తాజా వార్తలు

Andhra Pradesh: ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆస్పత్రిలో ఘటన, మృతురాలి బంధువుల ఆందోళన

Arun Charagonda

ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది

Telangana Inter Exams: నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

Arun Charagonda

నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు

Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు

Arun Charagonda

పవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంనే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు

Rohit Sharma New Record: క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, ఐసీసీ వన్డే ఈవెంట్స్ చరిత్రలో 65 సిక్సర్లు బాదిన భారత కెప్టెన్

Hazarath Reddy

భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారీ మైలురాయిని సాధించాడు. ఐసీసీ వన్డే ఈవెంట్స్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును ఈ అనుభవజ్ఞుడైన ఓపెనర్ బద్దలు కొట్టాడు.

Advertisement

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద బెన్ డ్వార్షుయిస్ చేతికి చిక్కిన భారత బ్యాటర్

Hazarath Reddy

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా చాకచక్య లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అవుట్ చేశాడు. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 43వ ఓవర్ నాలుగో బంతికి ఈ వికెట్ సంఘటన జరిగింది.

Shubman Gill Wicket Video: శుభ్‌మన్ గిల్‌ ఔట్ వీడియో ఇదిగో, బ్యాట్‌ను తాకి స్టంప్స్ గిరాటేసిన బంతి, ఎనిమిది పరుగులకే వెనుదిరిగిన భారత ఓపెనర్

Hazarath Reddy

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు స్పీడ్‌స్టర్ బెన్ డ్వార్షుయిస్ భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఎనిమిది పరుగులకే అవుట్ చేశాడు. ఐదవ ఓవర్ చివరి బంతిలో ఈ వికెట్ సంఘటన జరిగింది. డ్వార్షుయిస్ ఆఫ్-స్టంప్ వెలుపల షార్ట్-ఆఫ్-లెంగ్త్ డెలివరీని బౌలింగ్ చేశాడు.

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Hazarath Reddy

కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది.

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, కూపర్ కొన్నోలీ బౌలింగ్ లో ఎల్బీ‌డబ్ల్యూగా వెనుదిరిగిన భారత కెప్టెన్

Hazarath Reddy

హై-వోల్టేజ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం స్పిన్నర్ కూపర్ కొన్నోలీ భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తొలి వన్డే వికెట్ తీసుకున్నాడు. ఎనిమిదో ఓవర్ ఐదవ బంతి సమయంలో ఈ వికెట్ సంఘటన జరిగింది. కూపర్ కొన్నోలీ స్టంప్స్‌పై పూర్తి డెలివరీ వేశాడు

Advertisement

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్‌ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్‌, రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది.

Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు

Hazarath Reddy

భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారీ మైలురాయిని సాధించాడు. ఇప్పటివరకు ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా భారత దిగ్గజం నిలిచాడు.

Singer Kalpana Attempts Suicide? ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు, నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన టాలీవుడ్ సింగర్

Hazarath Reddy

Kiran Royal Case: వీడియో ఇదిగో, జనసేన నేత కిరణ్‌ రాయల్‌ కేసులో ట్విస్ట్, కాంప్రమైజ్‌కు రావాలని పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపిన లక్ష్మీ

Hazarath Reddy

జనసేన నేత కిరణ్‌ రాయల్‌(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్‌ క​ల్యాణ్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు

Advertisement

Ambati Rambabu on Posani Arrest: పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, మండిపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Hazarath Reddy

వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. మూడ్రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Hazarath Reddy

కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసు జారీ చేసింది,

Josh Inglis Wicket Video: జోష్‌ ఇంగ్లిస్‌ వికెట్ వీడియో ఇదిగో, రవీంద్ర జడేజా బౌలింగ్‌‌లో విరాట్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరిన ఆస్ట్రేలియా బ్యాటర్

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఎట్టకేలకు అవుటయ్యాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆన్ లైన్ బెట్టింగులతో మోసపోయానంటూ పెన్షన్ డబ్బులతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ సెల్ఫీ వీడియో, నెలరోజులలో డబ్బులు చెల్లిస్తాను అని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ప‌రిధిలోని స‌చివాల‌యం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ సంప‌త్ ల‌క్ష్మీ ప్రసాద్ పెన్షన‌ర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 ల‌క్షల‌ డ‌బ్బులతో ప‌రార‌యిన సంగతి విదితమే. తాజాగా అతను సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

Advertisement

Newlywed Dies by Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయినా అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం PS పరిధిలో దేవిక ( 35) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. 6 నెలల క్రితమే గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్న దేవిక, సతీష్. ప్రస్తుతం ఖాజాగుడా ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు దంపతులు

Glenn Maxwell Wicket Video: అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన బిగ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఎట్టకేలకు అవుటయ్యాడు

Steve Smith Wicket Video: వీడియో ఇదిగో, మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన స్టీవ్ స్మిత్, ఊపిరి పీల్చుకున్న భారత్

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఎట్టకేలకు అవుటయ్యాడు.

Raebareli Wedding FightVideo: వీడియో ఇదిగో, పెళ్లిలో డీజే గొడవలో చితకబాదుకున్న ఇరువర్గాలు, పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ

Hazarath Reddy

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఒక పెళ్లిలో డీజే పాట ప్లే చేయడం గురించి జరిగిన వివాదంపై దారుణమైన ఘర్షణ జరిగింది. రాయ్‌బరేలిలోని అలీగంజ్‌లోని కుశాల్ భవన్‌లో జరిగిన వివాహ వేడుకలో ఈ సంఘటన జరిగిందని ఆరోపించబడింది. సంగీతం ప్లే చేయడంపై వివాదం ప్రారంభమైన కొద్ది సేపటికే దారుణమైన ఘర్షణకు దారితీసిందని సమాచారం

Advertisement
Advertisement