IPL Auction 2025 Live

Kerala Horror: కేరళలో ఘోరం.. సీటు కోసం రైలులో తోటి ప్రయాణీకులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు.. ముగ్గురు మృతి..

రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సీటు కోసం వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో సహా ముగ్గురు మరణించారు.

Representational Image (Credits: Twitter)

Newdelhi, April 3: కేరళలో (Kerala) ఘోరం చోటు చేసుకుంది. రైలులో (Train) ప్రయాణిస్తున్న సమయంలో సీటు (Seat) కోసం వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు అంటుకొన్నాయి. దీంతో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురయ్యారు. చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి ఓ బైక్ పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. అలప్పుజా – కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ ప్రెస్‌లోని డీ1 కోచ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

McDonald’s Layoffs: అమెరికాలోని తమ కార్పొరేట్ కార్యాలయాలను ఈ వారం మూసేస్తున్నట్టు మెక్ డొనాల్డ్స్ ప్రకటన.. ఉద్యోగులను తీసివేయడంలో ఇది ముందస్తు వ్యూహమని అనుమానాలు

సీటు కోసం..

కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌ను దాటి కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణీకులు మహిళకు మద్దతుగా నిలిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తి.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్ ను తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ముగ్గురు మరణించారు.

SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు.. 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి.. తొలి రోజు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి.. హాల్ టికెట్ చూయిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత



సంబంధిత వార్తలు

TTE Performed CPR to Passenger: ట్రైన్లో అస్వ‌స్థ‌త‌కు గురైన ప్యాసింజ‌ర్, సీపీఆర్ చేసిన టీటీఈ, రైల్వే శాఖ పోస్ట్ చేసిన వీడియోపై డాక్ట‌ర్ ఆగ్ర‌హం

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)