Newyork, April 3: టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత.. ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీలకు కూడా పాకింది. అమెరికాలోని తమ కార్పొరేట్ కార్యాలయాలను (corporate employees) ఈ వారం మూసేస్తున్నట్టు మెక్ డొనాల్డ్స్ (McDonald’s) ప్రకటించింది. ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. ఉద్యోగులను తీసివేయడంలో ఇది ముందస్తు వ్యూహమని పలువురు అనుమానిస్తున్నారు.
McDonald’s is temporarily closing US offices this week as it looks to notify corporate employees about layoffs, according to a report https://t.co/cBMjfA5TT5
— Bloomberg (@business) April 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)