Viral

Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ..ఈ ప్రత్యేకమైన కోట్స్ ద్వారా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ ఐక్యతను కాపాడుకుందాం. రాజ్యాంగ విలువలను గౌరవిద్దాం. భారతదేశాన్ని మరింత బలమైన, సమానత్వంతో కూడిన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి చేద్దాం.

అఖిల్ ఎన్‌ఆర్‌డీ భార్య మేఘా కేసులో ట్విస్ట్.. బస్సు డ్రైవర్‌తో వెళుతున్న వీడియో వైరల్.. స్నేహితుని స్పందన ఇదే..

Team Latestly

మలయాళ నటుడు, ప్రముఖ యూట్యూబర్ అఖిల్ ఎన్‌ఆర్‌డీ (Akhil NRD) భార్య మేఘ, మరొక వ్యక్తితో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయిందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించినదని చెబుతున్న ఒక సీసీటీవీ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Sex During Surya Grahan: సూర్యగ్రహణం సమయంలో శృంగారం చేయవచ్చా.. హస్త ప్రయోగం మంచిదేనా..జ్యోతిష్య నిపుణులు, పురాణాలు ఏం చెబుతున్నారంటే..

Team Latestly

హిందూ పురాణాల ప్రకారం, రాహువు సూర్యుడిని మింగడం వల్ల గ్రహణం సంభవిస్తుందని.. ఈ సమయంలో విశ్వ శక్తుల సమతుల్యత దెబ్బతింటుందని కొందరు విశ్వసిస్తారు. గ్రహణ సమయంలో శారీరక సాన్నిహిత్యం, హస్తప్రయోగం వంటి కార్యకలాపాలు అపవిత్రమైనవని, అవి ప్రతికూల శక్తులను ఆకర్షించడమే కాకుండా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని కొన్ని సాంప్రదాయాలు పేర్కొంటాయి.

Bengaluru: షాకింగ్ వీడియో ఇదిగో.. తృటిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న సెక్యూరిటీ గార్డ్.. బెంగళూరులో అర్ధరాత్రి అపార్ట్‌మెంట్ గేట్‌ను ఢీకొట్టిన కారు..

Team Latestly

బెంగళూరులోని ఒక నివాస అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఒక కారు అపార్ట్‌మెంట్ ప్రధాన గేటును వేగంగా ఢీకొట్టడంతో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

Uttarakhand Floods: వీడియో ఇదిగో.. భారీ వరదలకు క్షణాల్లో కొట్టుకుపోయిన వంతెన.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ప్రయాణికులు..

Team Latestly

చమోలి జిల్లాలోని నీతి లోయలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అక్కడి ప్రధాన వంతెన క్షణాల వ్యవధిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.

Independence Day 2026 Speech: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. ఆగస్టు 15 నాడు దేశభక్తిని చాటే అద్భుతమైన స్పీచ్ ఇదిగో..

Team Latestly

స్వాతంత్ర్యం సాధించడంతోనే మన బాధ్యత ముగిసిపోలేదు. సమాజంలో ఉన్న నిరుద్యోగం, పేదరికం, అవినీతి, పర్యావరణ సమస్యలు మరియు అసమానతలను తరిమికొట్టినప్పుడే మన త్యాగధనుల కలలు నిజమవుతాయి. నేటి యువతయే రేపటి భారత భవిష్యత్తు. నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ ఆలోచనలు, క్రమశిక్షణ మరియు సుగుణాలను అలవర్చుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావలసిన బాధ్యత మనపై ఉంది.

Viral Video: వీడియో ఇదిగో.. ఈ తల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్.. రైలు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చినా తన పిల్లలను కాపాడుకుంది..

Team Latestly

Rent A Boyfriend Scam Alert: డేటింగ్ పేరుతో భారీ మోసాలు.. అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ స్కామ్‌పై పోలీసుల హెచ్చరిక.. మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Team Latestly

Advertisement

Bengaluru Shocker: ఆటోలోనే పని కానిచ్చేశారు.. ప్రియుడి జిప్ ఓపెన్ చేసి అది పట్టుకుని పనికానిచ్చిన ప్రియురాలు.. వీడియో వైరల్ కావడంతో నెట్టింట తీవ్ర విమర్శలు..

Team Latestly

Viral Video: వీడియో ఇదిగో.. ప్రధాని మోదీ కంచుకోట వారణాసిలో చెరువులా మారిన రోడ్లు.. వరద నీటిలో ఆటో, బైక్ బోల్తా.. స్మార్ట్ సిటీ వాటర్‌లాగింగ్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..

Team Latestly

Will Jacks' Catch Video: విల్ జాక్స్ సూపర్‌మ్యాన్ క్యాచ్..చూస్తే వావ్ అనాల్సిందే.. లండన్ స్పిరిట్‌కు భారీ షాకిచ్చిన MI లండన్‌

Team Latestly

ది హండ్రెడ్ 2026లో MI లండన్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విల్ జాక్స్ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్‌తో లూహాన్-డ్రే ప్రిటోరియస్‌ను అవుట్ చేయడంతో మ్యాచ్ MI లండన్ వైపు మలుపు తిరిగింది. ఆగస్టు 6, 2026న లార్డ్స్‌లో జరిగిన ఈ 23వ మ్యాచ్‌లో MI లండన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది.

Horoscope Today: రాశిఫలాలు 07 ఆగస్టు 2026.. ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది.. మేషం నుంచి మీనం వరకు పూర్తి జాతకం

Team Latestly

2026 ఆగస్టు 7, శుక్రవారం నాడు గ్రహాల సంచారం కారణంగా 12 రాశుల వారిపై భిన్నమైన ప్రభావాలు కనిపించనున్నాయి. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉండగా, మరికొందరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్యం, ప్రేమ, విద్య, ప్రయాణాలకు సంబంధించి ప్రతి రాశికి ప్రత్యేక సూచనలు ఉన్నాయి

Advertisement

Moradabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. బుర్ఖా వేసుకున్న మహిళపై దారుణం.. అక్కడ గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్..

Team Latestly

Thai Woman Flight Assault: విమానంలో దారుణం.. థాయ్ మహిళపై పాకిస్తాన్ ప్రయాణికుడు లైంగిక వేధింపులు.. ప్యాంటుపై వీర్యపు మరకలు.. పోలీస్ కస్టడీలో నిందితుడు..

Team Latestly

అంతర్జాతీయ విమాన ప్రయాణంలో ఓ థాయ్ మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Horoscope Today, August 4, 2026: నేటి రాశిఫలాలు: ఏ రాశివారికి శుభవార్తలు, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

Team Latestly

ఈ రోజు వివిధ రాశుల వారికి గ్రహ సంచారం ఆధారంగా లభించే ఫలితాలు, సూచనలు క్రింది విధంగా ఉన్నాయి:

Health Tips: వయసు 60 దాటినా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారా.. మెటాబాలిజాన్ని మెరుగుపరచే ఈ చిట్కాలు తప్పక ఫాలో కండి..

Team Latestly

వయసు పెరిగేకొద్దీ శరీరంలోని మెటాబాలిజం (Metabolism) సహజంగానే మందగిస్తుంది. దీంతో బరువు పెరగడం, అలసట, కండరాల బలం తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.అయితే అలవాట్లతో మెటాబాలిజాన్ని మెరుగుపరచవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందిస్తాయని వారు చెబుతున్నారు.

Advertisement

Viral Video: బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు ఆగమన్నందుకు డాక్టర్‌పై స్టూల్‌తో దాడి.. బీపీ చెక్ చేయకుండానే తేలిపోయిందంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు.. వైరల్ వీడియో ఇదిగో..

Team Latestly

Iloilo Esplanade Viral Video: ఫిలిప్పీన్స్‌ పబ్లిక్ పార్కులో విద్యార్థుల సె*క్స్ వీడియో వైరల్.. క్లిప్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక

Team Latestly

ఫిలిప్పీన్స్‌లోని ఇలోయిలో నగరంలో గల ఎస్ప్లనేడ్ బహిరంగ ప్రదేశంలో ఇద్దరు విద్యార్థులు అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక అధికారులు తీవ్రంగా స్పందించారు.

Kangana Ranaut Viral Video: కంగనా దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ యత్నం.. దిష్టిబొమ్మను లాక్కొని పారిపోయిన ఇన్‌స్పెక్టర్.. వైరల్ వీడియో ఇదిగో..

Team Latestly

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యువత, మహిళల జీవనశైలిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా లక్నోలోని మాల్ అవెన్యూ కూడలి వద్ద ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన మహిళా కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు.

Total Solar Eclipse 2026: ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో ఎందుకు కనిపించదు? పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

Total Solar Eclipse 2026: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, నక్షత్ర వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత దృశ్యం పగటిపూటే కారు చీకట్లను అలుముకునేలా చేయనుంది. అయితే భారత్‌లోని వీక్షకులకు మాత్రం ఈ అరుదైన దృశ్యాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేదు.

Advertisement
Advertisement