India

Hania Aamir Viral Video: పాకిస్టాన్ నటి హానియా అమీర్ వైరల్ వీడియో.. . మత్తులో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. అసలు ఆ క్లిప్‌లో ఏముంది?

Team Latestly

ప్రముఖ పాకిస్తానీ నటి, అంతర్జాతీయంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హానియా అమీర్‌కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలోని ప్రవర్తనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండటంతో ఈ అంశం తీవ్ర సంచలనంగా మారింది.

Eid Milad Un Nabi: ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు.. మిలాద్ వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక సందేశం ఇదే

Team Latestly

ఈద్ మిలాద్ ఉన్ నబీ చుట్టూ ఉన్న సంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి మారినా, ప్రవక్త ముహమ్మద్ జీవితం, ఆయన సందేశం, మానవత్వం, కరుణ, న్యాయం వంటి విలువలను స్మరించుకోవడం ఈ సందర్భంలో ప్రధాన అంశంగా కొనసాగుతోంది.

Eid Milad Un Nabi 2026 Date: ఈద్ మిలాద్ ఉన్ నబీ ఆగస్టు 25నా? 26నా? ప్రవక్త మహమ్మద్ జయంతిని భారత్‌లో ఏ రోజు జరుపుకుంటారు..

Team Latestly

భారతదేశంలో అధికారికంగా 2026లో ఈద్ మిలాద్ ఉన్ నబీని ఆగస్టు 26, బుధవారం నిర్వహించనున్నట్లు పలు క్యాలెండర్లు పేర్కొంటున్నాయి.

India vs Sri Lanka: జురెల్ సూపర్ సెంచరీ.. 503 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్

Team Latestly

కొలంబోలో జరుగుతున్న శ్రీలంకతో రెండవ టెస్ట్‌లో భారత యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ (25) తన కెరీర్‌లో రెండవ టెస్ట్ సెంచరీని (115 నాటౌట్) సాధించాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ కీలక మ్యాచ్ వివరాలు, టీమ్ల ప్రస్తుత ఫామ్, ఎక్కడ చూడాలనే సమాచారం కోసం పూర్తి కథనాన్ని చదవండి.

Advertisement

రేపటి వాతావరణం: విజయవాడ వాతావరణ సూచన.. నగరంలో మోస్తరు జల్లులు.. వాతావరణం ఎలా ఉండనుందంటే?

Team Latestly

ఆగస్టు 25, 2026, మంగళవారం నాడు విజయవాడలో వాతావరణం ఎలా ఉండబోతోందో తెలుసుకోండి. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 27°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. రోజులో మోస్తరు తుంపరలు కురిసే సూచనలున్నాయి.

Hyderabad Shocker: మాస్టర్ డిగ్రీ.. అమెరికాలో ఉద్యోగం కోసం నాలుగు నెలలు వెతికి వెతికి... ఇక జాబ్ రాదనే భయంతో తెలుగు యువకుడు ఆ*త్మహత్య.

Team Latestly

సాయిప్రదీప్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడంతో పాటు అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను భరించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు క్రౌడ్‌ఫండింగ్ ద్వారా నిధులు సమీకరిస్తున్నట్లు సమాచారం. తమ కుటుంబానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు.

EPFO Enrolment Campaign: EPFO కీలక ప్రకటన.. అక్టోబర్ 31 వరకు ఉద్యోగుల నమోదు ప్రచారం.. ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంస్థలకు కొత్త అవకాశం

Team Latestly

EEC 2026 ద్వారా EPF పరిధిలోకి రాని అర్హులైన ఉద్యోగులను సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. యజమానులు తమ సంస్థలో అర్హత ఉన్న ఉద్యోగులను గుర్తించి, నిర్దేశిత ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా నమోదు చేయడం ద్వారా వారికి భవిష్య నిధి, పింఛను, బీమా వంటి ప్రయోజనాలను అందించే అవకాశం కల్పించవచ్చు.

Bank Strike Alert 2026: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. సెప్టెంబర్‌లో వరుస సమ్మెలు.. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె.. కారణం ఏంటంటే..

Team Latestly

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాల అమలులో జాప్యం, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు (PLI) విషయంలో వివక్ష వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తొమ్మిది ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Advertisement

AP Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. మత్స్యకారులకు కీలక హెచ్చరిక జారీ చేసిన APSDMA

Team Latestly

పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి సముద్రం తీవ్రంగా అలజడిగా మారే ప్రమాదం ఉంది. కెరటాలు ఎగసిపడటంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది

నేటి వాతావరణం: హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టే అవకాశం.. సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే?

Team Latestly

24, ఆగస్టు 2026, సోమవారం నాడు హైదరాబాద్‌లో వాతావరణం తేలికపాటి తుంపరతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 26°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°C గా నమోదవుతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వర్షపు జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అధిక తేమ కారణంగా 27°C అనుభూత ఉష్ణోగ్రత ఉంటుంది.

Telangana Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరిక..

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.

ISRO New Plan: రాకెట్ల తయారీకి గుడ్‌బై చెబుతున్న ఇస్రో.. పరిశోధనలపై దృష్టి సారించనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..

Team Latestly

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అతిపెద్ద నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాకెట్లు, సాధారణ ఉపగ్రహాల తయారీ వంటి సాంప్రదాయ పనులను స్వయంగా నిర్వహించిన ఇస్రో.. ఇకపై ఆ బాధ్యతలను క్రమంగా ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ చేయనుంది.

Advertisement

Maharashtra Tragedy: గుండెలు పగిలే వీడియో ఇదిగో.. ఐఫోన్ ఈఎంఐ ముగ్గురి ప్రాణాలను బలిగొంది.. కొండపై నుండి జారిపడి తండ్రి, కొడుకు మృతి..తట్టుకోలేక తల్లి కూడా కొండ పైనుంచి..

Team Latestly

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా వాలూజ్ సమీపంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఫోన్ వల్ల మొదలైన చిన్న కుటుంబ వివాదం చివరికి ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

BMW X1 LWB భారత్‌లో లాంచ్.. ప్రారంభ ధర రూ.49.90 లక్షలు.. లాంగ్ వీల్‌బేస్ SUVలో అదిరిపోయే ఫీచర్లు..

Team Latestly

భారత లగ్జరీ కార్ల మార్కెట్‌లో ప్రముఖ సంస్థ BMW ఇండియా సరికొత్త BMW X1 లాంగ్ వీల్‌బేస్ (LWB) మోడల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. చెన్నైలోని BMW గ్రూప్ ప్లాంట్‌లో స్థానికంగా తయారైన ఈ SUV ప్రారంభ ధరను రూ. 49.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు.

Sowcar Janaki Dies: దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత.. ఏడు దశాబ్దాల సినీ స్వర్ణయుగానికి ముగింపు!

Team Latestly

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశేష నటనతో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు

New SIM Card Rules: సిమ్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆగస్టు 24 నుంచి కొత్త నిబంధనలు.. ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌లు కలిగి ఉండొచ్చో తెలుసా?

Team Latestly

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, నకిలీ గుర్తింపులతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి తన పేరుపై ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి మొబైల్ సిమ్ కార్డులు తీసుకోకుండా టెలికాం సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

రేపటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన..మోస్తరు తుంపరతో కూడిన చిరుజల్లులు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C

Team Latestly

22 ఆగస్టు 2026, శనివారం నాడు హైదరాబాద్ వాతావరణంపై తాజా సమాచారం. రోజువారీ గరిష్ఠ ఉష్ణోగ్రత 31°Cగా నమోదయ్యే అవకాశం ఉండగా, మోస్తరు తుంపరలు కురిసే సూచనలున్నాయి. మధ్యాహ్నం వర్షపు అవకాశం 70% వరకు ఉంది.

Mumbai Horror: ముంబైలో దారుణం.. ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. మహిళను బెడ్ రూంలోకి లాక్కెళ్లి అత్యాచారం..

Team Latestly

సెంట్రల్ ముంబైలోని పోవై ప్రాంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్‌జెండర్‌నని నటిస్తూ ఒక నివాసంలోకి ప్రవేశించిన 28 ఏళ్ల వ్యక్తిని, మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై పోవై పోలీసులు అరెస్టు చేశారు.

Chanakya Niti: మానవ జీవితంలో విద్య లేకపోతే ఎందుకు పనికిరాడు.. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం ఏంటో తెలుసుకోండి..

Team Latestly

ఒక వ్యక్తి ఎంతో అందంగా ఉన్నప్పటికీ, నవయౌవనంలో ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప లేదా ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ... అతని వద్ద 'విద్య' లేదా 'జ్ఞానం' లేకపోతే అతనికి ఏమాత్రం గౌరవం లభించదు. అది సువాసన లేని మోదుగు పువ్వు లాంటిది. మోదుగు పువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది

EPF Inoperative Account: మీ PF ఖాతాలో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. EPFO తెలిపిన ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..

Team Latestly

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలు ఎప్పుడు నిష్క్రియం (Inoperative) అవుతాయి? పాత ఖాతాలపై వడ్డీ ఎప్పటివరకు జమ అవుతుంది? అనే అంశాలపై ఉద్యోగుల్లో ఉన్న పలు సందేహాలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) స్పష్టతనిచ్చింది. ఈ మేరకు తమ అధికారిక సామాజిక మాధ్యమ (X) ఖాతా ద్వారా ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.

Advertisement
Advertisement