Hyd, Nov 17: లగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్ అయ్యాయి. ఢిల్లీలో లగచర్ల బాధితులకు బాసటగా ప్రజాసంఘాల నేతలు నిలిచారు. జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి ప్రజా సంఘాలు.
లగచర్ల ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని కోరాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధేవిదంగా బాధిత కుటుంబాలను యుద్దప్రాతిపదికన ఆదుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి. మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Here's Tweet:
బ్రేకింగ్ న్యూస్
లగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్
ఢిల్లీలో లగచర్ల బాధితులకు బాసటగా ప్రజాసంఘాలు
లగచర్ల ఘటనపై జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రజా సంఘాలు
లగచర్ల ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని కోరిన ప్రజాసంఘాలు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధేవిదంగా బాధిత… pic.twitter.com/fnEWVK4UVN
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2024
ఫార్మా కంపెనీ విషయంలో పోలీసులు ప్రవర్తన, బలవంతపు భూసేకరణ చేస్తూ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. బాధిత కుటుంబాలకు, వ్యక్తులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించాలని..ఇంతంటి అఘాయిత్యానికి పాల్పడ్డ సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు ప్రజా సంఘాల నేతలు.