గన్ మిస్‌ఫైర్ అయి ఏఆర్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గుంటూరులో శుక్రవారం చోటు చేసుకుంది. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇది గమనించి వెంటనే స్పందించిన తోటి సిబ్బంది శ్రీనివాస్‌ను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
AR Head constable killed in gun misfire
గుంటూరు: ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ మృతి...
ఏపీఎస్పీ విభాగం నుండి ఏఆర్‌కు వచ్చిన శ్రీనివాస్.
గుంటూరులో పోలీసులు గన్ను మిస్ ఫైర్ అవడం వల్లే శ్రీనివాస్ చనిపోయినట్లుగా చెప్తున్నారు. pic.twitter.com/BKPaCR9nJ4
— ChotaNews (@ChotaNewsTelugu) November 22, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)