తాజా వార్తలు

Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు

sajaya

strology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఏకాదశికి ముందు, సూర్యుడు ,కుజుడు చాలా ప్రత్యేకమైన మరియు శుభప్రదమైన నవపంచమ యోగాన్ని సృష్టించారు

Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో, బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా పరిగణిస్తారు. బుధుడు తన గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా, అది 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. హోలీ తర్వాత, మార్చి 15న మధ్యాహ్నం 12:15 గంటలకు బుధుడు తిరోగమనంలోకి వెళ్తాడు

Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం

sajaya

Astrology: ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 14న హోలీ రోజున సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం కన్య రాశిలో జరగబోతోంది. ఈ సమయంలో కేతువు కన్య రాశిలో ఉంటాడు. సూర్యుడు, భూమి ,చంద్రుడు సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంది.

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం

sajaya

Health Tips: కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనే సమస్య ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ,తక్కువ శారీరక శ్రమ ఫ్యాటీ లివర్ వెనుక ప్రధాన కారణాలు.

Advertisement

Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం

sajaya

Health Tips: మనం తరచుగా తేలికపాటి చిరుతిండిగా తినే మఖానా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో మన శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్, ఫైబర్ ,యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Health Tips: అజీర్ణం, కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహారాలతో మీ సమస్యకు పరిష్కారం

sajaya

Health Tips: మారుతున్న వాతావరణం కారణంగా, చాలా మంది కడుపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాతావరణం మారినప్పుడు మీరు కడుపు నొప్పి సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లయితే, దానికి కారణం మీ జీర్ణవ్యవస్థలో మార్పులు కావచ్చు.

Visakhapatnam: విశాఖపట్నంలో బైక్ రైడర్స్ హల్‌చల్.. బైక్ రేసింగ్‌లకు పాల్పడే 16 బైక్‌లు సీజ్, వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో బైక్ రైడర్స్ హల్ చల్ చేశారు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్

Arun Charagonda

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఢిల్లీ ఎయిమ్స్‌లోని కార్డియాక్ విభాగంలో చేరారు ఉపరాష్ట్రపతి.

Advertisement

Adulterated Juice In Vikarabad: వికారాబాద్‌లో కల్తీ పండ్లరసం ప్యాకెట్ల కలకలం.. టెట్రా ప్యాకెట్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, వీడియో ఇదిగో

Arun Charagonda

కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్లు వికారాబాద్ జిల్లాలో కలకలం రేపాయి . వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్ల పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Road Accident At Nalgonda: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు, ఇద్దరు మృతి, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Nalgonda) . నార్కట్ పల్లి (మం) ఏపి లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం జరుగగా ఇద్దరు మృతి చెందారు.

Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్

Arun Charagonda

మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది(Violence Erupts In Manipur). అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ అల్లర్లు జరుగగా భద్రతా సిబ్బంది కుకీల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి, 40 మందికి గాయాలు అయ్యాయి.

Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్‌ ను దాటేందుకు.. ఈ బైకర్‌ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)

Rudra

రైలు క్రాసింగ్ వద్ద గేటు వేస్తే కొందరు సెకన్ల వ్యవధి కూడా వెయిట్ చెయ్యలేరు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం.

Advertisement

Rats In Hospital Ward: హాస్పిటల్ పిల్లల వార్డులో రోగి బెడ్‌ వద్ద ఎలుకల స్వైర విహారం.. మధ్య ప్రదేశ్‌ లో ఘటన (వీడియో)

Rudra

ఆస్పత్రులు అంటేనే పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. అయితే, మధ్య ప్రదేశ్‌ లోని మాండ్లా జిల్లా ఆసుపత్రిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.

SLBC Tunnel Update: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో)

Rudra

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కార్మికుల జాడ కనుగోవడంలో ఎట్టకేలకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది.

Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!

Rudra

జనారణ్యంలోకి వణ్యప్రాణులు రావడం ఇటీవల తరచూ జరుగుతుంటుంది. ఏనుగులు, పులులు, సింహాలు.. నివాస ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి.

Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర పచ్చని అటవీ ప్రాంతం కాలి బూడిదైంది.

Advertisement

Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి.

Champions Trophy Final Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గతకొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ కు సమయం దగ్గర పడుతోంది.

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

VNS

కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. 'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు.

Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు

VNS

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్‌ వేదికగా మార్చి 9న జరుగబోయే ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ (IND Vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు

Advertisement
Advertisement