జాతీయం
US Jets Collision: వీడియో ఇదిగో, అమెరికాలో మరో విమాన ప్రమాదం, రన్‌వే దాటి ర్యాంప్‌పై మరో విమానాన్ని ఢీకొట్టిన ప్రైవేట్ జెట్, ఒకరు మృతి, పలువురికి గాయాలు
Hazarath Reddyఅమెరికాలో అరిజోనా రాష్ట్రంలోని స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్ట్ లో విమాన ప్రమాదం (US Jets Collision) చోటుచేసుకుంది. రన్ వే పై ల్యాండయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపుతప్పింది. పార్కింగ్ ప్లేసులో ఉన్న మరో ప్రైవేట్ జెట్ ను (Plane Crash at Scottsdale Airport) ఢీ కొట్టింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు.. సాయంత్రం వరంగల్ లో పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..!
Rudraకాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. నేడు సాయంత్రం ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు.
Security Breach In Vande Bharat Express: విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సిగరెట్ కలకలం.. టీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపాయే.. అసలేమైంది?? (వీడియో)
Rudraదేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల పట్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండటమే ఇందుకు కారణం.
Frustrated Devotees Break Train Glass Window: మహా కుంభమేళాకు కిక్కిరిసిన రైళ్లు.. ఆగ్రహంతో రైలు గ్లాస్ విండోను ధ్వంసం చేసిన ప్రయాణికులు.. బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో ఘటన (వీడియో)
Rudraమహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఆ మార్గంలోని రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు.
Vicky, Rashmika At Golden Temple: స్వర్ణ దేవాలయంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న సందడి.. ఫిబ్రవరి 14న 'ఛావా' చిత్రం విడుదల నేపథ్యంలో ప్రత్యేక పూజలు
Rudraబాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న తాము జంటగా నటించిన తాజా చిత్రం 'ఛావా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. 'ఛావా' విడుదలకు ముందు విక్కీ, రష్మిక అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయంలో సందడి చేశారు.
Liquor Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులకు షాక్.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraతెలుగు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు మందుబాబులకు పెద్ద షాకిచ్చాయి. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఆయా సర్కారులు నిర్ణయం తీసుకున్నాయి.
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ.. మూడు రోజుల గందరగోళానికి తెరదించిన అధికారులు
Rudraతెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది.
Allu Aravind on Ram Charan: మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిర్మాత అల్లు అరవింద్, చెర్రీ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను, వెంటనే ట్రోల్స్ ఆపాలని వినతి
Hazarath Reddyటాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు.
Madhya Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, సరదా కోసం స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయిన యువకుడు, బ్యాలన్స్ తప్పి మెడ ఎముక విరిగిపోవడంతో తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఒక యువకుడు సరదా కోసం స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. అందరి ముందు స్టంట్ చేస్తుండగా అతని మెడ ఎముక విరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు కొంతమంది కూర్చుని ఉండగా సరదాగా స్టంట్ చేశాడు
Andhra Pradesh: బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రధానంగా చర్చ, వీడియో ఇదిగో..
Hazarath Reddyరాష్ట్రంలోని రైతుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వంతో సహకరించాలని బ్యాంకులను కూడా ఆయన ప్రోత్సహించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఉద్యానవన రంగం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు
Ranveer Allahbadia Sorry Video: పేరెంట్స్ శృంగారంపై పనికిమాలిన వ్యాఖ్యలు, దయచేసి నన్ను క్షమించండి అంటూ వీడియో విడుదల చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాదియా
Hazarath Reddyవీడియోలో తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలని వీడియోలో కోరాడు. పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, నాకు హాస్యం చేయడం రాదని, అయినా హాస్యం చేయబోయి తప్పు మాట్లాడానని తెలిపారు.
CM Revanth Reddy Phone Call to Priest Rangarajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు
Hazarath Reddyచిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Andhra Pradesh: రూంలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు, మమ్మల్ని కాపాడాలంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన ఏపీ మహిళలు
Hazarath Reddyచంద్రబాబు అన్నయ్యా .. పవన్ తమ్ముడూ.. లోకేష్ బాబు.. మమ్మల్ని ఆంధ్రా రప్పించండి.. బతుకు దెరువుకు కువైట్ వచ్చిన నన్ను ఇక్కడ ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళలు వీడియో విడుదల చేశారు. వీడియోలో నా ఆరోగ్యం క్షీణిస్తూ ఊపిరి పోయేలా ఉంది.
Mamta Kulkarni: మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన మమతా కులకర్ణి, సాధ్విగానే కొనసాగుతానని వెల్లడి, వీడియో ఇదిగో..
Hazarath Reddyకిన్నర్ అఖాడా (Kinnar Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి బాలీవుడ్ నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Ranveer Allahbadia Controversy Video: తల్లిదండ్రుల శృంగారంపై పనికిమాలిన వ్యాఖ్యలు, హద్దులు దాటితే చర్యలు ఉంటాయని హెచ్చరించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
Hazarath Reddyఈ ప్రశ్నపై నెటిజన్‌లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏకంగా ముంబై పోలీస్ కమిషనర్‌కు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ''హద్దులు దాటితే చర్యలు ఉంటాయి'' అని హెచ్చరించారు. ఈ వివాదం విస్తృత చర్చకు దారితీసింది, చాలామంది ఆ యూట్యూబర్‌పై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Ranveer Allahbadia Controversy Video: వీడియో ఇదిగో, మీ తల్లిదండ్రులు సెక్స్‌లో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా అంటూ యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాదియా వివాదాస్పద వ్యాఖ్యలు, పనికిమాలినోడా అంటూ మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyతల్లిదండ్రుల శృంగారంపై నోటికొచ్చింది మాట్లాడి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు 31 ఏళ్ల యూట్యూబర్ (YouTuber) రణ్‌వీర్ అలహబాదియా. యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్‌కు చెందిన రణ్‌వీర్ అలహబాదియా.. కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s got latent show)’ లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిలో మరో అయిదుగురు అరెస్ట్, ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyచిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడి కేసులో మరో అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారు. అరెస్టు చేసిన వారందరినీ కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు రాజేంద్రనగర్ జోన్ DCP Ch. శ్రీనివాస్ తెలిపారు.
Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్, ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని పిలుపు
Hazarath Reddyచిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ..ఈ దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు.
Attack on Chilkur Temple Chief Priest: ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hazarath Reddyచిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు.ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు.
KTR Slams CM Revanth Reddy: కొడంగల్‌లో నువు మళ్లీ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్, రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా అని నిలదీత
Hazarath Reddyకొడంగల్‌లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పని చేస్తున్నారని ఆరోపించారు.