ISRO-INSAT-3DS: ఈ సాయంత్రం నింగిలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్‌.. వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడమే లక్ష్యం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు.

ISRO-INSAT-3DS (Credits: X)

Newdelhi, Feb 17: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. జీఎస్‌ఎల్వీ రాకెట్‌ 2,275 కిలోల బరువు గల ఇన్సాట్‌-3డీఎస్‌ (INSAT-3DS) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.

Gruha Jyothi-Aadhar Link: ఆధార్‌ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ కు ఆధార్‌ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

ప్రయోజనాలు ఏమిటి?

ఇన్సాట్‌-3డీఎస్‌  ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది.

AP Govt Agreement with EDX: మన పోటీ దేశంతో కాదు ప్రపంచంతో.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందించే ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

ISRO launches INSAT-3DS: ఇస్రో సిగ‌లో మ‌రో ఘ‌న‌త‌, నింగిలోకి దూసుకెళ్లిన ఇన్సాట్ 3డీఎస్ ఉప‌గ్ర‌హం, భూమి, స‌ముద్ర ఉప‌రిత‌లాన్ని ప‌రిశీలించ‌నున్న శాటిలైట్

ISRO-INSAT-3DS: ఈ సాయంత్రం నింగిలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్‌.. వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడమే లక్ష్యం

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Advertisement

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Advertisement
Advertisement
Share Now
Advertisement