Viral
Carnival viral video: క్రూయిజ్ నౌకలో మహిళ అసహ్యకర ప్రవర్తన.. భోజనం చేసే ఫోర్క్‌తో పాదాలు గోక్కుంటూ కెమెరాకు చిక్కిన వీడియో వైరల్.. కార్నివాల్ క్రూయిజ్ లైన్ స్పందన ఇదే..
Team LatestlyCarnival viral video: క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న ఒక మహిళ చేసిన అసహ్యకరమైన పనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, దీనిపై కార్నివాల్ క్రూయిజ్ లైన్ తీవ్రంగా స్పందించింది. @luckycharmedcourt అనే టిక్‌టాక్ వినియోగదారు షేర్ చేసిన ఈ వీడియో గురువారం నాటికి 30 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది.
Pan Am wreckage: 73 ఏళ్ల మిస్టరీ వీడింది.. 1952 పాన్ యామ్ విమాన ప్రమాద మిస్టరీకి ముగింపు.. అట్లాంటిక్ మహసముద్రంలో శకలాల వెలికితీత..
Team Latestly74 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన పాన్ యామ్ (Pan Am) విమాన శకలాలను ఎట్టకేలకు.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ గుర్తించింది. 1952లో 69 మంది ప్రయాణికులతో ప్యూర్టో రికో తీరంలో ఈ విమానం సముద్రంలో కూలిపోయింది.
Virat Anushka Video: ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదం కోసం బృందావన్‌ని సందర్శించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో ఇదిగో..
Team Latestlyభారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మ తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా మళ్లీ బృందావన్‌ను సందర్శించారు. పూజ్య గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదం పొందడానికి ఈ జంట శ్రీ హిత్ రాధా కేలి కుంజ్ ఆశ్రమానికి వెళ్లింది.
Dinosaur Killer Asteroid: డైనోసార్లను నాశనం చేసిన అరుదైన గ్రహశకలం గుర్తింపు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
Team Latestlyసుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి డైనోసార్ల జాతిని పూర్తిగా అంతరించిపోయేలా చేసిన గ్రహశకలం గురించిన ఒక అద్భుతమైన నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా వెలికితీసింది.
Mumbai Train Viral Video: ముంబై లోకల్ రైలులో షాకింగ్ వీడియో వైరల్.. ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ కనిపించిన లేడీ.. మహిళల భద్రతపై మళ్లీ ఆందోళన..
Team Latestlyముంబై రైలు ట్రాఫిక్ గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. సెంట్రల్ రైల్వే యొక్క స్లో కారిడార్‌లోని దివా - ముంబ్రా మధ్య ఉన్న ప్రమాదకరమైన వంపును దాటుతుండగా.. CSMT వైపు వెళ్తున్న ఒక సబర్బన్ రైలులోని కిక్కిరిసిన మహిళల కంపార్ట్‌మెంట్ నుండి చీర కట్టుకున్న ఓ మహిళ ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ కనిపించింది.
Festivals in July 2026: ఈ నెలలో 20 తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవే, హిందూ పంచాంగం ప్రకారం జూలై 2026లో ముఖ్యమైన పర్వదినాలు, వ్రతాలు గురించి తెలుసుకోండి
Team Latestlyభారతీయ సంస్కృతిలో జూలై నెలకు.. ముఖ్యంగా ఆషాఢ మాస ఆరంభానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిండుగా కురిసే వర్షాలతో ప్రకృతి పులకించే ఈ సమయంలోనే, చాతుర్మాస్య వ్రతాలకు నాంది పలికే దేవశయని ఏకాదశి, గురుశిష్యుల బంధానికి ప్రతీక అయిన గురుపూర్ణిమ (వ్యాస పూర్ణిమ) వంటి అత్యంత పవిత్రమైన పండుగలు వస్తాయి.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, యూపీలో ఫేక్ అంత్యక్రియలకు యత్నించిన ముగ్గురు అరెస్ట్, బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి, మరో ఇద్దరు వ్యక్తులు
Team Latestlyబీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి సహా ముగ్గురిని యూపీ హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. గంగానది ఒడ్డున ఉన్న బ్రజఘాట్‌లో, నిందితులు ఒక కారులో ప్లాస్టిక్ బొమ్మను మృతదేహం వలె తయారుచేసి తీసుకొచ్చి, దహనం చేసేందుకు ప్రయత్నించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని లెక్చరర్‌ని చితకబాదిన తల్లిదండ్రులు, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో ఘటన
Team Latestlyప్రకాశం జిల్లాలోని నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న బక్కమంతుల వినయ్ అనే లెక్చరర్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లివిరిశాయి. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడన్న సమాచారం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కళాశాలకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్‌ని పట్టుకుని చితకబాదారు.
Allahabad High Court: భర్త నిరుద్యోగి అయినా భార్యకు భరణం చెల్లించాలల్సిందే, కీలక తీర్పును వెలువరించిన అలహాబాద్ హైకోర్టు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..
Team Latestlyభార్యకు పోషణ భత్యం చెల్లించాల్సిన బాధ్యతను భర్త నిరుద్యోగం అనే కారణంతో తప్పించుకోలేడని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేసింది. శారీరకంగా పనిచేయగలిగే స్థితిలో ఉన్న భర్తకు ఆదాయం లేకపోవడం సరైన నెపంగా పరిగణించబడదని కోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.
Hyderabadi Biryani: ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని దక్కించుకున్న హైదరాబాద్ బిర్యానీ, టాప్ 10 రైస్ డిషెస్‌లో చోటు, అగ్రస్థానంలో జపనీస్ వంటకాలు
Team Latestlyప్రపంచవ్యాప్తంగా మరోసారి హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేక రుచితో అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆన్‌లైన్ ఫుడ్ & ట్రావెల్ ప్లాట్‌ఫార్మ్ టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్ 2025 జాబితాలో మన హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో చోటు దక్కించుకోవడం గర్వకారణం.
Hong Kong Tai Po Apartment Fire: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదంపై సంచలన విషయాలే, 55 మందికి పైగా మృతి, కిటికీల వద్దే సిగరెట్ పీకల వల్లే మంటలు ఎగసాయా..
Team Latestlyహాంకాంగ్‌ను విషాదంలో ముంచెత్తిన భయంకరమైన అగ్నిప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. నగరంలోని ఒక ప్రముఖ హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఆకాశాన్ని తాకే అట్టడుగు భవనాల్లో విపరీతంగా చెలరేగిన మంటల్లో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. గత ఆరు దశాబ్దాల్లో ఇదే అత్యంత పెద్ద అగ్ని ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు.
Bengaluru: వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
Team Latestlyఈ రోజుల్లో డబ్బు లేదా విలువైన వస్తువులు దొరికితే వాటిని తమవిగా చేసుకోవడమే చాలామంది ఆచారం. అయితే బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న రాజు, తన ఆటోలో ఒక ప్రయాణికుడు మరిచిపోయిన డబ్బులతో నిండిన బ్యాగును గుర్తించాడు. ఆ డబ్బును స్వంతం చేసుకోవాలన్న ఆలోచన చేయకుండా, ప్రయాణికుడిని వెతికి అతనికి తిరిగి అందజేశాడు.
Curry Leaves benefits: కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు, మధుమేహం కంట్రోల్‌లో రావాలన్నా, హానికరమైన ఎల్డిఎల్ తగ్గాలన్నా కరివేపాకును మించినది లేదంటే నమ్మగలరా..
Team Latestlyకరివేపాకు.. మన రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యే ఈ ఆకులకు రుచి, వాసన మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. చాలా మంది ఇది కేవలం సువాసనకే ఉపయోగిస్తారని భావించి, వడ్డించినప్పుడు పక్కకు తొలగిస్తారు. కానీ కరివేపాకుల్లో శరీరానికి అవసరమైన ఎన్నో పౌష్టిక గుణాలు దాగి ఉన్నాయి.
Thane Shocker: ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కాడు, చివరకు ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టుతో దొరికిపోయాడు, థానే జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన
Team Latestlyమహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఒక భయానక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శవాన్ని సూట్‌కేసులో నింపి కాలువలో పడేసిన ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Hydrogen Balloon Blast: తీవ్ర విషాదం, పెళ్లి వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, వధూవరులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyఒక విషాదకరమైన సంఘటనలో, ఒక జంట హల్ది వేడుకలో వారి ప్రవేశానికి ఏర్పాటు చేసిన హైడ్రోజన్ బెలూన్లు పేలిపోవడంతో వధూవరులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Delhi Dog Attack: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ కుక్క, తలకు తీవ్ర గాయాలు, కుక్క యజమాని అరెస్ట్
Team Latestlyఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన బాలుడి ఇంటి ముందు ఉన్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో బాలుడు బంతితో ఆడుకుంటూ బయటకు వస్తుండగా, పొరుగింటి పెంపుడు పిట్‌బుల్ అకస్మాత్తుగా వచ్చి అతనిపైకి దూకిన దృశ్యాలు కనిపిస్తున్నాయి
Uttar Pradesh Road Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది, 15 మంది ప్రయాణికులకు గాయాలు
Team Latestlyనవంబర్ 23, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎటావా నుండి మెయిన్‌పురికి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, ఉత్తరప్రదేశ్‌లోని వైద్‌పురా ప్రాంతంలోని మదర్ డెయిరీ ప్లాంట్ సరిహద్దు గోడను బలంగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టిన ప్రభావంతో గోడ కూలిపోగా, దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్లాంట్ లోపల నిలిపి ఉంచిన ఒక స్కూటర్ కూడా ధ్వంసమైంది.
Mumbai Car Fire: వీడియో ఇదిగో, ఆగి ఉన్న కారులో భారీ అగ్నిప్రమాదం, క్షణాల్లోనే కాలిబూడిదైన వాహనం
Team Latestlyనవంబర్ 20, గురువారం మధ్యాహ్నం ముంబైలోని భివాండిలో ఆగి ఉన్న కారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భివాండిలో కారు మంటలకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ పిటిఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో, కారు మొత్తం మంటల్లో కాలిపోయినట్లు చూడవచ్చు. వార్తా సంస్థ ప్రకారం, మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి.