Pune: గుండెపోటుతో గ్రౌండ్‌లోనే క్రికెటర్ మృతి, ఛాతి నొప్పి వస్తుందని చెప్పాడు...అంతలోనే..వీడియో ఇదిగో
పుణెలోని క్రికెట్ స్టేడియంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్‌లోనే క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఓపెనర్‌గా వెళ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇమ్రాన్ పటేల్ తన ఛాతిలో నొప్పి వస్తుందని అంపైర్లకు ఆ విషయాన్ని చెప్పాడు. ప్లేయర్లు కొంత సేపు ఆట నిలిపివేశారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రాగా అక్కడిక్కడే మృతి చెందాడు.
పుణెలోని క్రికెట్ స్టేడియంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్‌లోనే క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఓపెనర్‌గా వెళ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇమ్రాన్ పటేల్ తన ఛాతిలో నొప్పి వస్తుందని అంపైర్లకు ఆ విషయాన్ని చెప్పాడు. ప్లేయర్లు కొంత సేపు ఆట నిలిపివేశారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రాగా అక్కడిక్కడే మృతి చెందాడు. రిషబ్ పంత్‌తో కూడిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ జట్టు ఇదిగో, ఈ సారైనా కప్ ఎగరేసుకుపోతారా..
Here's Video:
A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa
— Dee (@DeeEternalOpt) November 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 29, 2024 01:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

