రైలు ఇంజెన్‌ కు రిపేర్ చేసిన లోకోపైలట్లు.. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో నర్కటీయా గోరఖ్‌ పూర్ ప్యాసెంజర్ రైల్లో ఘటన

అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని రైలులోని ఇద్దరు లోకోపైలట్లు భావించారు. రైలు ఇంజెన్‌ కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి, వేలాడుతూ రిపేర్లు చేశారు.

Locopilots Engine Repair (Credits: X)

Newdelhi, June 22: మార్గమధ్యంలో ఓ బ్రిడ్జిపై (Bridge) ఓ రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని రైలులోని (Train)  ఇద్దరు లోకోపైలట్లు (Locopilots) భావించారు. రైలు ఇంజెన్‌ కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి, వేలాడుతూ రిపేర్లు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్కటీయా గోరఖ్‌ పూర్ ప్యాసెంజర్ రైలు.. శుక్రవారం మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంజెన్‌ లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే, మరమ్మతు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత సమయం పడుతుందని తెలుసుకొన్న  ప్రధాన లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్.. తామే స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయించుకున్నారు.

నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన పేపర్ లీకుల నిరోధక చట్టం.. నిందితులకు రూ. కోటి వరకూ జరిమానా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష

బ్రిడ్జి మీద నుంచి వేలాడుతూ..

రైలు బ్రిడ్జి మీద ఆగిపోయిందని తెలిసినప్పటికీ.. ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదని ఈ లోకోపైలట్లు నిర్ణయించారు. ఒకరు రైలు కింద దూరి రిపేర్లు చేయగా మరో లోకోపైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జి అంచులు పట్టుకుని వేలాడుతున్నట్టుగా నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

బాపట్ల జిల్లాలో దారుణం, యువతిపై అత్యాచారం చేసి అనంతరం చంపేసిన కామాంధులు, ఘటనపై హోంమంత్రికి చంద్రబాబు కీలక ఆదేశాలు

 



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్