Alberto Nonino: పాపం.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావద్దు.. పరిగెడుతుండగా షార్ట్స్‌ లో నుంచి బయటకు వచ్చిన జననావయవాలు.. ఎన్నిసార్లు సర్దుకున్నా లాభంలేదు.. పోటీలో ఓడిపోయిన ఇటాలియన్ ఛాంపియన్ అథ్లెట్

దుస్తుల్లో (షార్ట్స్‌ లో) సమస్య తలెత్తి బయటకువచ్చిన జననాంగం..

Alberto Nonino (Photo Credits: Twitter)

Columbia, August 7: ప్రపంచస్థాయి వేదికలపై క్రీడాకారులకు అప్పుడప్పుడు అనుకోని వింత పరిస్థితులు ఎదురవుతాయి. ఇదీ అలాంటిదే. కొలంబియా (Columbia)లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌లో ఇటలీ అథ్లెట్‌ ఆల్బెర్టో నోనినో (18)ను (Alberto Nonino) దురదృష్టం వెంటాడింది. శుక్రవారం కాలీలో జరిగిన 400 మీటర్ల డెకాథ్లన్‌ ఈవెంట్‌ మధ్యలో ఆల్బెర్టో నోనినో దుస్తుల్లో (షార్ట్స్‌ లో) సమస్య తలెత్తింది. జననాంగం (Penis) బయట పడటంతో అతని పరుగులో వేగం తగ్గింది.

విండీస్‌పై భారత్‌ ఘనవిజయం, ఆల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన టీమిండియా, ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, అదరగొట్టిన రిషబ్, అవేష్ ఖాన్

ఆ సమస్యను చక్కదిద్దుకొనేందుకు రెండు మూడు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రత్యర్థులు నోనినోను అధిగమించి ముందుకు దూసుకెళ్లిపోయారు. దీంతో మొత్తం మీద 51.57 సెకన్లలో రేస్‌ను పూర్తిచేసిన నోనినో ఆ ఈవెంట్‌లో అందరి కంటే చిట్టచివరన (Last) నిలవాల్సి వచ్చింది.



సంబంధిత వార్తలు

Assassination Attempt on Argentine Vice President: అర్జెంటీనా ఉపాధ్యక్షురాలిపై హత్యాయత్నం, పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌తో పేల్చినా ప్రాణాలతో బయటపడ్డ క్రిస్టినా, ట్రిగ్గర్ నొక్కినా...పేలకపోవడంతో తప్పిన ప్రమాదం, వైరల్‌గా మారిన వీడియా!

Alberto Nonino: పాపం.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావద్దు.. పరిగెడుతుండగా షార్ట్స్‌ లో నుంచి బయటకు వచ్చిన జననావయవాలు.. ఎన్నిసార్లు సర్దుకున్నా లాభంలేదు.. పోటీలో ఓడిపోయిన ఇటాలియన్ ఛాంపియన్ అథ్లెట్

Tilak Varma: సౌతాఫ్రికాతో టీ -20లో చెల‌రేగిన తెలుగు తేజం, వ‌రుస‌గా రెండో సెంచ‌రీ, అరుదైన ఘ‌న‌త సాధించిన ఆట‌గాడిగా గుర్తింపు

India New T20 World Record: టీ20లో టీమిండియా సరికొత్త రికార్డు, అయితే పాకిస్తాన్ టాప్‌లో, దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం

Tilak Varma Slams Maiden T20I Century: స‌ఫారీల‌తో మ్యాచ్ లో అద‌ర‌గొట్టిన తెలుగు కుర్రాడు, సౌతాఫ్రికాతో టీ-20లో తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీ మెరుపులు

Munaf Patel: ఢిల్లీ క్యాపిటల్ కోచ్‌గా వరల్డ్ కప్ హీరో మునాఫ్ పటేల్, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ యాజమాన్యం