Guntur, Nov 30: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో (Nagarjuna University) విద్యార్థినులు (Students) ధర్నాకు (Protest) దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు. ఈ విషయం బయటకు రాకుండా ఏఎన్‌యూ అధికారులు జాగ్రత్త పడ్డట్టు విద్యార్థినులు ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ రాత్రి వసతిగృహం వద్ద విద్యార్థినులు ధర్నాకు దిగారు.
Here's Video:
గుంటూరులోని నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్
విద్యార్థినుల వసతిగృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్‌గా ఉన్న వార్డెన్‌పై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
సాంబార్లో కప్ప కనిపించిందంటూ భోజనం మానేసి నిన్న… https://t.co/6sUzcJyOzQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2024
లోకేష్ స్పందన
నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థినుల వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని, మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డెన్ పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)