Fact Check: ధోని గౌరవార్థం ఆర్బీఐ ఎలాంటి నాణెం విడుదల చేయలేదు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నాణెం ఫేక్..!
భారతీయ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
భారతీయ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ మహేంద్ర సింగ్ ధోనీని గౌరవిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹ 7 నాణెం విడుదల చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాణేలను తయారు చేసే సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్‌సైట్‌లో కూడా దీని ప్రస్తావన లేదు. కాబట్టి ధోని చిత్రంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాణెం ఫేక్. సౌతాఫ్రికాతో టీ -20లో చెలరేగిన తెలుగు తేజం, వరుసగా రెండో సెంచరీ, అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు
Here's Tweet:
An image circulating on social media claims that a new ₹7 coin will be released to honor Mahendra Singh Dhoni for his contributions to Indian Cricket.#PIBFactCheck
✔️ The claim made in the image is #fake.
✔️ The Department of Economic Affairs has made NO such announcement. pic.twitter.com/rgFwmVUPbL
— PIB Fact Check (@PIBFactCheck) November 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

