Hardik Pandya: వీడియో ఇదిగో, ఒకే ఓవర్లో 28 పరుగులు బాదిన హార్ఠిక్ పాండ్యా, కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు

బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు.ఇటీవల త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పర్వేజ్ సుల్తాన్ వేసిన ఒక ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. ఆఫ్‌సైడ్‌లో మూడు సిక్సర్లు లెగ్ సైడ్‌లో ఒక భారీ హిట్‌తో, పాండ్యా కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు సాధించాడు

Hardik Pandya: వీడియో ఇదిగో, ఒకే ఓవర్లో 28 పరుగులు బాదిన హార్ఠిక్ పాండ్యా, కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు
Hardik Pandya (Photo Credit: 'X'/BCCIDomestic)

బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు.ఇటీవల త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పర్వేజ్ సుల్తాన్ వేసిన ఒక ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. ఆఫ్‌సైడ్‌లో మూడు సిక్సర్లు లెగ్ సైడ్‌లో ఒక భారీ హిట్‌తో, పాండ్యా కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు సాధించాడు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా జట్టు దాదాపు తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ 47 పరుగులతో జట్టును నడిపించాడు.

టీమిండియాను పాకిస్తాన్‌ పంపే ప్రసక్తి లేదు, మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎమ్‌ఈఏ, ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని తెలిపిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా

Hardik Pandya Smashes 28 Runs in One Over 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 29, 2024 07:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).