Auto
Bounce Infinity E1 Electric Scooter: బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇవే, ఒక్క సారి చార్జ్ చేస్తే చాలు 85 కిలో మీటర్ల మైలేజ్..
Krishnaబెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ బౌన్స్ (Bounce) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Electric Scooter)ను ఇటీవల విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ బౌన్స్ (Bounce) ఇన్ఫినిటీ E1 ప్రారంభ ధర రూ. 68,999గా నిర్ణయించారు.
Tata Tiago CNG Price And Features: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని చింతిస్తున్నారా, టాటా నుంచి CNG కారు ఈ నెల 19న విడుదలకు సిద్ధం..
Krishnaటాటా మోటార్స్ తన కొత్త 'CNG శ్రేణి కార్లను' జనవరి 19న పరిచయం చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నెలాఖరులోగా ఏయే మోడల్స్‌ను ప్రవేశపెడతారో కంపెనీ ప్రకటించనప్పటికీ, టియాగో (Tiago) కారులో కొత్త CNG వేరియంట్‌లను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.
Tata Punch Car Features Price: టాటా పంచ్ కారును జస్ట్ రూ.66 వేలకే కొనుగోలు చేసే చాన్స్, ఫీచర్లు ఇవే...
Krishnaటాటా మోటార్స్ నుండి చౌకైన మినీ SUV టాటా పంచ్, ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన మినీ SUV. మీరు ఈ SUVని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, దీని కోసం మీరు రూ. 5.48 లక్షల నుండి రూ. 9.08 లక్షల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది.
Bajaj Chetak EV: బజాజ్ నుంచి మార్కెట్లోకి మరోసారి చేతక్ స్కూటర్ విడుదలకు సిద్ధం, ఈ సారి ఎలక్ట్రిక్ వర్షన్‌లో దుమ్ముదులపనున్న చేతక్, ధర ఎంతంటే..
Krishnaశక్తివంతమైన బ్యాటరీ , మోటారుతో బజాజ్ చేతక్ (Bajaj Chetak) EVని మళ్లీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. బజాజ్ చేతక్ (Bajaj Chetak) EV , కొత్త వెర్షన్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో తెలుసుకుందాం.
Tata Nexon EV: ఈ టాటా కారును ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు, 400 కిలోమీటర్ల మైలేజీ లభించే అవకాశం, ధర ఎంతో తెలుసుకోండి..
Krishnaఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) విభాగంలో టాటా మోటార్స్ మరో ప్రభంజనం సృష్టించబోతోంది. కంపెనీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంలో కొత్త బ్యాటరీ ప్యాక్‌ను తీసుకురాబోతోంది, ఆ తర్వాత ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కి.మీ. మైలేజీ ఇవ్వనుంది.
Skoda Kodiaq: మార్కెట్లోకి సరికొత్త స్కోడా కొడియాక్ కారు విడుదలకు సిద్ధం, జనవరి 10 నుంచి లభ్యం, ధర, ఫీచర్లు, మైలేజీ విషయాలు మీకోసం...
Krishnaకంపెనీ స్కోడా కొడియాక్ (Skoda Kodiaq)ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జనవరి 10న విడుదల చేయనుంది. దీని ఇంటీరియర్ కూడా పాత కారు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త స్కోడా కొడియాక్‌లో డ్యూయల్ టోన్ థీమ్ అందుబాటులో ఉంటుంది.
Kia Carens Variant Details Revealed: మార్కెట్లోకి కొత్త కియా కేరెన్స్ కారు విడుదల, జనవర్ 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం
Krishnaత్వరలో విడుదల కానున్న కియా కేరెన్స్ ట్రిమ్‌లు, ఫీచర్లు , రంగులు వెల్లడయ్యాయి. కియా ఇండియా నుండి ఈ 7-సీటర్ కారులో మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లను చూడవచ్చు. కంపెనీ తన బుకింగ్‌ను మకర సంక్రాంతి అంటే జనవరి 14 నుండి ప్రారంభించనుంది.
Ola Hyperchargers: ఓలా బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్‌, భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఓలా
Hazarath Reddyఓలా మరో అడుగు ముందుకు వేసింది.పెట్రోల్‌ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు ఛార్జింగ్‌ (Ola Hyperchargers) సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకుల్లో ఓలా సంస్థ హైపర్‌ ఎలక్ట్రిక్‌ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది.
Anand Mahindra: క్రిప్టో కరెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు, ఆ కథనాలు అన్నీ అబద్దాలే, క్లారిటీ ఇచ్చిన బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా
Hazarath Reddyక్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా కొట్టి పారేశారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
SBI 2-Wheeler Loan: కొత్త బైక్ లేదా స్కూటర్ కొంటున్నారా, అయితే SBI నుంచి Easy Ride Loan, వడ్డీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
KrishnaSBI 2-Wheeler Loan: దీపావళి తర్వాత కూడా పండుగ సీజన్ ఆఫర్లు కొనసాగుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు 2-వీలర్‌ను కొనుగోలు చేయాలనే ప్లాన్‌ను కలిగి ఉంటే, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI తన కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లను ఇస్తోంది.
PLI Scheme for Auto Sector: ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం బిగ్ బూస్ట్, రూ.26,058 కోట్లతో పీఎల్‌ఐ ఇవ్వాలని నిర్ణయం, ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలకు అంచనా
Hazarath Reddyకరోనావైరస్ కు తోడు చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు (PLI Scheme for Auto Sector) చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.
Anand Mahindra: బంగారు పతక విజేత అవనికి ఆనంద్ మహీంద్రా స్పెషల్ ఆఫర్, తమ తొలి ఎస్‌యూవీని అవనికు అందిస్తామని ప్రకటన
Hazarath Reddyటోక్యో పారాలింపిక్స్‌ 2021లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్‌ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రా బంపరాఫర్ ప్రకటించారు.ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని అవనికు (Anand Mahindra Dedicates First SUV ) అందిస్తానని ప్రకటించారు.
MG Motor Ties up with Jio: జియోతో చేతులు కలిపిన ఎంజీ మోటార్స్‌ ఇండియా, త్వరలో రానున్న ఎస్‌యూవీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం రెండు కంపెనీల మధ్య కీలక ఒప్పందం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఎస్‌యూ‌వి, ఐఒటి సొల్యూషన్, ఎస్‌యూ‌వి కార్లు
Hazarath Reddyఅత్యుత్తమ క్లాస్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీని అందించడానికి కట్టుబడి ఉన్న ఎం‌జి మోటార్ ఇండియా ఇంటరనెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) స్థలంలో భారతదేశంలో డిజిటల్ సర్వీసెస్ అందించే ప్రముఖ సంస్థ జియోతో భాగస్వామ్యాన్ని (MG Motor Ties up with Jio) ప్రకటించింది.
Anand Mahindra: సింధుకు గిఫ్ట్ ఇవ్వమని కోరిన నెటిజన్, బంగారానికి ఎప్పుడో ఇచ్చానని తెలిపిన ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహీంద్రా రిప్లయి ట్వీట్
Hazarath Reddyరెండోసారి ఒలింపిక్‌ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధును అభినందిస్తూ పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌.. ఆ ట్వీట్‌కు ఆనంద్‌ మహేంద్ర రిప్లయ్‌ ఇవ్వడం వైరల్‌గా మారింది
High Speed Track: ఆసియాలోనే అతి పొడవైన, ప్రపంచంలో ఐదవ పొడవైన హై స్పీడ్ ట్రాక్‌ భారత్‌‌లో ప్రారంభం, ఆటోమొబైల్ హబ్‌గా ఇండియా అవతరిస్తోందన్న కేంద్ర మంత్రి
Team Latestlyఅన్ని రకాల వాహనాల గరిష్ట వేగ సామర్థ్య పరీక్షలకు ఏక కేంద్ర పరిష్కారం ఈ ట్రాక్‌. ప్రపంచ పొడవైన ట్రాకుల్లో ఒకటి. ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు విస్తృత శ్రేణి వాహనాల అవసరాలను ఇది తీర్చగలదు. స్టీరింగ్ నియంత్రణతో, వంపుల వద్ద కూడా గరిష్టంగా 375 కిలోమీటర్ల వేగాన్ని....
Kia India Private Limited: కియా మోటార్స్‌ ఇకపై కియా ఇండియా, లోగో, పేరును మార్చినట్లు వెల్లడించిన కియా, అనంతపురం తయారీ ప్లాంటులో కొత్త కార్పొరేట్‌ లోగో, అంతర్జాతీయ బ్రాండ్‌ స్లోగన్
Hazarath Reddyదక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటర్స్ (Kia Motors India) తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స్‌ పేరు.. కియా ఇండియాగా (Kia India Private Limited) మారినట్లు వివరించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) నుండి ఆమోదం పొందిన తరువాత కార్ల తయారీదారు దాని మునుపటి పేరు నుండి ‘మోటార్స్’ (Kia Motors India as now Kia India) అనే పదాలను తొలగించారు.
TVS Apache RTR 160 4V: టీవీఎస్ నుంచి సరికొత్త అపాచీ ఆర్టీఆర్ 160 4వి 2021 మోడెల్ మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లో విడుదల, దీనిలో వేరియంట్లు మరియు ధరలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaవినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ అపాచీ 2021 ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌ ఇంజన్ యొక్క టార్క్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా రేసింగ్ బైక్ కేటగిరీలో ఈ బైక్ నిలుస్తుంది....
Book Two-Wheeler at Re 1: రూపాయికే బైక్ బుకింగ్, కస్టమర్లకు అద్భుత అవకాశాన్ని అందిస్తున్న ఫెడరల్ బ్యాంక్, బుకింగ్ ప్రాసెస్ వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyకరోనా కాలంలో ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ (Book two-wheeler at Re 1) చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు (Federal Bank customers) డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో (rest via debit card EMI) కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.