సినిమా

Vakeel Saab Teaser: 'కోర్టులో వాదించడం తెలుసు, కోట్ తీసి కొట్టడమూ తెలుసు' పవర్‌ఫుల్ టీజర్‌తో వచ్చిన 'వకీల్ సాబ్', పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండగ గిఫ్ట్

Team Latestly

కీల్ సాబ్‌లో అంజలి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, శృతి హాసన్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంక్రాంతి పండగ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదలైంది. ఆ టీజర్ ఎలా ఉందో చెప్పడం కంటే చూస్తేనే కరెక్ట్....

Rajinikanth Emotional Letter: నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు, అభిమానుల ధర్నాపై స్పందిస్తూ.. లేఖను విడుదల చేసిన రజినీకాంత్

Hazarath Reddy

ర‌జినీకాంత్‌ రాజ‌కీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు ఆదివారం చెన్నైలో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌డంపై ఆయ‌న స్పందించారు. దయచేసి నన్ను నొప్పించకండి.." అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు విజ్ఞప్తి (Rajinikanth emotional letter) చేశారు

Rajinikanth Politics Row: రజనీ రాజకీయాల్లోకి రావాలి, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, చెన్నైలో రోడ్డు మీదకు వచ్చిన వేలాది మంది అభిమానులు, పార్టీ పెట్టాలని డిమాండ్

Hazarath Reddy

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో రాజకీయాల్లోకి రాలేనంటూ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. తలైవార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని (Rajinikanth Politics Row) పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా రజనీ రాయకీయాల్లోకి రావాలని, ఆయన సీఎం కావాలని పట్టుపడుతున్నారు.

Vennelakanti Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ రచయిత వెన్నెలకంటి మృతి, 1000కి పైగా చిత్రాలకు పనిచేసిన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌

Hazarath Reddy

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి చెన్నైలో గుండెపోటుతో (Vennelakanti Passes Away) కన్నుమూశారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Drugs Case: డ్రగ్స్‌ కేసు..ఎన్‌సీబీ కస్టడీ నుంచి తప్పించుకున్న టాలీవుడ్ నటి, అప్రమత్తమైన ముంబై పోలీసులు, మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో టాలీవుడ్ నటి (Tollywood actress) శనివారం రాత్రి పట్టుబడింది. అయితే ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్‌ నటి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ (NCB custody) నుంచి తప్పించుకుంది.

Krish Tests Positive for COVID-19: టాలీవుడ్ లో కరోనా కలకలం, డైరక్టర్ క్రిష్‌కు కరోనాపాజిటివ్, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ వాయిదా

Hazarath Reddy

సినీ రంగంలోనూ కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మొన్న రాంచరణ్, వరుణ్ తేజ్ కరోనా బారీన పడగా తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ కరోనా (Krish Tests Positive for COVID-19) బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాను (Krish Jagarlamudi) హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు. క్రిష్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాల్సి ఉండడంతో షూటింగ్ కు వెళ్లే ముందు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Radhe Shyam New Poster: రాధే శ్యామ్ కొత్త పోస్టర్ విడుదల, సింపుల్ లుక్‌లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ప్రభాస్, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

Hazarath Reddy

ప్రభాస్ (Prabhas) శుక్రవారం, తన అభిమానులకు నూతన సంవత్సర విందుగా రాధే శ్యామ్ యొక్క కొత్త పోస్టర్‌ను (Radhe Shyam New Poster) ఆవిష్కరించారు. దాదాపు రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం గత ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Narsing Yadav Dies: కిడ్నీ సంబంధిత వ్యాధితో సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్ మృతి‌, హేమాహేమీలు చిత్రంతో సినీరంగ ప్రవేశం, 300కు పైగా చిత్రాల్లో నటించిన మైలా నరసింహ యాదవ్

Hazarath Reddy

కొత్త సంవత్సరం వేళ టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నర్సింగ్‌ యాదవ్‌(52) (Narsing Yadav Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో (Narsing Yadav Dies With Kidney Failure) బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం ఆయన తుదిశ్వాస (Actor Narsingh Death) విడిచారు.

Advertisement

Covid in Mega Family: మెగా ఫ్యామిలీలో కరోనా టెన్సన్, రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కోవిడ్‌గా నిర్థారణ, హోం క్వారంటైన్‌లోకి ఇద్దరు టాలీవుడ్ హీరోలు, ట్విట్టర్ వేదికగా వెల్లడి

Hazarath Reddy

మెగా ఫ్యామిలీలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్థారణ (Covid in Mega Family) అయింది. ఈ రోజు ఉదయమే తాను కరోనా బారినపడినట్లు రామ్‌చరణ్‌ (Ram Charan)వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే చరణ్‌ అనంతరం నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌కు (Varun tej) తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Rajinikanth Politics: ఆ దేవుడు నన్ను హెచ్చరించాడు, రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ సంచలన ప్రకటన, అభిమానులంతా నన్ను క్షమించాలని కోరిన తలైవా

Hazarath Reddy

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ ఆగమనంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ (Rajinikanth To Not Launch Political Party) మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

Rajinikanth Health Bulletin: నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం, ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరనున్న తలైవా, ఈ నెల 31న కొత్త పార్టీ ప్రకటన

Hazarath Reddy

అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని (Rajinikanth Health Bulletin) అపోలో వైద్యులు వెల్లడించారు. నేడు ఆయనను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి (Apollo Hospitals) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Rajinikanth Health Update: ఒక్కసారిగా పెరిగిన బీపీ, అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్, బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని తెలిపిన వైద్యులు, తలైవా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో ఆసుపత్రి డాక్టర్లు

Hazarath Reddy

రజనీకాంత్ లో కరోనా లక్షణాలు లేనప్పటికీ... బీపీ స్థాయుల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

Advertisement

Sonu Sood: రైతులు రోడ్లపై చలితో వణుకుతుంటే బాధేస్తోంది, పొలాల్లో నాట్లు వేస్తూ ఉండాల్సిన రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఇంకెన్ని రోజులు ఇలా వారిని చూడాలి, ఆవేదన వ్యక్తం చేసిన సోనూసూద్

Hazarath Reddy

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయన చట్టాలపై (New Farm Laws) పంజాబ్‌ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని రోజుల నుండి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించాడు.

Makkal Sevai Katchi: రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్‌ సేవై కర్చీ, బాషా సినిమాలో వాడిన ఆటోనే ఎన్నికల గుర్తు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం ఎదురుచూపు, తమిళ మీడియాలో న్యూస్ వైరల్, ఇంకా అధికారికంగా రాని సమాచారం

Hazarath Reddy

తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu elections 2021) బరిలో దిగేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ రెడీ అవుతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, చిహ్నంపై ( Rajinikanth Party Symbol) తలైవా ఇప్పటికే తీవ్ర కసరత్తు జరిపారు.

Kamal Haasan Fire on PM Modi: కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? ముందు దేశ ప్రజల ఆకలి సంగతి చూడండి, ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడిన మక్కల్ నిధి మయమ్ అధినేత కమల్ హసన్

Hazarath Reddy

నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నిధి మయమ్ (Makkal Needhi Maiam) అధినేత, నటుడు కమల్ హసన్ ప్రధాని మోదీపై తీవ్రంగా (Kamal Haasan Fire on Modi) మండిపడ్డారు.

Rajinikanth Turns 70: ఢిల్లీలో రజనీకాంత్ దూకుడు, మక్కల్‌ మన్రం పార్టీ గుర్తు కోసం బిజీ బిజీ, నేడు తలైవా పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

నేడు బర్త్ డే జరుపుకుంటున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు (Rajinikanth Turns 70) తెలిపారు. ప్రియమైన రజనీ కాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్వీట్‌ (PM Narendra Modi Wishes the Superstar on His Birthday) చేశారు. రజనీకాంత్‌ గత ఆగస్టులో 45 ఏండ్ల తన సినీ జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని డిసెంబర్‌ 4న ప్రకటించారు. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ఈనెల చివర్లో ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

VJ Chitra Death: తమిళ బుల్లి తెర నటి వీజే చిత్ర ఆత్మహత్య. పాండియన్ స్టోర్ లో‌ ‌ముల్లై పాత్రతో పాపులర్, కొద్ది నెలల క్రితమే వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం

Hazarath Reddy

తమిళ బుల్లితెరపై విషాదం చోటుచేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో‌ ‌(Pandian Stores) ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నప్రముఖ తమిళనటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య (VJ Chitra Death) చేసుకున్నారు. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి (VJ Chithra has died by suicide) పాల్పడ్డారు.

Niharika Wedding: నిహారిక వెడ్స్ చైతన్య, ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో డిసెంబర్ 9న వివాహం, చిరంజీవి ‘ఆంటి కూతురా..అమ్మో అప్సరా’ పాటకు చిందేసిన నూతన వధూవరులు

Hazarath Reddy

మెగాస్టార్ వారింట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం (Niharika Wedding) గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నగడ్డ వెంకట చైతన్యతో (Niharika Konidela Weds Chaitanya Jonnalagadda) జరుగుతున్న విషయం తెలిసిందే. అగష్టు నిశ్చితార్థం జరుపుకున్న నిహారిక-చైతన్యలు రేపు(బుధవారం) రాత్రి 7 గంటలకు ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ ఈ వేడుకకు సుందరంగా ముస్తాబవుతోంది.

Vijayashanti Joins BJP: కేసీఆర్‌ని గద్దె దింపేది మేమే, కాంగ్రెస్ పార్టీ పోరాడలేని స్థితికి చేరుకుంది, బీజేపీలో చేరిన విజయశాంతి, చేరిన వెంటనే తెలంగాణ సీఎంపై మాటల తూటాలు పేల్చిన రాములమ్మ

Hazarath Reddy

తెలంగాణ రాములమ్మ.. సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ తీర్థం (Vijayashanti Joins BJP) పుచ్చుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి బీజేపీలో చేరిన తరువాత సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.

Singer Sunitha Engagement with Ram: వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం, సోషల్ మీడియాలో తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేసిన టాలీవుడ్ గాయని

Hazarath Reddy

ప్రముఖ తెలుగు సినిమా గాయని‌ సునీత‌ తన వివాహంపై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు చెక్‌ పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్ననేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆమె క్లారిటీ ఇచ్చారు. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ( Ram Veerapaneni) సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం (Singer Sunitha Engagement) జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
Advertisement